Venu Goapl Reddy
Author- NTV Telugu-
Supreme Court: రాజకీయ పార్టీల ఉచిత పథకాలపై సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు
Supreme Court Key Comments on Freebies: రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న ఉచిత పథకాలపై బుధవారం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత పథకాలపై వాడీవేడీ చర్చ జరిగింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, జస్టిస్ కృష్ణమురారిలతో కూడిన ధర్మాసనం ఉచితాలపై పలు వ్యాఖ్యలు చేసింది. కేంద్రం ఉచిత పథకాలకు వ్యతిరేకంగా తన వాదనలను కొనసాగింది. అయితే ‘ ఉచితాలు’ అంటే ఏమిటని సుప్రీం ప్రశ్నించింది. బీజేపీ నాయకుడు, న్యాయవాది అయిన అశ్విని ఉపాధ్యాయ్ వేసిన పిల్.. ఇప్పుడు ఉచితాలపై… -
BJP: బీజేపీ పార్లమెంటరీ బోర్డ్, ఎన్నికల కమిటీ ప్రకటన.. యోగి, గడ్కరీకి నోప్లేస్
parliamentary party board, No place for Yogi, Nitin Gadkari: బీజేపీ 2024 ఎన్నికలకు సిద్ధం అవుతోంది. దీంతో బీజేపీలో అత్యన్నత నిర్ణయాధికార కమిటీ అయిన కేంద్ర పార్లమెంటరీ బోర్డును ప్రకటించింది. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షుడిగా... ప్రధాని నరేంద్రమోదీ, రాజ్ నాథ్ సింగ్, అమిత్ షాలతో పాటు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, మాజీ ఐపీఎస్ అధికారి ఇక్బాల్ సింగ్ లాల్పురా, లోక్‌సభ మాజీ ఎంపీ సత్యన్నారాయణ, బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా… -
Nathuram Godse: నాథూరామ్ గాడ్సే ఫోటోతో తిరంగా యాత్ర..
Hindu Mahasabha takes out Tiranga yatra with Godse's photo: భారత్ స్వాతంత్య్రం సాధించిన 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ప్రజలు. ఆజాదీ కా అమృత్ , హర్ ఘర్ తిరంగా పేరుతో దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలను చేపట్టింది. ప్రజలు కూడా ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగరేశారు. ఇదిలా ఉంటే ఉత్తర్ ప్రదేశ్ లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో హిందూ మహాసభ చేసిన తిరంగా యాత్ర ఇప్పుడు వివాదాస్పదం అయింది. జాతి పిత… -
Kerala: కేరళలో దారుణం.. మైనర్ పై తండ్రి స్నేహితుల అత్యాచారం
ఇలాంటి సంఘటనే కేరళ రాష్ట్రంలో జరిగింది. కేరళ త్రిసూర్ జిల్లాలో 16 ఏళ్ల బాలికపై ఆమె తండ్రి స్నేహితులే అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ విషయాన్ని స్కూల్ లో ఓ కౌన్సిలింగ్ సమయంలో విద్యాలయ సిబ్బందికి వెళ్లడించింది సదరు బాలిక. పాఠశాల యాజమాన్యం స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఒకరిని అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరి కోసం గాలింపు చేపడుతున్నారు పోలీసులు. -
Monkeypox: మంకీపాక్స్ పేరు మార్పు.. ప్రజల సలహాలు కోరిన డబ్ల్యూహెచ్ఓ
WHO Looking To Rename Monkeypox: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే దాని విస్తరణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే 93 దేశాల్లో 36,589 కేసులు నమోదు అయ్యాయి. ఇండియాలో కూడా వ్యాధి బయటపడింది. కేరళ త్రిస్సూర్ కు చెందిన ఓ యువకుడు మంకీపాక్స్ తో మరణించాడు. ప్రస్తుతం ఇండియాలో మొత్తం 9 మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. ఇదిలా ఉంటే ఈ వ్యాధి పేరును మార్చాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) భావిస్తోంది. -
Bihar Politics: ఏం చేద్దాం.. బీహార్ బీజేపీతో నడ్డా, అమిత్ షా భేటీ
Bihar Politics: బీహార్ పరిణామాలతో షాక్ లో ఉన్న బీజేపీ మంగళవారం కీలక భేటీ నిర్వహిస్తోంది. ఇన్నాళ్లు మిత్రపక్షంగా అధికారంలో ఉన్న జేడీయూ, సీఎం నితీష్ కుమార్ హ్యాండ్ ఇవ్వడంతో ప్రతిపక్షంలో ఉండనుంది. జేడీయూ, ఆర్జేడీ మళ్లీ మహాఘటబంధన్ కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సీఎంగా నితీష్ కుమార్, డిఫ్యూటీ సీఎంగా మొత్తంగా కొత్తగా 31 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. -
Chhattisgarh: ఆదర్శంగా ఛత్తీస్‌గఢ్.. స్పెషల్ పోలీస్ యూనిట్ లోకి ట్రాన్స్జెండర్లు..
