బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఎల్కతుర్తిలో ఏర్పాటు చేసిన సభకు తండోపతండాలుగా బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు తరలివస్తున్నారు. అన్ని దారులు ఎల్కతుర్తి వైపే పయనమవుతున్నాయి. సభా ప్రాంగణం అంతా కళాకారుల ఆటపాటలతో మార్మోగిపోతోంది. ఈ సభలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. బీఆర్ఎస్ లో గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలో ఆ ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ బాటిల్స్, కర్రలు, చెప్పులతో కొట్టారు కార్యకర్తలు. Also Read:BRS Rajatotsava Sabha: […]
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్ పై దౌత్య దాడికి దిగింది. ఇందులో భాగంగా భారత్ లో ఉన్నటువంటి పాక్ పౌరులను ఆ దేశానికి పంపించేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో హైదరాబాదులోని పాకిస్తానీయులకు లీవ్ ఇండియా పేరుతో నోటీసులు అందజేశారు అధికారులు. హైదరాబాదులో మొత్తం 230 మంది పాకిస్తానీయులు ఉన్నట్లు గుర్తించారు. 199 మందికి లాంగ్ టర్మ్ వీసాలు, 31 మందికి షార్ట్ టైం వీసాలు ఉన్నాయని గుర్తించారు. Also Read:Himanta Biswa Sarma: ‘‘మీ […]
వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొడంగల్ మండలంలోని చిట్లపల్లి గేటు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. బొలెరో, కార్ ఎదురెదురుగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని కొడంగల్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో తండ్రి కూతురు మృతి చెందారు. కార్ […]
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వారికి ఇదే మంచి సమయం. కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి భారీగా జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. ఇటీవల నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NMDC) స్టీల్ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 934 పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీకానున్నాయి. అభ్యర్థులు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్, బీఈ, డిప్లొమా, ఐటీఐ, పీజీ, […]
కాలేశ్వరం ఈఎన్సీ హరి రామ్ ఆస్తులపై విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే 200 కోట్ల రూపాయల పైచిలుకు ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్లో అవి వందల కోట్లు విలువ చేస్తాయంటున్నారు ఏసిబి అధికారులు. కాళేశ్వరం ఈఎన్సీ హరి రామ్ పై అక్రమాస్తుల కేసు నమోదు చేసింది ఏసీబీ. 13 చోట్ల భారీగా నివాస స్థలాలు, భవనాలు, కమర్షియల్ బిల్డింగ్స్ నిర్మాణం చేపట్టినట్లు గుర్తించారు. ఈఎన్సీ హరి రామ్, అతని బంధువుల ఇండ్లల్లో 13 చోట్ల ఏసీబీ […]
మార్కెట్ లో రాయల్ ఎన్ఫీల్డ్ బైకులకు ఉండే క్రేజే వేరు. బైక్ లవర్స్ కు మరో కొత్త బైక్ అందుబాటులోకి వచ్చింది. రాయల్ ఎన్ఫీల్డ్ అత్యంత సరసమైన రోడ్‌స్టర్ బైక్ 2025 రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 విడుదలైంది. 2025 రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 లో అతిపెద్ద మార్పు బ్యాక్ సస్పెన్షన్. ఇది ఇప్పుడు లీనియర్ స్ప్రింగ్ నుంచి ప్రోగ్రెసివ్ స్ప్రింగ్‌గా మారింది. ఎగ్జాస్ట్ కోసం కొత్త రూటింగ్తో పాటు, గ్రౌండ్ క్లియరెన్స్ 10 మిమీ […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. కోల్‌కతాకు 202 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. Also Read:Crime: దారుణం.. అక్కాచెల్లెళ్లపై అత్యాచారం.. ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి.. టాస్ […]
ఆరంభంలో తడబడ్డా.. ఆపై పుంజుకున్నాడు. జట్టు విజయమే లక్ష్యంగా ఎన్నో రికార్డుల్ని చేజార్చుకున్నాడు. తన కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ని ఐదు సార్లు ఛాంపియన్ గా నిలబెట్టాడు. కెప్టెన్సీ కోల్పోయినప్పటికీ బాధపడలేదు. తన జట్టును గెలిపించడానికి ఎంత కష్టాన్నైనా భరించాడు. విమర్శకులు ఎన్ని కామెంట్స్ చేసినా పట్టించుకోలేదు. కోట్లు పెట్టి కొనుకున్న యాజమాన్యానికి ఏ నాడు భారం కాలేదు. ఫ్యాన్స్ అతన్ని హిట్ మ్యాన్ అని ముద్దుగా పిలుచుకుంటారు. పేరుకు తగ్గట్టే భారీ హిట్టింగ్ తో బౌలర్ల […]
ఐపీఎల్-2025లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ ఈరోజు పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. బౌలింగ్ చేయనున్న కోల్‌కతా నైట్‌రైడర్స్. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది. అంతకుముందు, ఈ రెండు జట్లు ముల్లన్‌పూర్‌లో తలపడ్డాయి, దీనిలో పంజాబ్ 111 పరుగుల స్కోరును కాపాడుకుంది. ఇప్పుడు కోల్‌కతా తన సొంతగడ్డపై జరిగిన ఓటమికి ప్రతీకారం […]
రోజూ కారు ప్రయాణాలు చేసే వారు ఉంటారు. ఆఫీస్ లకు వెళ్లడానికి.. వ్యాపార సంబంధిత పనుల కోసం కార్లలో తిరుగుతుంటారు. రోజు వారీ ప్రయాణాల కోసం మంచి మైలేజీ ఇచ్చే కారు ఉంటే ఆర్థిక భారం తప్పుతుంది. అందుకే ఎక్కువ మైలేజీ ఇచ్చే కారు కొనాలని భావిస్తుంటారు. ఇలాంటి వారి కోసం సూపర్ మైలేజీ అందించే కార్లు అందుబాటులో ఉన్నాయి. 27 కి.మీ నుంచి 34 కి.మీ మైలేజీని ఇచ్చే మూడు కార్ల గురించి తెలుసుకుందాం. Also […]