Venu Goapl Reddy
Author- NTV Telugu-
Mukesh Ambani Family Security: ముకేష్ అంబానీ ఫ్యామిలీ సెక్యూరిటీ కొనసాగింపుకు సుప్రీంకోర్టు ఓకే
Mukesh Ambani Family Security Case: పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీ ఫ్యామిలీకి సెక్యూరిటీ కొనసాగింపుకు కేంద్రానికి అనుమతి ఇచ్చింది సుప్రీంకోర్టు. శుక్రవారం ఈ అంశంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. గతంలో త్రిపుర హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు తప్పు పట్టింది. ముకేష్ అంబానీ ఫ్యామిలీకి భద్రత కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అంబానీ కుటుంబ భద్రతకు సంబంధించి దాఖలైన కేసును కొట్టివేసింది. -
Monkeypox: అది చేయడం వల్లే 95 శాతం మంకీపాక్స్ కేసులు
monkeypox-New England Journal of Medicine study: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే ఇండియాలో మూడు కేసులు నమోదు అయ్యాాయి. కేరళలో ఇటీవల గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన ముగ్గురు మంకీపాక్స్ బారిన పడ్డారు. ఇక ప్రపంచవ్యాప్తంగా 71 దేశాల్లో 15,400 కేసులు నమోదు అయ్యాయి. తాజాగా మంకీపాక్స్ విస్తరణపై ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) రెండోసారి సమావేశం నిర్వహించింది. తాజాగా ఓ అధ్యయనం మంకీపాక్స్ గురించి షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. -
Reliance Jio: రిలయన్స్ జియో దూకుడు.. క్యూ1లో 24 శాతం పెరిగిన లాభాలు
మరికొన్ని రోజుల్లో 5 జీ స్పెక్ట్రమ్ వేలం ప్రారంభం కాబోతోంది. ఇదే సమయంలో రిలయన్స్ జియో దుమ్మురేపింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దూకుడు ప్రదర్శించింది. భారతదేశ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ శుక్రవారం తన ఎప్రిల్-జూన్ తొలి త్రైమాసిక లాభాలను ప్రకటించింది. తొలి త్రైమాసికానికి రూ. 21,873 కోట్ల ఆదాయాలను నమోదు చేసింది. నికర లాభం 24% పెరిగింది. -
Co-Education: ఆ రాష్ట్రంలో బాయ్స్, గర్ల్స్ స్కూల్స్ బంద్.. ఓన్లీ కో- ఎడ్యుకేషన్ స్కూల్స్
ఇకపై ఆ రాష్ట్రంలో బాలురు, బాలికలకు వేరువేరు పాఠశాలలనే ముచ్చటే ఉందడు.. మొత్తం అన్ని విద్యాలయాల్లో కో-ఎడ్యుకేషనే ఉండబోతోంది. ఇంతకీ అది ఏ రాష్ట్రమో కాదు..అక్షరాస్యతలో మొదటి స్థానంలో ఉన్న కేరళ. కేరళలో ఉన్న బాయ్స్, గర్ల్స్ స్కూల్స్ ఇక గతం కాబోతున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలకు బాయ్స్, గర్ల్స్ తో మిశ్రమ పాఠశాలలుగా మార్చాలని కేరళ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
India-Pakistan: ఇండియా-పాక్ ప్రధానుల మధ్య సమావేశం.. ఆరేళ్ల తరువాత మొదటిసారి
PM Narendra Modi, Pak PM Shehbaz Sharif MEETING may take place: పుల్వామా, యూరీ ఘటనల తరువాత ఇండియా-పాకిస్తాన్ సంబంధాలు క్షీణించాయి. ఈ ఘటనల తరువాత సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్స్ తో ఇండియా, పాకిస్తాన్ కు సమాధానం ఇచ్చింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య వ్యాపారం, వాణిజ్యం చాలా వరకు తగ్గింది. ఇక దౌత్యపరమైన సమావేశాలు కూడా జరగలేదు. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు ఎప్పుడూ లేని విధంగా తగ్గిపోయాయి. -
Pakistan: పాక్ లో అగ్గిరాజేస్తున్న అమెరికన్ మహిళ లైంగిక దాడి కేసు
