-
IPL 2025: నేడే సన్రైజర్స్ Vs రాజస్థాన్ రాయల్స్ మధ్య పోరు.. మ్యా్చ్ కు సర్వం సిద్ధం
హైదరాబాద్ క్రికెట్ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న తరణం రానే వచ్చింది. ఉప్పల్ లో తొలి మ్యాచ్ కు అంతా రెడీ అయ్యింది. నేడు సన్రైజర్స్ Vs రాజస్థాన్ రాయల్స్ మధ్య పోరు జరగనుంది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్తో హైదరాబాద్ తొలి మ్యాచ్ ఆడనుంది. నేడు ఉప్పల్ వేదికగా మ.3:30కి సన్రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఐపీఎల్ 17వ సీజన్ లో రన్నరప్ గా నిలిచిన […] -
Rangareddy: నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బీభత్సం..
నార్సింగీ ఔటర్ రింగ్ రోడ్డుపై తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో డివైడర్ ను ఢీ కొట్టి పల్టీలు కొట్టి.. అవతల వైపు ఎదురుగా వెళుతున్న టాటా సఫారి కారు ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో క్యాబ్ లో ప్రయాణిస్తున్న డ్రైవర్ ఆనంద్ మృతి చెందాడు. టాటా సఫారి కారులో ప్రయాణిస్తున్న 5 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. […] -
RCB: ఈ సాల కప్ నమ్దే.. కోహ్లీకి కలిసొచ్చిన జెర్సీ నెంబర్ 18
ఐపీఎల్ 2025 అట్టహాసంగా ప్రారంభమైంది. ఐపీఎల్ 18వ సీజన్ సందడి చేస్తోంది. క్రికెట్ ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ అందిస్తోంది. ఈ సీజన్ లో భాగంగా తొలి మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ విజయదుందుభి మోగించింది. ఐపీఎల్ 18వ సీజన్ లో ఆర్సీబీ బోణీ కొట్టింది. 7 వికెట్ల తేడాతో కోల్ కతాపై ఆర్సీబీ ఘన విజయం సాధించింది. […] -
KTR: డీలిమిటేషన్ తో ఎన్నో నష్టాలున్నాయి..
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ సారథ్యంలో డీలిమిటేషన్పై చెన్నైలోని ఐటీసీ ఛోళా హోటల్లో దక్షిణాది రాష్ట్రాల సీఎంలు సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. “కేసీఆర్ గారి ఆధ్వర్యంలో 14 సంవత్సరాలపాటు తెలంగాణ ఉద్యమం నడిపించారు. మెజార్టీ నియంతృత్వం మందబలం ఉన్నప్పుడు జరిగే నష్టాలు మా తెలంగాణ ప్రజలకు తెలుసు.. తెలంగాణ ఉద్యమ కాలంలో ఢిల్లీలో ఉన్న మంద బలంతో పాటు సమైక్యరాష్ట్రంలోని మెజార్టీ నాయకత్వం పైన పోరాటం […] -
GPO: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 10954 గ్రామ పాలన అధికారి పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ
నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తూ.. పరీక్షలను నిర్వహిస్తూ.. వేగంగా ఫలితాలను ప్రకటిస్తూ నియామకాలు చేపడుతోంది. ఇప్పటికే గ్రూప్ 1,2,3 ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా గత సంవత్సరం జాబ్ క్యాలెండర్ ను కూడా విడుదల చేసింది. తాజాగా రేవంత్ సర్కార్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. 10,954 గ్రామ పాలన అధికారి పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ శాఖలో […] -
Tamilnadu: గుండెలను పిండేసే దృశ్యం.. కన్న కూతురు ప్రేమించిన యువకుడితో వెళ్లిపోతుంటే కాళ్లపై పడి..
