Madhya Pradesh: భార్యని చంపి వ్యక్తి ఆత్మహత్య, మనవడి చితిలో దూకిన తాత..
- భార్యని చంపి, వ్యక్తి ఆత్మహత్య..
- మనవడి చితిలో దూకి తాత మరణం..
- మధ్యప్రదేశ్‌లో విషాద సంఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో విషాదకర సంఘటన జరిగింది. మనవడి చితిలోకి దూకి తాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాష్ట్రంలోని సిధి జిల్లాలోని బహ్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిహోలియా గ్రాయమంలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం అభయ్ రాజ్ యాదవ్(34) అనే వ్యక్తి తన భార్య సవితా యాదవ్(30)ని హత్య చేసి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. వారి అంత్యక్రియల సమయంలో అభయ్ తాత కూడా అతడి చితిలోకి దూకి మరణించాడు.
Read Also: Samyuktha Menon : మహిళా దినోత్సవం.. ‘షార్ట్ ఫిలిం’ సమర్పించిన గోల్డెన్ లెగ్ బ్యూటీ
Also Read
- Harassment: మారండ్రా బాబు.. మరో దారుణం.. రోడ్డుపై మైనర్ బాలికపై వేధింపులు
- Import Duty Cuts on Edible Oils: పండుగలకు ముందే ఊరట.. వంట నూనెలపై గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం..
- Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
- September 2026 Salary Update: కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ జీతం, పెన్షన్ రేపే ఖాతాల్లోకి!
శుక్రవారం సాయంత్రం వీరి అంత్యక్రియలు జరిగే సమయంలో ఈ ఘటన జరిగిందని డీఎస్పీ గాయత్రి తివారీ చెప్పారు. మనవడు అభయ్ రాజ్ మరణంతో అతడి తాత రమావతార్ తీవ్ర దిగ్భ్రాంతికి, బాధకు గురై ఈ చర్యకు పాల్పడినట్లు ఆమె వెల్లడించింది. శనివారం ఉదయం మండుతున్న చితిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కాలిపోయిన మృతదేహం చితిపై దొరికినట్లు పోలీసులు తెలిపారు. సవిత హత్యకు గత కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Hyderabad Metro: వినాయక భక్తులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు.! లాస్ట్ రైలు ఎప్పుడంటే?
-
Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
-
MIVI ONE 5G: మివి వన్ 5G భారత్‌లో లాంచ్.. Snapdragon 4 Gen 2, 120Hz డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్‌ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!