ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను నిర్వహిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను నిర్వహిస్తోంది. స్మార్ట్ఫోన్లపై మాత్రమే కాకుండా స్మార్ట్ టీవీలపై కూడా ఉత్తమ డీల్‌లను అందిస్తున్నాయి. సోనీ, ఎల్జి, సామ్ సంగ్ వంటి బ్రాండ్ల టీవీలు కూడా చాలా తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. పండగ వేళ కొత్త టీవీ కొనాలనుకునే వారు ఈ సేల్ ను అస్సలు మిస్ అవ్వకండి. Also Read:Son Hires Contract Killers: తండ్రి హత్యకు కొడుకు సుపారీ.. […]
ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్ లో భారీ కుంభకోణం వెలుగుచూసింది. అకౌంటింగ్ లాప్స్ కేసు దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) ప్రాథమిక దర్యాప్తులో బ్యాంకు అప్పటి టాప్ మేనేజ్ మెంట్ తన అకౌంటింగ్ పుస్తకాలలో సర్దుబాట్లు చేసినట్లు అంగీకరించిందని వెల్లడించింది. ఈ కేసులో సుమారు రూ. 2,000 కోట్ల దుర్వినియోగం జరిగిందని తెలిపారు. Also Read:Sonam Raghuvanshi: దసరా రోజున సూర్పణఖ స్థానంలో.. సోనమ్ దిష్టిబొమ్మ […]
దేశ ప్రజలంతా దసరా ఉత్సవాలకు రెడీ అవుతున్నారు. దసరా రోజున రావణాసురుడి, సూర్పణక దహనాలు నిర్వహిస్తుంటారు. అయితే ఈసారి మేఘాలయ హనీమూన్ మర్డర్ నిందితురాలు సోనమ్ రఘువంశీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు రెడీ అయ్యింది ఓ సామాజిక సంస్థ. దసరా రోజున ‘సుర్పణక దహనం’ కోసం 11 తలల దిష్టిబొమ్మను సిద్ధం చేస్తున్నట్లు ఇండోర్‌కు చెందిన సామాజిక సంస్థ ‘పౌరుష్’ తెలిపింది. సోనమ్‌తో పాటు భర్తలను, పిల్లలను, అత్తమామలను దారుణంగా హత్య చేసిన నిందితులైన మహిళల చిత్రాలు […]
భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగోతోంది. ఆటోమొబైల్ కంపెనీలు అదిరిపోయే ఫీచర్లతో ఈవీలను మార్కెట్ లోకి తీసుకొస్తు్న్నాయి. తాజాగా మోంట్రా ఎలక్ట్రిక్ తన కొత్త ఎలక్ట్రిక్ ట్రక్, మోంట్రా రైనోను సెప్టెంబర్ 28న భారత మార్కెట్ లో విడుదల చేసింది. మోంట్రా ఎలక్ట్రిక్ తన కొత్త ఎలక్ట్రిక్ ట్రక్కు, మోంట్రా రైనో 5538 EV 4×2 TT ని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ట్రక్కును ఫిక్స్డ్ బ్యాటరీతో రూ. 1.15 కోట్ల ఎక్స్-షోరూమ్ […]
రిలయన్స్ జియో కస్టమర్ల కోసం అనేక రీఛార్జ్ ప్లాన్లపై ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. కంపెనీ తన రూ. 899 ప్లాన్‌పై అద్భుతమైన ప్రయోజనాలను కూడా అందిస్తోంది. జియో నుండి వచ్చిన ఈ ఆకట్టుకునే ప్లాన్ ధర రూ. 899. 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు 2GB హై-స్పీడ్ డేటాను కూడా అందుకుంటారు. కంపెనీ 20GB అదనపు డేటాను అందిస్తోంది, మొత్తం 200GB డేటా. అదనంగా, ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్‌ను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ […]