Chhattisgarh police induct 9 transgender people in ‘Bastar Fighters’ special unit: సమాజంలో ఓ రకంగా చిన్నచూసే ట్రాన్స్జెండర్లు తాము కూడా ఎందులో తీసిపోమనే విషయాన్ని తెలియజేస్తున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం తమ పోలీస్ శాఖలోకి తొమ్మిది మంది ట్రాన్స్జెండర్లను రిక్రూట్ చేసుకుంది. పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ పోలీసులు లింగవివక్షతను రూపుమాపేందుకు దీన్ని ఓ ఉదాహరణగా చెబుతున్నారు. మొత్తం 608 మంది ఎంపికైన అభ్యర్థుల్లో తొమ్మిది మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. వీరిలో… -
Sun In Middle Age: నడి వయస్సుకు సూరీడు. వెలుగునిచ్చే వాడే భూమిని కబళించబోతున్నాడా?
Sun In Middle Age: మనకు వెలుగునిచ్చి, శక్తిని ఇచ్చి.. సౌరమండలానికి కీలకమైన సూర్యుడు ప్రస్తుతం నడి వయస్సుకు చేరుకున్నట్లు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చేసిన పరిశోధనల్లో తేలింది. సూర్యుడు ఏర్పడి ఇప్పటి వరకు 4.57 బిలియన్ సంవత్సరాలు అయింది. సూర్యుడిపై ఇటీవల కాలంలో సౌరజ్వాలలు, బ్లాక్ స్పాట్స్, కరోనల్ మాస్ ఎజెక్షన్స్ వంటి నడి వయస్సు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాడని శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు. దీని కారణంగానే గత రెండు వారాల కాలంగా సూర్యుడి వాతావరణం మరింత క్రియాశీలకంగా మారుతోంది. విశ్వంలోని వివిధ నక్షత్రాల… -
ITBP Bus Accident: ఐటీబీపీ బస్సు ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య
ITBP Bus Accident in jammu kashmir: జమ్మూ కాశ్మీర్ లో మంగళవారం జరిగిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) బలగాలు ప్రయత్నిస్తున్న బస్సు అదుపుతప్పి నదిలో పడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే 6 మంది ఐటీబీపీ సిబ్బంది చనిపోగా.. తాజా మరో ఇద్దరు మరణించారు. దీంతో మృతుల సంఖ్య 8కి చేరింది. జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లా పహల్గామ్ ఫ్రిస్లాన్ చందన్వారి రోడ్డు ప్రాంతంలో ఐటీబీపీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం బ్రేకులు ఫేలవడంతో నదిలోయలో పడింది. ఈ… -
Bilkis Bano Case: బిల్కిస్ బానో అత్యాచారం కేసులో 11 మంది నిందితుల విడుదల..
Bilkis Bano Case- Release of 11 accused: 2002 గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానోపై అత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ నేరానికి పాల్పడిన 11 మందికి కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే తాజాగా గుజరాత్ ప్రభుత్వం వీరిని విడుదల చేసింది. 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్ప్రవర్తన కలిగిన ఖైదీనలు విడుదల చేయాల్సిందిగా కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే ఈ మార్గదర్శకాల కింది బిల్కిస్ బానో కేసులో శిక్ష పడిన 11 మందిని గుజరాత్ ప్రభుత్వం విడుదల…
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?