ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన నెట్‌ఫ్లిక్స్ షో “ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్”కు వ్యతిరేకంగా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS) అధికారి సమీర్ వాంఖడే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ షోపై దాఖలు చేసిన పరువు నష్టం దావాలో, వాంఖడే షో నిర్మాతలు, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ యజమానులు, నటుడు షారుఖ్ ఖాన్, అతని భార్య గౌరీ ఖాన్, అలాగే నెట్‌ఫ్లిక్స్, ఇతరుల నుండి రూ. 2 కోట్ల నష్టపరిహారం కోరాడు. ఈ సిరీస్‌లో తన పాత్ర […]
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై ప్రతి ఒక్కరూ ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బి ఆర్ ఎస్ పార్టీల నేతలు విచిత్రమైన మానసిక వ్యాధి తో బాధపడుతున్నారని అన్నారు. వాళ్లకు బిజెపి ఫోబియా పట్టుకుందన్నారు. చిల్లర మాటలు, అవగాహన లేకుండా, ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారని తెలిపారు. బిజెపికి తెలంగాణ లో ఎవరితో కలవాల్సిన అవసరం లేదన్నారు. కెసిఆర్, కేటీఆర్, బిఆర్ఎస్, కాంగ్రెస్ లతో బిజెపి […]
తెలంగాణలో నేషనల్ హైవే ప్రాజెక్టులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. పీఎం నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణాలో జాతీయ రహదారులు అత్యంత వేగవంతంగా, సమర్థవంతంగా పురోగతి సాధిస్తున్నాయని తెలిపారు. 2500 కీ మీ మాత్రమే జాతీయ రహదారులు ఉండేవని.. ఈ పదేళ్లలో రెండింతలు అయిందన్నారు. ఇప్పటికే 5 వేల కిలోమీటర్లకు పైగా పూర్తి అయిందని తెలిపారు. తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలతో జాతీయ రహదారుల అనుసంధానం జరుగుతోందన్నారు. Also Read:Illegal Sand Transportation: ఆంధ్రా […]
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామం లో విషాదం చోటుచేసుకుంది. ఉపేందర్ – శిరీష దంపతులకు ముగ్గురు కుమారులు..మనీష్, మొక్షిత్, నీహల్ ఉన్నారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఆ తల్లిదండ్రులకు తీవ్ర శోకాన్ని మిగిల్చారు దుండగులు. మనీష్ (6) అనే బాలుడు అనుమానాస్పద స్థితి లో మృతి చెందాడు. ఉరి బిగించి హత మార్చినట్లు ఆనవాళ్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గత నెల రోజుల క్రితం ఈ బాలుడి పై దుండగులు హత్యాయత్నం చేయగా వారి […]
తెలంగాణలో మద్యం దుకాణాల కేటాయింపు, షెడ్యూల్‌కు ఎక్సైజ్ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. కొత్త మద్యం దుకాణాలకు రేపట్నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది. ఈనెల 26నుంచి ఆక్టోబర్ 18వరకు కొత్త దుకాణాల లైసెన్స్ ల జారీకి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది. 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు లైసెన్స్ లకు అనుమతులు ఇవ్వనున్నట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. కొత్త మద్యం దుకాణాలకు టెండర్ దరఖాస్తుకు మూడు లక్షల రూపాయలు చెల్లించి మద్యం టెండర్లలో […]
మీరు ఉద్యోగం చేస్తూ, మీ భవిష్యత్తు కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ( EPF ) ఖాతాలో డబ్బు జమ చేస్తే , పదవీ విరమణ తర్వాత మీ డబ్బు ఎంతకాలం ఖాతాలో ఉంటుందో తెలుసుకోవడం ముఖ్యం. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ( EPFO ) ఇటీవల దీని గురించి ముఖ్యమైన సమాచారాన్ని విడుదల చేసింది. ఇది 58 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ చేసే వారికి ముఖ్యమైన విషయం. మరి ఉద్యోగాన్ని వదిలేసిన తర్వాత […]
ప్రధాన మంత్రి మోడీ ఫొటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు ఓ కాంగ్రెస్ నాయకుడు. ఇది కాస్త వైరల్ కావడంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కాంగ్రెస్ నాయకుడిని రోడ్డుపైకి లాక్కొచ్చి చీరకట్టి ప్రతీకారం తీర్చుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రకాష్ అలియాస్ ‘మామా’ పగారే ఫేస్బుక్లో షేర్ చేసిన ప్రధానమంత్రి మార్ఫింగ్ చేసిన వీడియో వైరల్ అయిన తర్వాత ఈ సంఘటన జరిగింది. ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో […]
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో ఆఫర్ల వర్షం కురుస్తోంది. టాబ్లెట్స్ పై అదిరిపోయే ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఫోన్ల ధరకే టాబ్లెట్స్ లభిస్తున్నాయి. OnePlus Pad Lite, Honor Pad X9, Redmi Pad 2 వంటి అద్భుతమైన టాబ్లెట్లు రూ.15,000 లోపు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు వాటిపై డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. ఆన్లైన్లో సినిమాలు చూడటానికి, చదువుకోవడానికి టాబ్లెట్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. పరిమాణంలో చిన్నవిగా ఉండటం వల్ల, వాటిని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. […]
వోల్వో EX30 భారత మార్కెట్లో విడుదలైంది. ఇది స్టైలిష్, శక్తివంతమైనది మాత్రమే కాదు, వోల్వోకు చెందిన అత్యంత మన్నికైన ఎలక్ట్రిక్ కారు కూడా. EX30 భారతదేశంలో రూ. 41 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు విడుదలైంది. కంపెనీ దానిపై ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తోంది, దీని కింద అక్టోబర్ 19, 2025 ముందు దీనిని ముందస్తుగా రిజర్వ్ చేసుకున్న కస్టమర్లు రూ. 39.99 లక్షల ధరకు పొందుతారు. EX30 డెలివరీలు నవంబర్ మొదటి వారం నుండి ప్రారంభమవుతాయి. ఇది ఐదు […]
ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్న సంఘటనలు పెళ్లి అంటేనే భయం పుట్టేలా చేస్తున్నాయి. పెళ్లికి ముందే రిలేషన్ షిప్ లో ఉండి పెళ్లాయ్యాక కూడా కొనసాగించి కొంతమంది భార్యలు భర్తలను అంతమొందిస్తున్నారు. మరికొంత మంది విడాకుల పేరుతో కోట్ల రూపాయల భరణం కోరి భర్తలకు చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా ఇలాగే ఓ మహిళ పెళ్లైన ఏడాదికే భర్త నుంచి విడాకులు కోరింది. అంతేకాదు రూ. 5 కోట్ల భరణం డిమాండ్ చేసింది. ఈ వ్యవహారంలో వివాహాన్ని రద్దు చేసుకోవడానికి […]