Venu Goapl Reddy
Author- NTV Telugu-
India-Europe trade deal: ‘‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’’తో పాకిస్తాన్లో భయం మొదలు..
India-Europe trade deal: ‘‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’’గా చెప్పబడుతున్న ఇండియా-యూరోపియన్ యూనియన్ (EU) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(FTA) అమెరికాతో పాటు పాకిస్తాన్‌కు కూడా ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా, ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న దాయాది దేశానికి ఈ ఒప్పందం మరింత ఆందోళనలను, భయాన్ని కలిగిస్తోంది. -
Shahbaz Sharif: “నేను, ఆసిమ్ మునీర్ విదేశాలకు వెళ్లి అడుక్కునే వాళ్లం”.. ఒప్పుకున్న పాక్ ప్రధాని..
Shahbaz Sharif: పాకిస్తాన్ గత కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఐఎంఎఫ్, చైనా, అమెరికా, గల్ఫ్ దేశాల నుంచి అప్పులు కోరుతోంది. అప్పుల కోసం తాము ఎలా విదేశాలకు తిరుగుతున్నామనే విషయాన్ని సాక్షాత్తు ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అంగీకరించిన వీడియో వైరల్‌గా మారింది. తాము విదేశాల్లో భిక్షాటన చేస్తున్నామనే విషయాన్ని పాక్ ప్రధాని అంగీకరించారు. -
Zohran Mamdani: ఎప్స్టీన్ ఫైల్స్‌లో జోహ్రాన్ మమ్దానీ తల్లి మీరానాయర్ పేరు..
Zohran Mamdani: ఎప్స్టీన్ ఫైల్స్ అమెరికాను షేక్ చేస్తున్నాయి. లైంగిక నేరస్తుడు, ఆత్మహత్య చేసుకున్న జెఫ్రీ ఎప్స్టీన్కు సంబంధించిన ఫైళ్లను యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్(DOJ) విడుదల చేసింది. న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ తల్లి మీరా నాయర్ పేరు కూడా పత్రాల్లో ఉంది. అమ్మాయిల అక్రమ రవాణాదారు ఘిస్లైన్ మాక్స్వెల్ ఇంట్లో 2009లో ఆమె రూపొందించిన చిత్రం ‘‘అమేలియా’’ కోసం జరిగిన ఆఫ్టర్ పార్టీకి హాజరయ్యారని ఫైల్స్ వెల్లడించాయి. శుక్రవారం ఎప్స్టీన్కు చెందిన మూడు మిలియన్లకు […] -
Epstein files: రష్యన్ అమ్మాయితో సె*క్స్, బిల్ గేట్స్‌కు STD.. ఎస్‌స్టీన్ ఫైల్స్ సంచలనం..
Epstein files: అమెరికాలో ఎప్స్టీన్ ఫైల్ సంచలనం సృష్టిస్తోంది. తాజాగా బయటకు వచ్చిన మరికొన్ని పత్రాలు సంచలన విషయాలను వెల్లడించాయి. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పేరు ఇందులో ఉంది. బిల్ గేట్స్ రష్యన్ మహిళతో సె*క్స్ చేసిన తర్వాత, ఆయన లైంగిక సంక్రమణ వ్యాధి(STD)తో బాధపడ్డారని వెల్లడించింది. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు అప్పటి భార్య మెలిండా గేట్స్‌కు తెలియకుండా యాంటీబయాటిక్స్ ఇవ్వాలని ప్రయత్నించడాని ఆరోపించాయి. అయితే, ఆ ఆరోపణలకు ఇప్పటి వరకు ఎలాంటి ధ్రువీకరణ లేదు. -
CYBER FRAUDS DEATH PENALTY: దటీజ్ చైనా.. సైబరాసులకు ఉరిశిక్ష..
