PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్‌డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
- పూరీ తీరంలో అద్భుత దృశ్యం
- మోడీ కోసం 2,500 దీపాలతో సైకత శిల్పం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi 76th Birthday Celebration: ప్రధాని నరేంద్ర మోడీ 76వ పుట్టినరోజు సందర్భంగా ఒడిశాలోని పూరీ బీచ్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ 25 అడుగుల పొడవైన ప్రత్యేక సైకత శిల్పాన్ని రూపొందించారు. ఈ కళాకృతిని ఏకంగా 2,500 మట్టి దీపాలతో అలంకరించారు.
‘A Diya of Blessings’.. 2,500 దీపాలతో ప్రత్యేక సందేశం
ప్రధాని మోడీ పుట్టినరోజును పురస్కరించుకుని రూపొందించిన ఈ సాండ్ ఆర్ట్ కు ‘A Diya of Blessings’ అనే సందేశాన్ని అందించారు. దేశవ్యాప్తంగా ప్రజలు ప్రధాని కోసం ప్రార్థనలు చేస్తూ దీపాలు వెలిగిస్తున్నారనే భావనను ఈ కళాకృతి ప్రతిబింబిస్తుందని సుదర్శన్ పట్నాయక్ తెలిపారు. 25 అడుగుల ఇసుక కళాకృతిని 2,500 మట్టి దీపాలతో అలంకరించినట్లు ఆయన వెల్లడించారు. ప్రధాని పుట్టినరోజు సందర్భంగా ప్రజల ఆశీస్సులు, శుభాకాంక్షలను ఈ కళ ద్వారా తెలియజేస్తున్నామని చెప్పారు.
Also Read
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
పూరీ తీరంలో ప్రత్యేక ఆకర్షణగా ఇసుక కళలు
ప్రధాని మోడీ 76వ పుట్టినరోజు సందర్భంగా పూరీ బీచ్‌లో సుదర్శన్ పట్నాయక్, మానస్ కుమార్ సాహూ రూపొందించిన రెండు ప్రత్యేక ఇసుక కళాకృతులు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఒకవైపు 25 అడుగుల ఇసుక కళను 2,500 దీపాలతో అలంకరించగా.. మరోవైపు మోడీ పుట్టినరోజుతో పాటు విశ్వకర్మ పూజ, పలు జాతీయ కార్యక్రమాలను ప్రతిబింబించేలా మరో కళాకృతిని రూపొందించారు. దీంతో పూరీ తీరంలో ఇసుక కళలు, దీపాలు, శుభాకాంక్షల సందేశాలతో ప్రత్యేక వాతావరణం నెలకొంది.
తాజావార్తలు
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!