-
Jaggery: చక్కెర కంటే బెల్లం ఆరోగ్యానికి మంచిదా?
శరీరం ఆరోగ్యంగా ఉండటానికి రోజూ ఉప్పు అవసరం అయినట్లే.. చక్కెర ఆరోగ్యానికి అంతే ముఖ్యమైనది. చక్కెర మన శరీరానికి శక్తిని అందిస్తుంది. అయితే, చక్కెర తినడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు సూచిస్తుంటారు. చక్కెర ఎక్కువగా వాడితే హైబీపి, బరువు పెరగటం, షుగర్, కొవ్వు, కాలేయ సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. చక్కెరను ప్రాసెస్ చేస్తారు కాబట్టి పోషక విలువలు పోతాయి. అందుకే చాలా మంది చెక్కెరకు దూరంగా ఉంటారు. అందువల్ల, చక్కెరకు బదులుగా బెల్లం మీ […] -
Lava ProWatch X Smartwatch: అడ్వాన్డ్స్ ఫీచర్లతో.. మార్కెట్ లోకి లావా కొత్త స్మార్ట్ వాచ్.. ధర ఎంతంటే?
స్మార్ట్ గాడ్జెట్స్ ట్రెండీగా మారాయి. స్మార్ట్ వాచ్ లను ఏజ్ తో సంబంధం లేకుండా యూజ్ చేస్తున్నారు. హెల్త్ ఫీచర్లు కలిగి ఉండడం, బడ్జెట్ ధరల్లోనే లభిస్తుండడంతో స్మా్ర్ట్ వాచ్ లను కొనుగోలు చేస్తు్న్నారు. తాజాగా స్మా్ర్ట్ వాచ్ లవర్స్ కు మరో కొత్త వాచ్ అందుబాటులోకి వచ్చింది. లావా కంపెనీ లావా ప్రోవాచ్ X స్మార్ట్ వాచ్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. ఇది ఇన్ బిల్ట్ GPS, బ్లూటూత్ కనెక్టివిటీతో వచ్చింది. SpO2 […] -
RRB GroupD Recruitment: రైల్వేలో 32,438 గ్రూప్డి జాబ్స్.. కొన్ని రోజులే ఛాన్స్.. అప్లై చేశారా?
ప్రభుత్వ సెక్టార్ లో ఉద్యోగం సాధించడం గగనమైపోయింది. గవర్నమెంట్ జాబ్స్ కు కాంపిటిషన్ హెవీగా ఉంటోంది. ఇలాంటి తరుణంలో భారతీయ రైల్వే గుడ్ న్యూ్స్ అందించింది. వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రైల్వేలో 32,438 గ్రూప్డి జాబ్స్ ను భర్తీ చేయనున్నారు. రైల్వేలో జాబ్ కోసం చూస్తున్న వారికి లక్కీ ఛాన్స్. అయితే ఈ పోస్టుల కోసం ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మరికొన్ని రోజుల్లో అంటే ఫిబ్రవరి 22న అప్లికేషన్ గడువు […] -
Pulsar NS125: ఏబీఎస్‌తో బజాజ్ కొత్త పల్సర్ NS125.. ధర ఎంతంటే?
పల్సర్ బైకులకు క్రేజీ డిమాండ్ ఉంటుంది. బైక్ లవర్స్ పల్సర్ బైకులకే ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. స్టన్నింగ్ లుక్, మైలేజ్, క్వాలిటీ పరంగా బెస్ట్ గా ఉంటుండడంతో ఈ బైకులకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా అప్ డేటెడ్ వర్షన్ లతో బజాజ్ కంపెనీ సరికొత్త బైకులను మార్కెట్ లోకి తీసుకొస్తున్నది. తాజాగా బజాజ్ కంపెనీ తన పాపులర్ బైక్ పల్సర్ ఎన్ఎస్ 125ను కొత్త అప్ డేట్ లతో రిలీజ్ చేసింది. […] -
Jagityala: దమ్మన్నపేటలో భారీ చోరీ.. పొలం పనులకు వెళ్లి తిరిగొచ్చేలోపే 14 తులాల బంగారు ఆభరణాలు మాయం
జగిత్యాల జిల్లాలో గుర్తు తెలియని దుండగులు రెచ్చిపోయారు. మేడిపల్లి మండలం దమ్మన్నపేటలో భారీ చోరీకి పాల్పడ్డారు. పొలం పనులకు వెళ్లి తిరిగొచ్చేలోపే 14 తులాల బంగారు ఆభరణాలు మాయం అయ్యాయి. వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి చేరుకున్న మహిళకు ఊహించని షాక్ తగిలింది. తాళం వేసి ఉన్న ఇళ్లు చోరికి గురికావడంతో లబోదిబోమన్నది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏనుగు పద్మ అనే మహిళ ఇంటికి తాళం వేసి వ్యవసాయ పనులకు వెళ్లింది. ఇదే అదునుగా భావించిన దుండగులు […] -
AICC: కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా దీపా దాస్ అవుట్.. పలు రాష్ట్రాలకు ఇన్ఛార్జ్లను ప్రకటించిన ఏఐసీసీ
AICC: పలు రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్చార్జిలను ప్రకటించింది. 9 రాష్ట్రాలకు కొత్త ఇన్ ఛార్జులను ప్రకటించిన కాంగ్రెస్.. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగానే, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జిగా కొనసాగుతున్న దీపాదాస్ ను తొలగించిన ఏఐసీసీ.. తెలంగాణకు కొత్త ఇంచార్జిని నియమించింది. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జిగా మీనాక్షి నటరాజన్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మీనాక్షి నజరాజన్ 2009లో మధ్యప్రదేశ్ లోని మాండసోర్ లోక్ సభ నుంచి ఎంపీగా […] -
Health Tips: ఇంగువతో స్పెషల్ అరోమా మాత్రమేకాదు.. ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు!
