రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. రైలు ప్రయాణాల్లో ఏవైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు ఫిర్యాదు చేయడానికి ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం రైల్ మదద్, 139 వంటి హెల్ప్ లైన్ నంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సౌకర్యాన్ని మరింత సులభతరం చేయడానికి భారతీయ రైల్వే చర్యలు చేపట్టింది. ప్రయాణీకులు ఇప్పుడు WhatsApp ద్వారా కూడా ఫిర్యాదు చేసే విధంగా రైల్వే ప్రయాణికుల కోసం రైల్‌మదద్ వాట్సాప్ చాట్‌బాట్ సౌకర్యాన్ని ప్రారంభించింది. Also […]
ఇటీవలి కాలంలో ప్రతిఒక్కరికి ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వంటివి కాకుండా పండ్లు, డ్రై ఫ్రూట్స్, పోషకాహార పదార్థాలను డైట్ లో చేర్చుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు నిపుణులు. డ్రై ఫ్రూట్స్ లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్‌తో సహా అనేక పోషకాలకు మూలం. అవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. శక్తిని ఇస్తాయి, బరువు తగ్గడంలో సహాయపడతాయి. డ్రై ఫ్రూట్స్‌లో […]
బైక్ లవర్స్ కు మరో కొత్త బైక్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ కేటీఎం గ్లోబల్ స్పెక్ KTM 390 అడ్వెంచర్ ఎండ్యూరో R ను భారత మార్కెట్లో విడుదల చేసింది. భారత్ లో ఆఫ్-రోడింగ్ రైడర్లు చాలా కాలంగా దీని కోసం ఎదురుచూస్తున్నారు. ఇది రూ. 3.54 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. దీనిని స్టీల్ ట్రేల్లిస్ మెయిన్ ఫ్రేమ్, ప్రెజర్ డై-కాస్ట్ అల్యూమినియం సబ్ఫ్రేమ్పై అభివృద్ధి చేశారు. Also […]
టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ గురించి క్రికెట్ లవర్స్ కు పరిచయం అవసరం లేదు. తన అద్భుతమైన ఆటతో భారత క్రికెట్ చరిత్రలో గబ్బర్ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. తన విధ్వంసకరమైన బ్యాటింగ్ తో రికార్డులు క్రియేట్ చేసిన ధావన్.. తన కెరీర్ లో టఫెస్ట్ బౌలర్లను ఎదుర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో తాను ఎదుర్కొన్న డేంజరస్ బౌలర్ల గురించి శిఖర్ ధావన్ తెలిపాడు. దక్షిణాఫ్రికాకు చెందిన డేల్ స్టెయిన్, ఇంగ్లాండ్‌కు చెందిన […]
గురుగ్రామ్‌లోని సెక్టార్ 57 లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర స్థాయి టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్‌ను ఆమె సొంత తండ్రి కాల్చి చంపారు. సంఘటన సమాచారం అందిన వెంటనే, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెక్టార్ 57లోని ఓ ఇంట్లో రాధిక తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. కాగా ఏవో కారణాలతో కుటుంబంలో వివాదం చెలరేగింది. దీంతో రాధిక తండ్రి […]
లెనోవా యోగా ట్యాబ్ ప్లస్ ను రిలీజ్ చేసింది. ఈ ట్యాబ్లెట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది 10,200mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది ఒకే ఛార్జ్‌పై 11 గంటల వరకు YouTube స్ట్రీమింగ్‌ను అందిస్తుందని పేర్కొంది. ఇది 12.7-అంగుళాల 3K LTPS ప్యూర్‌సైట్ ప్రో డిస్ప్లే, డాల్బీ అట్మోస్ మద్దతుతో హర్మాన్ కార్డాన్-ట్యూన్ చేయబడిన 6-స్పీకర్ సిస్టమ్‌ను కలిగి ఉంది. యోగా ట్యాబ్ […]
కొడాక్ కంపెనీ భారత్ లో కొత్త QLED స్మార్ట్ టీవీల ప్రత్యేక ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ లైనప్‌లో 24 అంగుళాలు, 32 అంగుళాలు, 40 అంగుళాలు అనే మూడు సైజుల్లో స్మార్ట్ టీవీలు ఉన్నాయి. కొడాక్ తాజా టీవీల ధర రూ. 6,399 నుంచి ప్రారంభమవుతుంది. కొడాక్ తాజా టీవీలు QLED ప్యానెల్లతో మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఈ స్మార్ట్ టీవీలు 36W ఇన్-ఇయర్ సౌండ్ అవుట్‌పుట్, JioHotstar, YouTube, Sony Liv, Prime Video, Zee5 […]
గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా భార్యలు, భర్తలను చంపుతున్న ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను కాటికి పంపిస్తున్నారు. కానీ చేసిన పాపం ఊరికే పోతుందా? భర్తలను చంపి జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు కొందరు మహిళలు. తాజాగా మరో దారుణం వెలుగుచూసింది. ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసింది ఓ భార్య ఈ ఘటన ఉన్నావ్ లో చోటుచేసుకుంది. జాజ్మౌ ప్రాంతంలోని ఇఖ్లాక్ నగర్లో నివసిస్తున్న ఇమ్రాన్ అలియాస్ కాలేను అతని […]
స్మార్ట్ ఫోన్స్ తక్కువ ధరకే లభిస్తుండడంతో ఒకరి వద్ద ఒకటి కంటే ఎక్కువ ఫోన్లు ఉంటున్నాయి. అయితే మొబైల్స్ పాతబడినపుడు.. ఫోన్ పనిచేస్తుంటే ఎక్స్చేంజ్ చేసుకుంటారు. లేదా పాడైపోయినప్పుడు పడేయడం లేదా ఇంట్లోనే ఉంచుకుంటారు. ఇలాంటి ఫోన్లు కలిగి ఉన్నవారికి గుడ్ న్యూస్. ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ మినిట్స్ అనే కొత్త సర్వీస్ ను తీసుకొచ్చింది. ఈ సర్వీస్ ద్వారా నిమిషాల్లోనే పాత ఫోన్లను మార్చుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ సర్వీస్ ఇప్పటికే యాప్‌లో అందుబాటులో […]
జాబ్ లేదని వర్రీ అవుతున్నారా? అయితే ఈ ఛాన్స్ ను అస్సలు వదులుకోవద్దు. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (RCFL) ఆపరేటర్ కెమికల్ ట్రైనీ, జూనియర్ ఫైర్‌మ్యాన్ గ్రేడ్-III, నర్స్ గ్రేడ్-II పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 74 పోస్టులను భర్తీచేయనున్నారు. అభ్యర్థులు పోస్టులను అనుసరించి UGC లేదా AICTE గుర్తింపు పొందిన సంస్థ నుంచి కెమిస్ట్రీ సబ్జెక్టుతో B.Sc ఉత్తీర్ణులై ఉండాలి. Also Read: Trump: […]