Pakistan Netizens demand justice after US vlogger: పాకిస్తాన్ లో అమెరికన్ మహిళపై లైంగిక దాడి సంఘటన అగ్గిరాజేస్తోంది. ఆ దేశ యువత, నెటిజెన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ ఘటనలకు పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని నెటిజెన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికన్ వ్లాగర్, టిక్ టాకర్ కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే అమెరికాకు చెందిన మహిళా వ్లాగర్ అండ్ టిక్ టాకర్ పై ఇటీవల సామూహిక లైంగిక దాడి జరిగింది. -
Smoking Age: స్మోకింగ్ ఏజ్ పెంచాలనే పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Supreme Court Dismisses Plea To Increase Smoking Age To 21: స్మోకింగ్ వయసు పెంచాలని సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ ను శుక్రవారం కొట్టి వేసింది. ఇద్దరు న్యాయవాదులు దాఖలు చేసి పిటిషన్ పై న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ ఖే కౌల్, సుధాన్షు ధులియాతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. స్మోకింగ్ ఏజ్ ను 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచాలని దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది. దీంతో పాటు విద్యా, ఆరోగ్య సంరక్షణ సంస్థలు, ప్రార్థనా స్థలాల సమీపంలో… -
Jamili Elections: జమిలి ఎన్నికలపై పార్లమెంట్ లో కేంద్రం కీలక ప్రకటన
Central Govt key announcement in Parliament on Jamili election: కేంద్రం జమిలి ఎన్నిలకు నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నట్లు కనిపిస్తోంది. జమిలి ఎన్నికలపై కేంద్రం పార్లమెంట్ లో కీలక ప్రకటన చేసింది. పార్లమెంట్ కు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశం పరిశీలనలో ఉందని తెలిపింది. జమిలి ఎన్నికలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, సీఈసీతో చర్చించామని వెల్లడించింది. అలాగే అనేక భాగస్వామ్య పక్షాలతో చర్చించామని కేంద్రం వెల్లడించింది. -
Monkeypox: దేశంలో మరో మంకీపాక్స్ కేసు.. మూడుకు చేరిన కేసుల సంఖ్య
third monkeypox confirmed in kerala: ప్రపంచాన్ని మంకీపాక్స్ వ్యాధి వణికిస్తోంది. ఇప్పటికే 70 పైగా దేశాల్లో 14 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఇదిలా ఉంటే ఇటీవల భారత్ లో కూడా మంకీపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చింది. తాజాగా దేశంలో మూడో మంకీపాక్స్ కేసు నమోదు అయింది. ఇప్పటికే కేరళ రాష్ట్రంలో రెండు కేసులు నమోదు కాగా.. మూడో కేసు కూడా కేరళ రాష్ట్రంలోనే నమోదు అయింది. ఇటీవల యూఏఈ నుంచి వచ్చిన 35 ఏళ్ల వ్యక్తిలో వ్యాధిని గుర్తించినట్లు రాష్ట్ర… -
Draupadi Murmu: భారత ప్రథమ మహిళకు అభినందనల వెల్లువ..
భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గెలుపొందారు. భారతదేశంలో తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా, రెండో మహిళా రాష్ట్రపతిగా ముర్ము గెలుపొంది చరిత్ర సృష్టించారు. గురువారం జరిగిన రాష్ట్రపతి ఓట్ల లెక్కింపులో ఎన్డీయే కూటమి మద్దతుతో పోటీ చేసి ద్రౌపది ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను ఓడించారు. ఇదిలా భారత 15వ రాష్ట్రపతిగా గెలుపొందిన ద్రౌపది ముర్ముకు దేశవ్యాప్తంగా అభినందనల వెల్లువ కురుస్తోంది. కాబోయే రాష్ట్రపతికి, ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ శుభాకాంక్షలు […]
తాజావార్తలు
-
Oracle layoffs: ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్‌లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు
-
Rajinikanth: ‘మండాడి’ చూసిన రజనీకాంత్.. సూరికి ఫోన్ చేసి ప్రశంసలు.. ఎమోషనల్ అయిన హీరో!
-
Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!