-
Today Gold and Silver Prices: బంగారం ధరల మంటలు.. నేడు మళ్లీ భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్
ఎండలే కాదు బంగారం ధరలు కూడా మరింత హీట్ పుట్టిస్తున్నాయి. నేడు మళ్లీ భారీగా గోల్డ్ ధరలు పెరిగాయి. ఇన్ఫ్లేషన్ భయాలు, ఫెడ్ నిర్ణయాలు, జియోపాలిటికల్ టెన్షన్లు (US-Iran సంబంధాలు) కారణంగా ధరలు హెచ్చుతగ్గులు చూస్తున్నాయి. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.15,137, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.13,875, 18 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.11,353 వద్ద అమ్ముడవుతోంది. ఇవాళ తులం పుత్తడిపై […] -
PM Modi: ప్రధాని మోడీ వారణాసి పర్యటన.. కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు
ప్రధాని నరేంద్ర మోడీ తన లోక్‌సభ నియోజకవర్గం వారణాసిలో పర్యటించారు. ఈ సందర్శనలో భాగంగా శ్రీ కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రార్థనలు చేశారు. ఆలయంలో బాబా విశ్వనాథుని సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, దేశం, దేశవాసుల సుఖం, శాంతి, సమృద్ధి కోసం ఆశీస్సులు కోరారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఆలయ ప్రధాన అర్చకుల సమక్షంలో మంత్రోచ్ఛారణల మధ్య పూజలు చేశారు. ఆలయంలో శివలింగానికి గంగాజలం, చందనం, పాలు తదితర పదార్థాలతో అభిషేకం చేశారు. ఆలయ సందర్శన […] -
OnePlus Ace 6 Ultra: వన్‌ప్లస్ ఏస్ 6 అల్ట్రా విడుదల.. 8600mAh బ్యాటరీ, Dimensity 9500తో గేమింగ్ మాన్స్టర్
వన్‌ప్లస్ చైనాలో ఏస్ 6 సిరీస్‌లో మూడో మోడల్‌గా వన్‌ప్లస్ ఏస్ 6 అల్ట్రాను అధికారికంగా విడుదల చేసింది. 8600mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్. ఈ ఫోన్ పనితీరు, గేమింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించి రూపుదిద్దారు. ఇది వన్‌ప్లస్ ఏస్ 6, ఏస్ 6Tతో కలిసి సిరీస్‌ను పూర్తి చేస్తోంది. వన్‌ప్లస్ ఏస్ 6 అల్ట్రా ధరలు (చైనా మార్కెట్) 12GB RAM + 256GB : CNY 3,499 (సుమారు రూ.48,400) 12GB […] -
West Bengal Assembly Elections 2026: బెంగాల్ 2వ దశ పోలింగ్‌లో EVM గందరగోళం.. హౌరాలో హింసాత్మక ఘటనలు
పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల రెండవ దశ పోలింగ్ ఏప్రిల్ 29, 2026 (బుధవారం)న ఏడు జిల్లాల్లోని 142 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. శాంతియుత, పారదర్శక పోలింగ్‌ను నిర్ధారించడానికి ఎన్నికల సంఘం భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 3.5 లక్షల మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. కోల్‌కతాలో మాత్రమే సుమారు 35,000 మంది భద్రతా దళాలు nasa ఉన్నాయి. కేంద్ర సాయుధ పోలీసు బలగాల నుంచి 2,550 కంపెనీలు విధుల్లో […] -
Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్‌తో మనం పోల్చుకోలేము
మధ్యప్రాచ్యంలో తీవ్రమైన ఉద్రిక్తతలు, యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఇంధన మార్కెట్లను అస్థిరపరుస్తున్నాయి. అనేక దేశాలు ఇంధన సంక్షోభం, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంతో అతలాకుతలం అవుతున్నాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్న సమయంలో, పొరుగు దేశం పాకిస్తాన్ కూడా తీవ్రమైన ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పాకిస్తాన్ ఫెడరల్ పెట్రోలియం మంత్రి అలీ పర్వైజ్ మాలిక్ తమ దేశం బలహీనమైన ఇంధన భద్రతను స్వయంగా బహిర్గతం చేశారు. ఇటీవల ఒక పాకిస్తానీ టీవీ ఇంటర్వ్యూలో మంత్రి మాట్లాడుతూ.. “మన […] -
