Xiaomi 17 Pro: ఐఫోన్ కు పోటీగా Xiaomi 17 Pro విడుదల.. డ్యుయల్ స్క్రీన్లు, నాలుగు 50MP కెమెరాలు..
- ఐఫోన్ కు పోటీగా Xiaomi 17 Pro విడుదల
- డ్యుయల్ స్క్రీన్లు, నాలుగు 50MP కెమెరాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Xiaomi 17 Pro, Xiaomi 17 Pro Max చైనాలో లాంచ్ అయ్యాయి. ఇవి బ్రాండ్ తాజా, అత్యంత శక్తివంతమైన ఫోన్లు. వీటిలో Qualcomm Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్ ఉంది. ఈ స్మార్ట్ఫోన్లు Android 16 ఆధారంగా HyperOS 3 పై పనిచేస్తాయి. ఇటీవల ఆపిల్ ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్‌లను విడుదల చేసిన విషయం తెలిసిందే. షియోమి తాజా ఫోన్లు చైనాలో ఐఫోన్‌తో నేరుగా పోటీ పడనున్నాయి. Xiaomi 17 Pro సిరీస్ గురించి మాట్లాడుకుంటే, కంపెనీ దానిని లైకా-ట్యూన్ చేయబడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో అమర్చింది.
Also Read:Perni Nani: బాలయ్యపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
Also Read
- Nitish Setu: గంగానదిపై "నితీశ్ సేతు"ను ప్రారంభించిన మోదీ!
- Pakistan Cricket: పీసీబీ కొత్త సెంట్రల్ కాంట్రాక్టుల ప్రకటన.. 13 మంది స్టార్ ఆటగాళ్లకు షాక్..
- Sarfaraz Khan: ఆ ఆరోపణలు వచ్చినప్పుడు నా భార్య ఏడ్చింది, నాన్న కుమిలిపోయారు.. సర్ఫరాజ్ ఖాన్ ఆవేదన..
- Sonia Gandhi: సోనియా గాంధీ చిన్ననాటి ఇంటికి కొత్త రూపు.. మ్యూజియంగా మార్చేందుకు సిక్కు వ్యాపారి ప్రయత్నం!
Xiaomi 17 Pro సిరీస్ వెనుక ప్యానెల్లో డిస్ప్లేను కూడా కలిగి ఉంది. దీనికి కంపెనీ డైనమిక్ బ్యాక్ డిస్ప్లే అని పేరు పెట్టింది. దీని డిజైన్ iPhone 17 Pro సిరీస్ కెమెరా ప్లాట్‌ఫామ్‌ని పోలి ఉంటుంది. రెండు Xiaomi ఫోన్లు ప్రస్తుతం చైనీస్ మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ప్రపంచ మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతాయో ఇంకా కంపెనీ ప్రకటించలేదు. Xiaomi 17 Pro Max చైనాలో 5,999 యువాన్ల (సుమారు రూ. 74,700) ప్రారంభ ధరతో ప్రారంభించారు. ఈ ధర 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ కు వర్తిస్తుంది. Xiaomi 17 Pro ధర 4,999 యువాన్ల (సుమారు రూ. 62,300) నుండి ప్రారంభమవుతుంది. ఈ ధర 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ కు వర్తిస్తుంది. ఈ ఫోన్లు నలుపు, తెలుపు, ఊదా, ఆకుపచ్చ రంగులలో అందుబాటులో ఉండనున్నాయి.
Also Read:OG DAY 1 COLLECTIONS : OG తెలుగు రాష్ట్రాల మొదటి రోజు ఏరియాల వారీగా కలెక్షన్స్.. రికార్డ్ మిస్
స్పెసిఫికేషన్లు
Xiaomi 17 Pro 6.3-అంగుళాల OLED డిస్ప్లేను కలిగి ఉండగా, Pro Max 6.9-అంగుళాల OLED డిస్ప్లేను కలిగి ఉంది. రెండు ఫోన్లు వేర్వేరు పరిమాణాలలో ఉన్నప్పటికీ వెనుక భాగంలో డిస్ప్లేను కలిగి ఉన్నాయి. రెండు స్మార్ట్ఫోన్లు Qualcomm తాజా సాఫ్ట్వేర్ అయిన Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతాయి. ఈ ఫోన్లో 50MP మెయిన్ లెన్స్, 50MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 50MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ముందు భాగంలో, కంపెనీ 50MP సెల్ఫీ కెమెరాను అందించింది. Xiaomi 17 Pro 6300mAh బ్యాటరీతో వస్తుంది. అయితే Pro Max వేరియంట్ 7500mAh బ్యాటరీని కలిగి ఉంది.100W వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్, మాగ్నెటిక్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నాయి.
తాజావార్తలు
-
Nitish Setu: గంగానదిపై “నితీశ్ సేతు”ను ప్రారంభించిన మోదీ!
-
Pakistan Cricket: పీసీబీ కొత్త సెంట్రల్ కాంట్రాక్టుల ప్రకటన.. 13 మంది స్టార్ ఆటగాళ్లకు షాక్..
-
Sarfaraz Khan: ఆ ఆరోపణలు వచ్చినప్పుడు నా భార్య ఏడ్చింది, నాన్న కుమిలిపోయారు.. సర్ఫరాజ్ ఖాన్ ఆవేదన..
-
Sonia Gandhi: సోనియా గాంధీ చిన్ననాటి ఇంటికి కొత్త రూపు.. మ్యూజియంగా మార్చేందుకు సిక్కు వ్యాపారి ప్రయత్నం!
-
Travis Head: ట్రావిస్ హెడ్‌ను SRH కావాలనే వదిలేసిందా? అసలు ట్విస్ట్ బయటపెట్టిన టీమిండియా మాజీ కెప్టెన్..
ట్రెండింగ్
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!
-
Viral Video: ఛీ.. ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు దిగజారాలా..? బస్సులో ప్రయాణికుడితో యువతి వికృత చేష్టలు..!