Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, త్రిష కథానాయికగా నటిస్తున్న భారీ ఫ్యాంటసీ అడ్వెంచర్ చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ విజయం తర్వాత దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ, గ్రాఫిక్స్ పనులు కారణంగా విడుదల నిరంతరం ఆలస్యమవుతూ వస్తోంది. ఒకానొక దశలో ఈ సినిమా ఇక రాదని కూడా రూమర్స్ వినిపించాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌పై రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
గతంలో ఈ చిత్రాన్ని ఈ ఏడాది నవంబర్ రేసులో విడుదల చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తారని కూడా వినిపించింది. తాజాగా ఫిలిం నగర్ వర్గాల్లో మరొక క్రేజీ న్యూస్ హల్ చల్ చేస్తోంది. మేకర్స్ ఇప్పుడు ఈ చిత్రాన్ని 2027 మార్చిలో మహాశివరాత్రి కానుకగా థియేటర్లలోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఫ్యాంటసీ మరియు డివైన్ ఎలిమెంట్స్ ఉన్న కథాంశం కావడంతో, శివరాత్రి సీజన్ అయితే బాక్సాఫీస్ వద్ద సినిమాకి మరింత ప్లస్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా మెగాస్టార్ తన కొత్త చిత్రం కాకాతో పలకరించనుండగా, ఆ సినిమా సందడి ముగిసిన తర్వాతే ‘విశ్వాంబర’ ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ విడుదల తేదీపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వస్తే తప్ప పూర్తి స్పష్టత రాదు. మరి మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఫ్యాంటసీ వండర్ గ్రాండ్ రిలీజ్ ఎప్పుడు ఉంటుందో చూడాలి.
Also Read
- Global Box Office: చిన్న బడ్జెట్.. పెద్ద దెబ్బ! 'రామాయణ'ను దాటేసిన జపనీస్ రాక్షసుడు..
- Athulya Chandra: హీరోయిన్ అతుల్య చంద్ర కేసులో షాకింగ్ ట్విస్ట్.. అడ్డంగా బుక్కైన కీచక డాక్టర్ విదేశాలకు పరార్!
- Ranabali OTT Release Date: ఇక మీ ఇంట్లోకి రాబోతున్న 'రణబాలి'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- NTR Dragon: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి సాలిడ్ అప్డేట్.. పూనకాలు తెప్పించేలా ‘డ్రాగన్’ క్లైమాక్స్ ఫైట్!
తాజావార్తలు
-
Modi Speaks to Zelenskyy : ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ..
-
Chairman’s Desk: భక్తి విప్లవానికి కొత్త బాటలు..! జాతీయ స్థాయిలో ఎందుకు చర్చనీయాంశం అయింది..?
-
OTR : పవన్ నియోజకవర్గంలో ఎంపీ తీరు మారాలంటున్న జనసైనికులు
-
OTR : కూటమి హవాలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు షాక్.. కృష్ణా జిల్లా ఫలితాల్లో ట్విస్ట్!
-
Lakdikapul One Way :హైదరాబాద్‌లో మరో వన్ వే.. లక్డీకాపూల్‌లో 22న ప్రయోగాత్మక అమలు..
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!