ఇంగ్లాండ్ జట్టు ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్ రిటైర్ మెంట్ ప్రకటించాడు. అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. 36 ఏళ్ల వోక్స్ ఇటీవల ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్‌లో కనిపించాడు. ఈ సిరీస్‌లో భజం గాయంతో బ్యాటింగ్ చేస్తున్న అతని ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాదాపు 15 సంవత్సరాలు ఇంగ్లాండ్ తరఫున ఆడిన వోక్స్ 2011లో ఆస్ట్రేలియాపై తన T20I అరంగేట్రం చేశాడు. Also Read:Election Code : […]
నంద్యాలలో ఘరానా మోసం వెలుగు చూసింది. పి.ఎం.జే. జ్యువలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బ్రాంచ్ లో ఇంటి దొంగల ముఠా చేతివాటం ప్రదర్శించారు. కాజేసిన సొత్త ఖరీదు రూ 16.6 కోట్లుగా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు సంస్థ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కంచర్ల రాఘవ కుమార్. ఇంటి దొంగలు ముఠాగా ఏర్పడ్డ వారిలో మేనేజర్ చిద్విలాస్ రెడ్డి, క్యాషియర్ రమేష్ రెడ్డి, స్టాక్ ను రికార్డు చేసే ఉద్యోగి బండారి లహరి కుమార్ ఉన్నట్లు పోలీసులు […]
వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ YouTube భారత్ లో YouTube ప్రీమియం లైట్ అనే కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రారంభించింది. దీని ద్వారా యూజర్లు తక్కువ ధరకు ప్రకటన రహిత వీడియో అనుభవాన్ని ఆస్వాదించవచ్చు. భారత్ లో కొత్త YouTube Premium Lite ప్లాన్ ధర నెలకు రూ.89. ఈ ప్లాన్ వినియోగదారులు గేమింగ్, ఫ్యాషన్, అందం, వార్తలు, అనేక ఇతర కేటగిరీలలో చాలా వీడియోలను ప్రకటన రహితంగా చూడటానికి వీలుకల్పిస్తుంది. Also Read:Pakistan Gifts Turkiye: తుర్కియేకి […]
పాఠశాలల్లో విద్యార్థులపై దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగాహర్యానాలోని పానిపట్‌లో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. జాతల్ రోడ్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో హోంవర్క్ చేయలేదని రెండవ తరగతి విద్యార్థిని కిటికీకి తలక్రిందులుగా వేలాడదీసి దారుణంగా కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైరల్ అయిన వీడియో తర్వాత, పోలీసులు పాఠశాల డ్రైవర్ అజయ్, పాఠశాల ప్రిన్సిపాల్ రీనాను అరెస్టు చేశారు. Also Read:Arattai App: అదరగొడుతున్న ‘అరట్టై’ యాప్.. వాట్సప్‌తో పోరుకు సిద్ధమైన ఇండియన్ యాప్! […]
ప్రపంచ దేశాల ముందు బిల్డప్పులు కొట్టే పాకిస్తాన్ తన ఆర్థిక పరిస్థితిని చూసి వణికిపోయే పరిస్థితి దాపరించింది. విదేశీ అప్పుల భారం పెరిగింది, డాలర్ కొరత ఉంది. IMF షరతులు విధిస్తోంది. తత్ఫలితంగా, పాకిస్తాన్ ఆటోమోటివ్ పరిశ్రమ కూడా తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశ ఆర్థిక పరిస్థితి, IMF ఒత్తిడితో పాకిస్తాన్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేలా చేసింది. ఇది పాకిస్తాన్ ఆటో ఇండస్ట్రీని సవాళ్లతో కూడిన పరిస్థితిలోకి నెట్టింది. Also Read:OG : ఇన్నాళ్లకు పవన్ […]
సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత జట్టు ఆసియా కప్ 2025లో అద్భుతంగా రాణించింది. సూర్య బ్రిగేడ్ వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో గెలిచి ట్రోఫీని గెలుచుకుంది. సెప్టెంబర్ 28వ తేదీ ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు పాకిస్థాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో భారతదేశం తన తొమ్మిదవ ఆసియా కప్‌ను గెలుచుకుంది. 2025 ఆసియా కప్ ముగిసిన తర్వాత , భారత T20I కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దేశం హర్షించే నిర్ణయం తీసుకున్నాడు. 2025 […]
ఆసియా కప్ 2025 ఫైనల్ (IND vs PAK ఫైనల్)లో టీం ఇండియా పాకిస్థాన్ ను చిత్తు చేసి టైటిల్ ను సొంతం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్ ముగిశాక మైదానంలో హైడ్రామా చోటుచేసుకుంది. పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి చేతుల మీదుగా ఆసియా కప్ 2025 ట్రోఫీని తీసుకునేందుకు భారత్ ప్లేయర్స్ నిరాకరించారు. దీంతో ట్రోఫీ పతకాలను స్వీకరించడానికి నిరాకరించిన తర్వాత, ACC అధ్యక్షుడు, PCB చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ తనతో పాటు ట్రోఫీ, పతకాలను తీసుకెళ్లారని బీసీసీఐ […]
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లో పరిస్థితి మరింత దిగజారుతోంది. అవామీ యాక్షన్ కమిటీ (AAC) తరువాత, పాకిస్తాన్ పోలీసులు కూడా పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలపడానికి వీధుల్లోకి వచ్చారు. పాకిస్తాన్ ప్రభుత్వం పట్ల తీవ్ర ఆగ్రహం, PoK లోని స్థానిక పోలీసులలో స్పష్టంగా కనిపిస్తోంది. మీర్పూర్, కోట్లి, రావలకోట్, నీలం వ్యాలీ, కేరన్ మరియు ఇతర జిల్లాల్లో విస్తృత నిరసనలు చెలరేగాయి. పోలీసుల సమ్మె తర్వాత పీఓకేలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయి. పోలీసుల డిమాండ్లు నెరవేరకపోవడంతో […]
స్మార్ట్ ఫోన్ హ్యూమన్ లైఫ్ స్టైల్ ని మార్చేసింది. అయితే మీ స్మార్ట్‌ఫోన్‌ను కూడా శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీ ఫోన్లో చాలా డిజిటల్ వ్యర్థాలు ఉంటాయి. ఇవి ఫోన్ పనితీరును స్లో చేయడమే కాకుండా హ్యాకింగ్, స్కామ్‌ల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. సైబర్ నేరస్థులు పండుగ సీజన్లో ఎక్కువగా చురుగ్గా ఉంటారు. ఎందుకంటే ఈ సమయంలో ప్రజలు ఆన్లైన్లో షాపింగ్ ఎక్కువగా చేస్తారు. వినియోగదారులు ఈ-కామర్స్ సేల్స్, బ్యాంక్ ఆఫర్లు, […]
ఆసియా కప్ 2025 ఫైనల్ లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుని పాక్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. బరిలోకి దిగిన పాక్ కు భారత బౌలర్లు చెమటలు పట్టించారు. మెరుపు బౌలింగ్ తో విరుచుకుపడి పాక్ నడ్డివిరిచారు. పాక్ 19.1 ఓవర్లలో 146 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. భారత్ కు 147 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వరుణ్ చక్రవర్తి 02, అక్షర్ పటేల్ […]