ఇంగువ దాదాపు అందరికి తెలిసే ఉంటుంది. వంటల్లో సుగంధ ద్రవ్యంగా ఉపయోగిస్తుంటారు. ఇంగువ సువాసన కోసం మాత్రమే కాదు బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇంగువ ఔషధ గుణాలు కలిగి ఉండడంతో పలు రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టేందుకు తీసుకుంటుంటారు. ఇంట్లో పప్పు లేదా సాంబార్, పులిహోర వండేటప్పుడు తాళింపులో వేసే కచ్చితమైన పదార్థం ఇంగువ. ఇంగువ జోడిస్తే ఈ పదార్థాలకు స్పెషల్ అరోమా వస్తుంది. ఇంగువ కేవలం స్మెల్, టేస్ట్ మాత్రమే తీసుకు […] -
Anji Reddy Chinnamile: నెరవేర్చలేని హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ కు ఓట్లతో బుద్ధి చెప్పాలి
కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఉమ్మడి నాలుగు జిల్లాల్లో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఈ నెల 27న పోలింగ్ జరుగనున్నది. కాగా పట్టభద్రుల స్థానం నుంచి బీజేపీ ఎమ్ఎల్సీ అభ్యర్థిగా డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి పోటీచేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో సంగారెడ్డిలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి మాట్లాడుతూ.. 13 జిల్లాల్లో 271 పట్టణాలు, 499 పోలింగ్ బూత్ లున్నాయని తెలిపారు. ఏ […] -
ACB: రూ. 2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డీపీఓ శ్యామ్ సుందర్..
లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం అని తెలిసినప్పటికీ లంచావతారులు మారడం లేదు. లంచ రహిత సమాజం కోసం పాటుపడాల్సిన అధికారులు అడ్డదార్లు తొక్కుతున్నారు. ఏసీబీ అధికారులు లంచగొండుల భరతం పడుతున్నప్పటికీ అడ్డుకట్టపడడం లేదు. తాజాగా ఓ డీపీవో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తివివరాల్లోకి వెళ్తే.. పుల్లూరు గ్రామ శివారులో ఓ వెంచర్ మేనేజర్ నుంచి లంచం వసూలు చేసేందుకు రెడీ అయ్యారు డీపీవో శ్యామ్ సుందర్. వెంచర్ […] -
Nagar Kurnool: బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిర్వాకం.. విద్యార్థులకు మెమోలలో తప్పుగా వచ్చిన ఫోటోలు
నాగర్ కర్నూల్ లో తెలంగాణ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిర్వాకం వెలుగుచూసింది. అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులను ఇబ్బందుల్లోకి నెట్టేలా చేసింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ చేసిన తప్పు వల్ల విద్యార్థులకు మెమోలలో ఫోటోలు తప్పుగా వచ్చాయి. దీంతో కళాశాలల్లో చేరిన విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 2024 లో ఇంటర్మీడియట్ పాస్ అయిన 60 మందికి పైగా విద్యార్థులకు ఇంటర్మీడియట్ మెమోలలో ఫోటోలు తప్పుగా వచ్చాయి. ఈ విద్యార్థులంతా ప్రభుత్వ బిసి వెల్ఫేర్ […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?