Venu Goapl Reddy
Author- NTV Telugu-
China: ‘హై పవర్ మైక్రోవేవ్’ వెపన్ తయారు చేసిన చైనా.. దీని వల్ల ప్రమాదం ఏంటంటే.?
China: చైనా మరో కొత్త రకం ఆయుధాన్ని తయారు చేసినట్లు తెలుస్తోంది. ‘‘హైపవర్ మైక్రోవేవ్ సిస్టమ్’’ అనే ఆయుధాన్ని అభివృద్ధి చేసింది. దీని ద్వారా అంతరిక్షంలోని శాటిలైట్లను దెబ్బ తీయవచ్చు. ముఖ్యంగా స్పేస్ఎక్స్ స్టార్ లింక్ వంటి శాటిలైట్ నెట్‌వర్క్‌కు అంతరాయం కలిగించవచ్చు. -
Galwan clash: భారత్‌తో ‘‘గల్వాన్ ఘర్షణ’’ తర్వాత, చైనా అణు పరీక్షలు..
Galwan clash: 2020లో భారత్, చైనాల మధ్య ‘‘గల్వాన్ ఘర్షణ’’ చోటుచేసుకుంది. దాదాపుగా రెండు దేశాలు యుద్ధం అంచుకు వెళ్లాయి. దీనిపై అమెరికా సంచలన విషయాలు వెల్లడించింది. భారత్‌తో ఈ ఘర్షణ జరిగిన కొన్ని రోజులకే, ప్రపంచం మొత్తం కోవిడ్‌తో బాధపడుతున్న సమయంలో చైనా రహస్యంగా అణు పరీక్షలను రహస్యంగా నిర్వహించినట్లు అమెరికా చెప్పింది. -
India vs Pakistan: భారత్‌తో మ్యాచ్ ఆడుతుందా.. ఐసీసీతో పాకిస్తాన్ చర్చలు..
India vs Pakistan: T20 ప్రపంచ కప్ వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా క్రికెట్ ప్రపంచం దృష్టి ఇప్పుడు ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌పై నెలకొంది. అయితే, ఈ మ్యాచ్ జరుగుతుందా.? లేదా? అనే సందేహాలు ఇంకా ఉన్నాయి. బంగ్లాదేశ్ టోర్నీ బహిష్కరణకు మద్దతుగా భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్ చేస్తామని పాకిస్తాన్ ప్రకటించింది. ఈ మేరకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా భారత్‌తో మ్యాచ్ ఆడబోవడం లేదని చెప్పారు. అయితే, ఐసీసీ నుంచి చర్యలు, ఆర్థిక నష్టం, […] -
Planetary Parade: ఆకాశంలో అద్భుతం.. “షష్ట గ్రహ కూటమి”.. ఎప్పుడు చూడాలంటే..
Planetary Parade: ఫిబ్రవరిలో ఆకాశంలో అద్భుత దృశ్యం కనిపించబోతోంది. 6 గ్రహాలు దాదాపుగా ఒకే సరళరేఖపై ఉన్నట్లుగా ఆకాశంలో కనువిందు చేయనున్నాయి. ఇప్పటి నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు బుధుడు, శుక్రుడు, గురుడు, శని, యూరేనస్, నెప్ట్యూన్ గ్రహాలు ఆకాశంలో ఒకే భాగంలో కనిపిస్తాయి. -
Jammu Kashmir: కాశ్మీర్ ఎవరిది..? పాకిస్తాన్‌కు అమెరికా క్లియర్ మెసేజ్..
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ త్వరలో పాకిస్తాన్లో భాగం అవుతుందని ఇటీవల పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్ తమదే అని దయాది దేశం చెబుతుంటుంది. అయితే, నిజంగా జమ్మూ కాశ్మీర్, పీఓకేతో సహా ఎవరిదో అమెరికా స్పష్టం చేసింది. ఇప్పటికే భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌తో ఇబ్బందులు పడుతున్న దాయాది దేశానికి, అమెరికా మరో షాక్ ఇచ్చినట్లైంది. పూర్తిగా జమ్మూ కాశ్మీర్ ఉన్న భారత మ్యాప్‌ను ప్రదర్శించింది. -
T20 World Cup: బాయ్‌కాట్ నిర్ణయంపై పాక్ టీం యూటర్న్..?