China: మయన్మార్- థాయ్‌లాండ్ మధ్య ప్రాంతం.. ఇది సైబర్ నేరాలకు అడ్డాగా ఉంది. ఇక్కడి నుంచే సైబర్ కేటుగాళ్లు.. ప్రపంచవ్యాప్తంగా దోపిడీలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో చైనాలోనూ పలువురు పౌరులు సైబర్ నేరగాళ్లకు చిక్కి మోసపోయారు. అందులో 14 మంది చైనా పౌరులు ఆత్మహత్య చేసుకోవడం లేదా.. ఒత్తిడి తట్టుకోలేక మృతి చెందిన ఘటనలు నమోదయ్యాయి. దీన్ని సీరియస్‌గా తీసుకున్న చైనా సర్కారు.. మయన్మార్ వేదికగా అంతర్జాతీయ స్థాయిలో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ఒక భారీ నేర ముఠా ఆట కట్టించింది. -
HYD STEROIDS ARREST: కండలు కాదు, బుడగలు.. స్టెరాయిడ్ మాఫియా గుట్టురట్టు..
HYD STEROIDS ARREST: ఇన్స్టంట్ ఫిట్నెస్ పేరుతో వారి శరీరంలోకి స్టెరాయిడ్స్ ఎక్కిస్తున్నారు. బలహీనతను కొంత మంది కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. అలాంటి స్టెరాయిడ్ మాఫియా నెట్‌వర్క్‌ను పోలీసులు ఛేదించారు. జిమ్ సెంటర్లే అడ్డాగా.. వర్కవుట్లు చేసే కుర్రాళ్లే టార్గెట్‌గా ఈ దందా సాగుతున్నట్లు గుర్తించారు. -
HYD DONGALU ARREST: దొంగలు దొరికేశారు..
HYD DONGALU ARREST: బంగారం ధర.. అందనంత రేంజ్‌కు పెరిగిపోతోంది. అసలే బంగారం అంటే విలువైనది.. ఇంకా రేటు పెరుగుతున్నా కొద్దీ విలువ మరింత పెరుగుతోంది. ఈ క్రమంలో బంగారం కొనుగోలు చేయడమే కాదు.. ఇంట్లో ఉన్న బంగారాన్ని కాపాడుకునేందుకు కష్టాలు ఎదుర్కోవాల్సిన దుస్థితి ఎదురైంది. -
DELHI WIFE MURDER: కమాండోకు కట్నం కాటు.. డంబెల్‌తో దాడి చేసి హత్య..
DELHI WIFE MURDER: ఢిల్లీలో కాజల్ చౌదరి హత్య సంచలనంగా మారింది. కాజల్ ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అయిన స్వాట్ కమాండోగా పని చేస్తున్నారు. కాజల్ చౌదరికి 2023లో అంకుర్‌తో వివాహమైంది. అతను రక్షణ శాఖలో క్లర్క్‌గా పని చేస్తున్నాడు. వారిద్దరికీ ఏడాదిన్నర వయసున్న బాబు ఉన్నాడు. ఈ మధ్య దంపతులకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. -
Electric Cars: 2026లో రాబోతున్న ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ధర రూ. 20 లక్షల లోపే..
Electric Cars: భారత ఆటో మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల(EV) జోరు పెరుగుతోంది. ఈవీ మార్కెట్లో పెరుగుదల కనిపించడంతో అన్ని కంపెనీలు కూడా తమ ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. 2026లో పలు కంపెనీలు తమ ఈవీ కార్లను విడుదల చేయబోతున్నాయి. టాటా మోటార్స్, మారుతి సుజుకి, టయోటా వంటి ప్రముఖ బ్రాండ్లు తమ కార్లను భారత మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది 5 ఎలక్ట్రిక్ కార్లు విడుదల కాబోతున్నాయి. మారుతి సుజుకి e Vitara(Maruti […] -
Sunetra Pawar: మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ భార్య.. రేపు ప్రమాణస్వీకారం..
Sunetra Pawar: మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా రేపు సాయంత్రం 5 గంటలకు అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ ప్రమాణస్వీకారం చేయనున్నారని సమాచారం. ఈ రోజు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో ఎన్సీపీ నేతలు సమావేశమయ్యారు. సునేత్రా పవార్‌కు అత్యున్నత పదవి ఇవ్వాలని కోరినట్లు తెలిసింది.
తాజావార్తలు
-
PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్‌డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
-
Ram Charan New Movie: ఇదెక్కడి కాంబో మామ.. టెన్షన్ పడుతున్న ‘మెగా’ ఫాన్స్!
-
Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
-
Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్‌ఫైర్, నో మిస్‌ఫైర్..
-
Udhampur Anti-Terror Operation: ఉధంపూర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!