వియత్నాంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రతికూల వాతావరణం కారణంగా హలోంగ్ బేలో పర్యాటకుల పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో కనీసం 27 మంది మరణించారు. ప్రమాద సమయంలో పడవలో మొత్తం 53 మంది ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో, ‘స్టార్మ్ విఫా’ అనే తుఫాను దక్షిణ చైనా సముద్రం నుంచి వియత్నాం వైపు కదులుతున్నందున, సముద్రంలో బలమైన గాలులు, భారీ వర్షాలు, మెరుపులు బీభత్సం సృష్టించాయి. పడవలో ఉన్న చాలా మంది ప్రజలు రాజధాని […]
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై AAIB ప్రాథమిక నివేదిక దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ లోపాలపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో అట్లాంటాకు వెళ్తున్న డెల్టా ఎయిర్‌లైన్స్ విమానం టేకాఫ్ అయిన వెంటనే ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో సిబ్బందితో కలిపి మొత్తం 294 ప్రయాణికులు ఉన్నారు. ఆ విమానం లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం (LAX)లో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. […]
మీసం సైజు కాస్త పెద్దగా ఉంటేనే రొయ్య మీసం అని కామెంట్ చేస్తుంటారు. అదే బారెడు మీసం కనిపిస్తే ఔరా…! అనాల్సిందే. సరిగ్గా వైజాగులో ఇలాంటి మీసం ఒకటి ఆశ్చర్య పరిచింది. అది మనుషులకు కాదు జానెడు రొయ్య కు కావడం ఆసక్తికరంగా మారింది. సాగర్ నగర్ సమీప సముద్రం లో వేటకు వెళ్ళిన మత్స్య కారులకు రాళ్లపై వెరైటీ రొయ్య పిల్లలు కనిపించాయి. వాటి మీసాలు 2 అడుగుల నుంచి 4 అడుగుల పొడవు ఉన్నాయి. […]
అందం కోసం, ఉన్న అందాన్ని మరింత మెరుగు పరుచుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. సహజ చిట్కాలతో పాటు మార్కెట్ లో లభించే ఫేస్ వాష్ లను యూజ్ చేస్తుంటారు. అందంగా కనిపించేందుకు బ్యూటీపార్లర్లకు వెళుతుంటారు. అయితే మార్కెట్ లో లభించే ఫేస్ వాష్ లలో పలు రకాల కెమికల్స్ ఉండడంతో చర్మానికి హాని కలిగే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి వాటితో కొత్త అందం దేవుడెరుగు ఉన్న అందం ఊస్ట్ అవుతుంది. Also Read:Mithun Reddy: ఈ […]
ఈ ఏడాది షెడ్యూల్ కంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటికీ ఆశించిన వర్షాలు కురవలేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు విత్తనాలు వేసి వర్షం కోసం ఎదురుచూశారు. వర్షాలు కురవాలని పూజలు చేశారు. ఎట్టకేలకు వరుణ దేవుడు కరుణించాడు. తెలంగాణలో కుండపోత వానలు కురుస్తున్నాయి. నిన్న జూలై 18న అత్యధిక వర్షపాతం నమైదైంది. ఆకాశానికి చిల్లుపడినట్లుగా కుండపోత వానలు కురిశాయి. రోడ్లు కాలువలను తలపించాయి. Also Read:Mukesh Chhabra : సీత గా నటించే […]
పీఎఫ్ ఖాతాదారులకు సేవలను మరింత చేరువ చేసేందుకు ఈపీఎఫ్ఓ నిబంధనలను సరళీకరిస్తూ.. కొత్త రూల్స్ ను ప్రవేశ పెడుతోంది. ఈ క్రమంలో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ పీఎఫ్ ఖాతాల నుంచి డబ్బును ఉపసంహరించుకునే నియమాలలో పెద్ద మార్పు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈపీఎఫ్ఓ సభ్యులు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వారి ఖాతాలోని మొత్తాన్ని లేదా దానిలో కొంత భాగాన్ని ఉపసంహరించుకోవడానికి అనుమతించాలని పదవీ విరమణ నిధి సంస్థ ఒక ప్రతిపాదనను సమర్పించిందని ఒక […]
ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ల కారణంగా తీవ్రంగా నష్టపోయి ప్రాణాలు తీసుకుంటున్నారు. కుటుంబాలు చిన్నాభిన్నవుతున్నాయి. ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్ లను అరికట్టడానికి.. అలాగే వాటిని ప్రమోట్ చేస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన కేసుల దర్యాప్తుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) గూగుల్, మెటాకు నోటీసులు జారీ చేసింది. Also Read:Fire Accident In Vizag: విశాఖలోని ఐటీసీ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం.. రూ 100 కోట్ల […]
గత రెండ్రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూ షాకిస్తున్నాయి. నేడు కూడా పసిడి ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ఇవాళ తులం గోల్డ్ ధర రూ. 660 పెరగగా, 100 గ్రాముల గోల్డ్ ధర రూ. 6,700 పెరిగి రూ. 10,01,900 వద్ద ట్రేడ్ అవుతోంది. కిలో సిల్వర్ ధర రూ. 2100 పెరిగింది. బంగారం వెండి ధరలు ఒక్కరోజే వేలల్లో పెరగడంతో కొనుగోలుదారులు షాక్ కు గురవుతున్నారు. Also Read:Trump: మాతో […]
శుక్రవారం (జూలై 18) నాగర్ కర్నూల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించిన విషయం తెలిసిందే. కొల్లాపూర్ నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కూల్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2034 వరకు నేనె సీఎంగా ఉంటానంటూ సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రేవంత్ రెడ్డి ప్రకటన కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం […]
భారత అండర్-19 జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. భారత అండర్-19- ఇంగ్లాండ్ అండర్-19 జట్ల మధ్య 5 వన్డే మ్యాచ్‌ల సిరీస్ జరిగింది. ఇప్పుడు రెండు దేశాల యువ జట్ల మధ్య 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగుతోంది. సిరీస్‌లోని మొదటి టెస్ట్ డ్రాగా ముగిసింది. రెండవ టెస్ట్ జూలై 20 నుంచి అంటే రేపటి నుంచి ప్రారంభంకానుంది. టెస్ట్ అయినా లేదా వన్డే సిరీస్ అయినా, భారత స్టార్ బ్యాట్స్‌మన్ వైభవ్ సూర్యవంశీ రెండింటిలోనూ ఆధిపత్యం […]