T20 World Cup: టీ20 వరల్డ్ కప్ వివాదాలు ఇంకా ముగియడం లేదు. బంగ్లాదేశ్ భారత్‌లో భద్రతా కారణాలు చూపుతూ ఆడేందుకు నిరాకరించింది. దీంతో ఐసీసీ ఆ దేశాన్ని టోర్నీ నుంచి బహిష్కరించింది. మరోవైపు, బంగ్లాకు మద్దతుగా భారత్‌తో తాము మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వెల్లడించింది. -
India-US Trade Deal: భారత రైతులకు రక్షణ.. ట్రేడ్ డీల్‌లో ఎవరికి ఎంత లాభం.. వివరాలు..
India-US Trade Deal: భారత్, అమెరికా మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ వివరాలను కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ శనివారం వెల్లడించారు. ఈ డీల్‌లో భారతీయ రైతులు, పాడి పరిశ్రమకు, గ్రామీణ ఉపాధికి ఎలాంటి హాని కలగదని హామీ ఇచ్చారు. -
Omar Abdullah: ఉన్నదాన్నే సరిగా చూసుకోవడం లేదు, మీకు కాశ్మీర్ కావాలా..?
Omar Abdullah: కాశ్మీర్‌ను భారత్ నుంచి స్వాధీనం చేసుకుంటామని, కాశ్మీర్ పాకిస్తాన్ ‘‘జీవనాడి’’ అని, ఏదో రోజు పాకిస్తాన్లో భాగమవుతుందని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్‌కు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ధీటుగా సమాధానం ఇచ్చారు. పాక్ వద్ద ఉన్న ఆక్రమిత జమ్మూ కాశ్మీర్(పీఓకే)నే సరిగా చూసుకోవడం లేదని వారికి కాశ్మీర్ కావాలా.? అని ప్రశ్నించారు. -
Agni-3: అగ్ని-3 మిస్సైల్ టెస్ట్ సక్సెస్.. పాక్‌లోని ప్రతీ ప్రాంతంపై ఆధిపత్యం..
Agni-3: ఇంటర్మీడియెట్ రేంజ్ సామర్థ్యం కలిగిన అగ్ని-3 మిస్సైల్‌ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. శుక్రవారం ఒడిశాలోని చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి క్షిపణి దూసుకెళ్లింది. క్షిపణిలోని అన్ని పారామీటర్స్, ఆపరేషనల్స్ అన్నీ సక్రమంగా ఉన్నట్లు ధ్రువీకరించారు. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ పర్యవేక్షణలో నిర్వహించిన -
Mega Trade Deal: ఈయూ, యూఎస్ తర్వాత.. మరో మెగా ట్రేడ్ డీల్‌కు సిద్ధమవుతున్న భారత్..
Mega Trade Deal: భారత్ మరో మెగా ట్రేడ్ డీల్‌కు సిద్ధమవుతోంది. ఇప్పటికే యూరోపియన్ యూనియన్(ఈయూ), అమెరికాలతో భారత్ స్వేచ్చా వాణిజ్య ఒప్పందం(FTA) కుదుర్చుకుంది. ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో తన మార్కెట్‌ను విస్తరించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే గల్ఫ్ కో-ఆపరేటివ్ కౌన్సిల్(GCC)తో వాణిజ్య ఒప్పందానికి భారత్ చర్చలకు సిద్ధమైంది. ఇది భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఈయూ, ఆసియాన్, అమెరికా, చైనాల కన్నా పెద్ద మార్కెట్.
తాజావార్తలు
-
Afghanistan: ఆఫ్ఘాన్‌లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
-
Russia Sanctions Bill: రష్యా నుంచి చమురు కొంటే భారత్‌పై 100% టారిఫ్‌లు? అమెరికా హౌస్‌లో కీలక బిల్లు పాస్
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!