WhatsApp: వాట్సాప్ గ్రూప్ నుంచి రిమూవ్ చేసినందుకు ఓ వ్యక్తి ఏకంగా అడ్మిన్‌నే చంపేశాడు. ఈ ఘటన పాకిస్తాన్లో జరిగింది. నిందితుడు కాల్చి చంపినందుకు అతడిపై కేసు నమోదైంది. పాకిస్తాన్లో ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాష్ట్ర రాజధాని పెషావర్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతంలో వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదం చాలా ఎక్కువ. ఈ ప్రాంతంలో తుపాకీలు పొందడం చాలా సులభం.
Nagpur: మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో షాకింగ్ ఘటన జరిగింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి(16), 36 ఏళ్ల మహిళతో లేచిపోయిన విషయం వెలుగులోకి వచ్చింది. సదరు మహిళ అప్పటికే ముగ్గురు పిల్లల తల్లి. యువకుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో క్రైమ్ బ్రాంచ్లోనిక్రైమ్ బ్రాంచ్‌లోని యాంటీ-హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అతన్ని రక్షించింది. ఈ ఘటనపై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. సదరు మహిళ విద్యార్థి ఇంటి సమీపంలో నిసించేందని, తరుచుగా వీరిద్దరు ఒకే ఆలయానికి వెళ్లే వారని పోలీసులు తెలిపారు.
Yogi Adityanath: ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ పోలీస్ అధికారి హోలీ, శుక్రవారం నమాజ్ గురించి వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. అయితే, ఆ పోలీస్ అధికారికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మద్దతుగా నిలిచారు. అధికారి వ్యాఖ్యల్ని సీఎం యోగి సమర్థించారు. ‘‘హోలీ ఏడాదికి ఒకసారి మాత్రమే వస్తుంది. కానీ శుక్రవారం నమాజ్ ప్రతీ వారం ఉంటుంది. ఒక వ్యక్తి మసీదుకు వెళ్లాల్సిన అవసరం లేదు, ఒకవేళ వెళ్లాల్సి వస్తే అతడికి రంగులతో సమస్య ఉండకూడదు’’ అని […]
Alawites: సిరియా నుంచి బషర్ అల్ అసద్ పారిపోయిన తర్వాత, అక్కడ అధికారాన్ని హయత్ తహ్రీర్ అల్ షామ్(HTS) చేజిక్కించుకుంది. సున్నీ తీవ్రవాద సంస్థ అయిన హెచ్‌టీఎస్ తిరుగుబాటు కారణంగా బషర్ అల్ అసద్ దేశం వదిలి రష్యా వెళ్లిపోయాడు.
Olive Ridley Turtles: అంతరించిపోతున్న అరుదైన ‘‘ఆలీవ్ రిడ్లీ’’ తాబేళ్లు కనిపించాయి. 33 ఏళ్ల తర్వాత ఒడిశాలోని బీచ్‌కి వచ్చాయి. సామూహిక గూడు కోసం ఒడిశాలోని గహిర్మాత సముద్ర అభయారణ్యంలోని ఎకాకులనాసి ద్వీపంలో కనిపించినట్లు ఒక అధికారి తెలిపారు.
Bhojpuri songs: భోజ్‌పురి సినిమాలు, అక్కడి పాటలు అశ్లీలతక కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. ముఖ్యంగా మహిళ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉంటే పాటలపై, సినిమాలపై ఎప్పటి నుంచో విమర్శలు వస్తున్నాయి. అయినా కూడా అక్కడి సిని పరిశ్రమ తీరు మార్చుకోవడం లేదు. ముఖ్యంగా మహిళ శరీరాన్ని ఉద్దేశిస్తూ ‘‘డబుల్ మీనింగ్’’గా రాసే పాటలతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Minister: మహిళలు తమ రక్షణ కోసం తమ పర్సులో కత్తి, కారం పొడిని తీసుకెళ్లాలని, లిప్ స్టిక్‌తో పాటు ఇవి కూడా ఉండాలని మహారాష్ట్ర మంత్రి గులబ్‌రావ్ పాటిల్ శనివారం సూచించారు.
Annamalai: తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ప్రభావం పెరగడం వల్ల 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు, బీజేపీతో పలు పార్టీలు పొత్తులు కోరుతున్నాయని అన్నారు. పరోక్షంగా అన్నాడీఎంకేని ఉద్దేశిస్తూ ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏఐడీఎంకే చీఫ్ పళనిస్వామి ఇటీవల మాట్లాడుతూ.. పొత్తుల కోసం తలుపులు తెరిచే ఉన్నాయని అన్నారు.
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో విషాదకర సంఘటన జరిగింది. మనవడి చితిలోకి దూకి తాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాష్ట్రంలోని సిధి జిల్లాలోని బహ్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిహోలియా గ్రాయమంలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం అభయ్ రాజ్ యాదవ్(34) అనే వ్యక్తి తన భార్య సవితా యాదవ్(30)ని హత్య చేసి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. వారి అంత్యక్రియల సమయంలో అభయ్ తాత కూడా అతడి చితిలోకి దూకి మరణించాడు. Read Also: Samyuktha Menon : మహిళా […]
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ మారిషస్ దేశ పర్యటనకు వెళ్తున్నారు. మార్చి 12న జరిగే ఆ దేశ జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మంగళవారం నుంచి రెండు రోజులు పాటు ఈ పర్యటన జరుగుతుంది. రెండు దేశాలు కూడా అనేక ఒప్పందాలపై సంతకాలు చేయనున్నాయి. సరిహద్దు ఆర్థిక నేరాలను ఎదుర్కోవడం, వాణిజ్యం పెంపు, వివిధ రంగాల్లో సహకారంపై ఇరు దేశాలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి. Read Also: YS Viveka Murder Case: రంగన్న […]