Bajaj Chetak C2501 STD: బజాజ్ చేతక్ సిరీస్‌లో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, ఫీచర్లు & స్పెసిఫికేషన్స్
భారతదేశంలో టీవీఎస్ తర్వాత బజాజ్ రెండవ అతిపెద్ద స్కూటర్ విక్రయదారుగా అవతరించింది. మార్చి నెలలో ఈ కంపెనీ 46,272 యూనిట్లను విక్రయించింది. ఇది గత నెలతో పోలిస్తే 83%, గతేడాదితో పోలిస్తే 31% అధికం. చేతక్ సిరీస్‌లో మొత్తం ఐదు మోడళ్లు ఉన్నాయి. వీటి ఎక్స్-షోరూమ్ ధరలు సుమారు రూ.89,500 నుండి రూ.1,44,000 వరకు ఉంటాయి (నగరం, ఆఫర్లను బట్టి తేడా ఉండవచ్చు). బజాజ్ చేతక్ సిరీస్‌లో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ – C2501. 1. […] -
Bank Holiday May 2026: మే నెలలో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం ఎన్నిరోజులంటే?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే నెలకు సంబంధించిన బ్యాంకు సెలవుల క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ క్యాలెండర్ ప్రకారం, వచ్చే నెలలో బ్యాంకులు 12 రోజుల పాటు మూసి ఉండనున్నాయి. ఇందులో ప్రభుత్వ సెలవులు, రెండవ, నాల్గవ శనివారాల సెలవులు, ఆదివారాలు ఉంటాయి. అలాగే కార్మిక దినోత్సవం, బుద్ధ పౌర్ణమి, మహారాణా ప్రతాప్ జయంతి, బక్రీద్ వంటి పండుగలు ఉన్నాయి. అయితే బ్యాకు సెలవులు ప్రాంతాలను బట్టీ మారుతాయని గమనించాల్సి ఉంటుంది. బ్యాంకు సెలవు ఉన్నప్పటికీ […] -
Marcus Stoinis: 4, 6, 6, 4, 4.. స్టోయినిస్ డెత్ ఓవర్ బీభత్సం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
ఐపీఎల్ 2026, 40వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్ రాయల్స్‌పై కేవలం 22 బంతుల్లో 62 పరుగులు (4 ఫోర్లు, 6 సిక్సర్లు) చేసిన స్టోయినిస్, చివరి ఓవర్లో 24 పరుగులు (4, 6, 6, 4, 4) రాబట్టి గ్రౌండ్ ను షేక్ చేశాడు. ముల్లన్పూర్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన స్టోయినిస్, మైదానంలోకి వచ్చిన వెంటనే తన దూకుడు ప్రదర్శించాడు. […] -
West Bengal Assembly Election 2026: చివరి దశ ఓటింగ్‌కు సిద్ధమైన బెంగాల్.. భవానీపుర్‌లో మమతా-సువేందు ఫేస్ ఆఫ్
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండవ, చివరి దశ పోలింగ్ నేడు (ఏప్రిల్ 29, 2026) ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 294 స్థానాలకు గాను మిగిలిన 142 స్థానాల్లో ఈ దశలో 1,448 మందికి పైగా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఈ దశలో దేశవ్యాప్తంగా అందరూ నిశితంగా గమనిస్తున్న అనేక కీలక నియోజకవర్గాలు ఉన్నాయి. ముఖ్యంగా మమతా బెనర్జీ (భవానీపుర్), సువేందు అధికారి […] -
OnePlus Nord CE 6 Lite 5G: 7,000mAh బ్యాటరీ + Dimensity 7400 Apex.. వన్‌ప్లస్ నార్డ్ సిఇ 6 లైట్ ఫీచర్లు వెల్లడి
వన్‌ప్లస్ నార్డ్ సిఇ 6, వన్‌ప్లస్ నార్డ్ సిఇ 6 లైట్ మే 7, 2026న భారతదేశంలో, ప్రపంచ మార్కెట్లో విడుదల కానున్నాయి. వన్‌ప్లస్ నుండి వస్తున్న ఈ రెండు బడ్జెట్ ఫోన్ల గురించి అనేక వివరాలు ఇప్పటికే వెలువడ్డాయి. ఈ రెండు ఫోన్లు ఈ-కామర్స్ వెబ్సైట్ అమెజాన్‌లో జాబితా చేయబడ్డాయి. వన్‌ప్లస్ నార్డ్ సిఇ 6 లైట్ గురించి కొత్త వివరాలు వెలువడ్డాయి. ఫోన్ చిప్సెట్, బ్యాటరీతో సహా కీలక ఫీచర్లు వెల్లడయ్యాయి. అనేక ఫీచర్లు […]
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!