ఆపిల్ నాన్-ప్రో మోడల్‌తో పాటు, ప్రో మోడళ్లపై కూడా భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. గత సంవత్సరం లాంచ్ అయిన ఐఫోన్ 16 ప్రో తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ నుంచి ఫోన్‌ను కొనుగోలు చేస్తే, రూ. 10,000 డైరెక్ట్ డిస్కౌంట్ ను పొందవచ్చు. అయితే ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ బ్యాంక్ ఆఫర్లతో రూ. 3,000 అదనపు తగ్గింపును అందిస్తోంది. కంపెనీ ఐఫోన్ 16 ప్రోను రూ.1,19,900 ధరకు విడుదల చేసింది. కానీ ఇప్పుడు ఈ ఫోన్ ఎటువంటి […]
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 462 పోస్టులను భర్తీ చేయనున్నారు. యూపీఎస్సీ అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ సూపరింటెండెంట్ హార్టికల్చరిస్ట్, డిప్యూటీ ఆర్కిటెక్ట్, కంపెనీ ప్రాసిక్యూటర్, స్పెషలిస్ట్ గ్రేడ్ III అసిస్టెంట్ ప్రొఫెసర్, డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ (నాన్ మెడికల్), డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్/టెక్నికల్, మెడికల్ ఫిజిసిస్ట్, సైంటిస్ట్ ‘బి’ […]
న్యూజిలాండ్ జట్టు వచ్చే ఏడాది ప్రారంభంలో భారతదేశంలో పర్యటించనుంది. రెండు జట్ల మధ్య 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ షెడ్యూల్ విడుదలైంది. వన్డే సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభమవుతుంది. చివరి మ్యాచ్ జనవరి 18 న జరుగుతుంది. టీ20 సిరీస్ జనవరి 21 నుంచి ప్రారంభమవుతుంది. చివరి టీ20 మ్యాచ్ జనవరి 31 న జరుగుతుంది.పిటిఐ నివేదిక ప్రకారం, వన్డే సిరీస్‌లోని మొదటి మ్యాచ్ జనవరి 11న హైదరాబాద్‌లో, […]
ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. జూన్ 06 నుంచి 30వ తేదీ వరకు DSC పరీక్షలు కొనసాగుతాయి. అయితే పరీక్షలు రాస్తున్న టీచర్ అభ్యర్థులకు ప్రభుత్వం బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఈ నెల 20, 21 తేదీల్లో జరగాల్సిన డీఎస్సీ పరీక్షలు వాయిదా పడ్డాయి. దీనికి గల కారణం ఏంటంటే.. అంతర్జాతీయ యోగా డే సందర్భంగా వాయిదా వేశారు. వాయిదా పడిన పరీక్షలను వచ్చే నెల 1, 2 తేదీల్లో నిర్వహించనున్నట్లు అధికారులు […]
స్మార్ట్ గాడ్జెట్స్ హ్యూమన్ లైఫ్ స్టైల్లో భాగమైపోయాయి. వాటిల్లో స్మార్ట్ వాచ్ ఒకటి. ఏజ్ తో సంబంధం లేకుండా స్మార్ట్ వాచ్ లను యూజ్ చేస్తున్నారు. మీరు కూడా కొత్త స్మార్ట్ వాచ్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. కేవలం రూ. 16కే స్మార్ట్ వాచ్ సొంతం చేసుకోవచ్చు. లావా ఒక ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది. కంపెనీ తన ప్రోవాచ్ ఎక్స్ట్రీమ్పై బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ స్మార్ట్‌వాచ్ జూన్ 16 […]
టెంబా బవుమా సారధ్యంలోని దక్షిణాఫ్రికా 27 ఏళ్ల తర్వాత ICC ట్రోఫీని సాధించింది. WTC ఫైనల్ 2025లో, దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించి మొదటిసారి టైటిల్‌ను గెలుచుకుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ గా సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతకుముందు, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్టు గత రెండు WTC సైకిల్స్‌ను గెలుచుకున్నాయి. WTC ఫైనల్ 2025 గెలిచిన తర్వాత, దక్షిణాఫ్రికాకు దాదాపు రూ. 30 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. ఓడిపోయిన ఆస్ట్రేలియా జట్టు కూడా […]
మాజీ మంత్రి అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అంబటి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యిందన్నారు. చంద్రబాబు ఏడాది పాలన సందర్బంగా పెద్ద పెద్ద ప్రకటనలు చేశారు.. డప్పు కొట్టుకునే కార్యక్రమాలు చేశారు.. సూపర్ సిక్స్ చేసేశాం అంటున్నారు.. సూపర్ సిక్స్ లో ఏం అమలు చేశారో అర్దం కాలేదు.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కొక్కరికీ 15వేలు ఇచ్చామన్నారు. తల్లికి వందనం పేరుతో 30లక్షలమందికి ఎగనామం పెట్టారని మండిపడ్డారు. Also […]
ICC ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) మూడో రౌండ్ (2023-25) ఫైనల్లో ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా హోరాహోరీగా తలపడ్డాయి. లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా విజయ దుందుభి మోగించింది. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ లో సౌతాఫ్రికా నయా హిస్టరీ క్రియేట్ చేసింది. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ విజేతగా సౌతాఫ్రికా నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను సఫారీలు చిత్తు చేశారు. కెప్టెన్ భవుమా, ఓపెనర్ మార్ క్రమ్ అద్భుత ఇన్నింగ్స్ […]
ఐపీఎల్ తర్వాత ఆ స్థాయిలో సక్సెస్ అయిన లీగ్ ఆస్ట్రేలియన్ బిగ్ బాష్ లీగ్. 14 సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ లీగ్ 15వ సీజన్ కోసం సిద్దమవుతుంది. ఈ లీగ్ లో పాల్గొనే ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే ఆటగాళ్లతో ఒప్పందం చేసుకుంటున్నాయి. అందులో భాగంగా పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ బాబర్ అజామ్ తో ఆస్ట్రేలియా ఒప్పందం కుదుర్చుకుంది. సిడ్నీ సిక్సర్స్ బాబర్ తో డీల్ సెట్ చేసింది. ఆస్ట్రేలియన్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఈ […]
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 (WTC ఫైనల్ 2025) ఫైనల్లో నేడు నాల్గవ రోజు ఆట కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా గెలుపుకు 40 పరుగుల దూరంలో ఉంది. ఈ మ్యాచ్ లో సఫారీ జట్టు కెప్టెన్ టెంబా బవుమా చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. గాయంతో బాధపడుతున్నా జట్టు గెలుపు కోసం అలుపెరుగని పోరాటం చేశాడు. నొప్పితో మూలుగుతూ మ్యాచ్ ఆడటం కొనసాగించాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బవుమా 65 పరుగులు చేశాడు. నాల్గవ రోజు ప్రారంభంలో, […]