Smit Machchhar: భారత హీరో పైలట్‌కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..
- ఫ్లైదుబాయ్ హీరో పైలట్ స్మిత్ మచ్చర్‌కు గుజరాత్ ప్రభుత్వం గౌరవం
- ‘విశిష్ట గుజరాత్ గరిమా అవార్డు’ ప్రకటించిన సీఎం భూపేంద్ర పటేల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smit Machchhar: ఫ్లైదుబాయ్ FZ1073 విమానం ఘటనలో హీరోగా నిలిచిన భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. దుబాయ్ నుంచి టెల్అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్, పైలట్ స్మిత్‌పై దాడి చేసి, విమానాన్ని కూల్చే ప్రయత్నం చేశాడు. ఈ దాడిని అడ్డుకుని ఫ్లైట్ సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా స్మిత్ కీలక పాత్ర పోషించారు.
గుజరాత్ నివాసి అయిన స్మిత్ మచ్చర్‌కు ఆ రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత గౌరవాన్ని ప్రకటించింది. ‘‘విశిష్ట గుజరాత్ గరిమా అవార్డు’’ అందచేయనున్నట్లు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటించారు. ఈ సందర్భంగా కెప్టెన్‌కు రూ. 25 లక్షల నగదు పురస్కారం కూడా ప్రకటించారు. 180 మంది ప్రాణాలు కాపాడారని సీఎం ప్రశంసించారు. రక్తమోడుతున్నా ప్రయాణికుల భద్రత కోసం చూపిన ధైర్యం స్ఫూర్తిదాయకమని అన్నారు. గుజరాత్‌తో పాటు దేశానికి గుర్వకారణంగా నిలిచారని అన్నారు.
Also Read
- Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
- Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
- Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
- Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
మరోవైపు, స్మిత్ త్వరగా కోలుకోవాలని సోమనాథ్ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహామృత్యుంజయ మంత్ర జపం నిర్వహించినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. గుజరాత్ మూలాలు ఉన్న స్మిత్ మచ్చర్, చాలా కాలం క్రితమే ముంబైకి మారారు. ప్రస్తుతం ఆయనను మెరుగైన వైద్య సహాయం కోసం సౌదీ నుంచి అబుదాబీ తరలించారు.
తాజావార్తలు
-
Smit Machchhar: భారత హీరో పైలట్‌కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..
-
TG TET 2026 : టీచర్లకు గుడ్ న్యూస్.. ప్రత్యేక TG TET-2026-II నోటిఫికేషన్.!
-
Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
-
Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
-
Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?