లోకంలో ఏ తండ్రికైనా తన కూతురు మహరాణి అనడంలో సందేహం లేదు. కూతురే ప్రాణంగా జీవించే తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. తమ బిడ్డ భవిష్యత్తుకోసం వారు పడే ఆరాటం అంతా ఇంతా కాదు. బాగా చదివించాలని, బిడ్డల పెళ్లి కోసమని నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. అయితే ఇటీవల కొంతమంది కూతుర్లు ప్రేమ మాయలో పడి పేరెంట్స్ గుండెల మీద తన్ని ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నారు. తాను ప్రేమించిన ప్రియుడికోసం ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే […] -
CM Revanth Reddy: న్యాయబద్ధం కాని డీలిమిటేషన్ పై మనం బీజేపీని అడ్డుకోవాలి..
డీలిమిటేషన్.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ విన్నా డీలిమిటేషన్ గురించే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ సారథ్యంలో డీలిమిటేషన్పై చెన్నైలోని ఐటీసీ ఛోళా హోటల్లో దక్షిణాది రాష్ట్రాల సీఎంలు సమావేశం అయ్యారు. దీంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు వాటిల్లే నష్టంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డీ డీలిమిటేషన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. […] -
Health Tips: ప్రోటీన్ అందించే బెస్ట్ ఫుడ్స్.. ఆ ఆరోగ్య సమస్యలన్నీ పరారే!
ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి ముఖ్యమైన పోషకాల్లో ప్రోటీన్ ఒకటి. ప్రోటీన్ ఎముకలు, కండరాలకు బలాన్ని అందిస్తుంది. చర్మం, జుట్టు, ఇతర అవయవాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. శరీరంలో కొత్త కణాలను సృష్టించడంలో, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్ లోపంతో అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కండరాల బలహీనత, జుట్టు రాలడం, చర్మం పొడిగా మారడం, అలసిపోవడ వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే ప్రోటీన్ తో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు […] -
Gold Rate: మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే?
బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. వరుసగా రెండోరోజు గోల్డ్ ధరలు దిగొచ్చాయి. ఇటీవల ఓరోజు పెరుగుతు.. మరోరోజు తగ్గుతూ షాకిచ్చిన పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ధరలు పడిపోవడంతో కొనుగోలుదారులు బంగారం కొనేందుకు మొగ్గుచూపుతున్నారు. నేడు తులం బంగారం ధర రూ. 440 తగ్గింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 8,978, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 8,230కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం […] -
Hyderabad: నారాయణగూడలో భారీ మొత్తంలో ఫారెన్ లిక్కర్ పట్టివేత..
నగరంలో విదేశీ మద్యం కలకలం రేపింది. నారాయణగూడలో భారీ మొత్తంలో ఫారెన్ లిక్కర్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 233 బాటిల్స్ ఫారెన్ లిక్కర్ ను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. టాటా వాటర్ ఏజెన్సీ గోదాంలో 2003 ఫారిన్ లిక్కర్ బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న విదేశీ మద్యం విలువ పది లక్షల పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. విదేశీ మద్యంతో పాటు ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. Also Read:Nalgonda: మళ్లీ బర్డ్ ఫ్లూ […]
తాజావార్తలు
-
Ramayana Box Office: ‘రామాయణ’ సేఫ్ జోన్లోకి వెళ్లాలంటే ఇంకా ఎన్ని కోట్లు కావాలి?
-
YS Jagan: PPP పేరుతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ భారీ స్కాం.. సీఎం చంద్రబాబుపై జగన్ ఫైర్..
-
Kareena Kapoor: కరీనా లాకెట్పై ఖురాన్ వచనాలు.. కాంగ్రెస్ నేత లీగల్ నోటీసులు!
-
CM Revanth Reddy: నీళ్ల నివాసాన్ని ఆక్రమిస్తే.. మన నివాసాలనే ఆక్రమిస్తాయి..
-
Gautam Ghattamaneni: నితీశ్ తివారీ ‘రామాయణ’కు మహేశ్ బాబు కొడుకు దిమ్మతిరిగే రేటింగ్.. గౌతమ్ రివ్యూ వైరల్!
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్గా సంజూ శాంసన్కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!