ఈ సంవత్సరం, దసరా నుండి దీపావళి వరకు అన్ని పండుగలు అక్టోబర్‌లోనే ఉన్నాయి. తత్ఫలితంగా, అక్టోబర్ నెల సెలవులతో నిండి పోయింది. వచ్చే నెలలో బ్యాంకులకు భారీ సెలవులు ఉంటాయని భావిస్తున్నారు. వచ్చే నెలలో ఏదైనా బ్యాంకు పని ఉన్నట్లైతే ముందుగా బ్యాంకు సెలవుల క్యాలెండర్‌ను తనిఖీ చేయండం బెటర్. RBI క్యాలెండర్ ప్రకారం, అక్టోబర్ నెలలో బ్యాంకులు 15 రోజులు మూసివేయబడతాయి. ఇందులో గాంధీ జయంతి, దీపావళి, కొన్ని రాష్ట్ర సెలవులు కూడా ఉన్నాయి. బ్యాంకు […]
మరో రెండు రోజుల్లో సెప్టెంబర్ నెల కాలగర్భంలో కలిసిపోనున్నది. కొత్త నెల అక్టోబర్ ప్రారంభం కాబోతోంది. ప్రతి నెల మాదిరిగానే వచ్చే నెలలో కూడా పలు నియమాలు మారబోతున్నాయి. LPG నుంచి UPI, రైల్వేలు, పెన్షన్ వంటి వాటిల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ మార్పులు సామాన్యుల జేబులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపనున్నాయి. Also Read:Pakistan: ట్రంప్ కోసం భూమిని తవ్వేందుకు సిద్ధమైన పాకిస్తాన్.. టార్గెట్ రేర్-ఎర్త్.. LPG ధరలలో మార్పు ప్రతి నెల ఒకటో తారీఖున చమురు […]
వ్యాక్సిన్ ఉత్పత్తి విషయానికి వస్తే, భారతదేశం ప్రపంచ అగ్రగామి. కానీ ఇది మానవ వ్యాక్సిన్లకు మాత్రమే వర్తిస్తుంది. పశువైద్య వ్యాక్సిన్ల విషయానికి వస్తే, భారత్ ఇతర దేశాల వైపు చూడాల్సి వస్తోంది. ఇప్పుడు, నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశాన్ని జంతు వ్యాక్సిన్ పరిశోధన, అభివృద్ధి, ఉత్పత్తికి ప్రపంచ కేంద్రంగా మార్చాలని భావిస్తోంది. ఈ లక్ష్యంతో, ఈ రంగంలోని ప్రముఖ కంపెనీలు వెటర్నరీ వ్యాక్సిన్స్ ఇండియా మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (VVIMA)ను ఏర్పాటు చేశాయి. Also Read:Delhi : 17మంది […]
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రస్తుతం అమెజాన్‌లో జరుగుతోంది. బిగ్ బిలియన్ డేస్ సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతోంది. రెండు సేల్స్‌లో అనేక ఆఫర్లు, డిస్కౌంట్లు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ పరికరాలు, స్మార్ట్ గాడ్జెట్స్ పై క్రేజీ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో గాడ్జెట్లు రూ. 1,000 కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి. ఈ డీల్స్‌లో పోర్టబుల్ మసాజ్ గన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్‌లు కూడా ఉన్నాయి. వీటిలో AGARO, CULT ఇంపాక్ట్, లైఫ్‌లాంగ్ ఉన్నాయి. […]
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026 (ESE) కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. UPSC ఈ నియామక డ్రైవ్ ద్వారా మొత్తం 474 ఖాళీ పోస్టులను భర్తీ చేస్తుంది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన లేదా చివరి సంవత్సరం/సెమిస్టర్లో ఉన్న అభ్యర్థులు ఈ నియామక పరీక్షకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు సంబంధిత ట్రేడ్/స్ట్రీమ్‌లో ఇంజనీరింగ్ డిగ్రీని పొంది ఉండాలి. ఇంజనీరింగ్ చివరి సంవత్సరం/సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు కూడా ఈ నియామక పరీక్షకు హాజరు […]