Veerababu Burugadda
Author- NTV Telugu-
Virat Kohli: ‘ఆస్ట్రేలియాలో కోహ్లీ ఒక ప్రభంజనం’.. ఆర్సీబీ గెలుపుపై ఆసీస్ డిప్యూటీ పీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రధాన మంత్రి, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ సోమవారం నాడు భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య ఉన్న బలమైన సంబంధాలను ప్రశంసించారు. ఈ సందర్భంగా భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీకి ఆస్ట్రేలియాలో ‘భారీ క్రేజ్’ ఉందని ఆయన పేర్కొన్నారు. ‘మనోబల్’ అనే కార్యక్రమంలో పాల్గొన్న మార్లెస్, భారత క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ‘గొప్ప క్రికెటర్ కపిల్ దేవ్ పక్కన నిలబడటం నాకు ఎంతో సంతోషంగా ఉంది… భారత్, […] -
IPL 2026: ఐపీఎల్ 2026 ఫైనల్లో తీవ్ర కలకలం.. ఆర్సీబీ హిట్టర్‌పై భారీ జరిమానా, నిషేధం..
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ (GT), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరిగిన టాటా ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ రేపడమే కాకుండా ఒక వివాదానికి కూడా కేంద్రబిందువైంది. ఈ హై-వోల్టేజ్ పోరులో ఆర్సీబీ బ్యాటర్ టిమ్ డేవిడ్ మైదానంలో ప్రవర్తించిన తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ అతనికి మ్యాచ్ ఫీజులో 50 శాతం భారీ జరిమానా విధించడమే కాకుండా, రెండు […] -
ICC Board Meeting: సంచలన నిర్ణయం తీసుకున్న ఐసీసీ.. ఆ దేశ క్రికెట్ బోర్డు సభ్యత్వం రద్దు..
అహ్మదాబాద్‌లో ఆదివారం జరిగిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో ముఖ్యంగా క్రికెట్ కెనడాపై సస్పెన్షన్ వేటు వేశారు. నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించినందుకు గానూ ‘క్రికెట్ కెనడా’ బోర్డు సభ్యత్వాన్ని ఐసీసీ తక్షణమే రద్దు చేసింది. అయితే, బోర్డు తప్పుల వల్ల ఆటగాళ్లు నష్టపోకూడదని ఐసీసీ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. కెనడా జాతీయ జట్లు ఐసీసీ టోర్నమెంట్లలో ఆడటానికి అనుమతి ఇచ్చింది. అలాగే వారికి అందాల్సిన నిధులను […] -
Virat Kohli: ‘చెయ్యి దించు.. లేదంటే కొట్టేస్తా’.. కృనాల్ పాండ్యాపై కోహ్లీ ఆగ్రహం..
ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ విజయంలో ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్లో అతను 16 మ్యాచ్‌లలో 226 పరుగులు చేయడంతో పాటు 14 వికెట్లు కూడా పడగొట్టాడు. తాజా విజయంతో కృణాల్ పాండ్యా ఖాతాలో ఐదో ఐపీఎల్ ట్రోఫీ చేరింది. గతంలో అతను ముంబై ఇండియన్స్ తరపున మూడు సార్లు (2017, 2019, 2020) టైటిల్స్ గెలవగా, ఇప్పుడు ఆర్సీబీ […] -
Telangana Farmers: ఆ రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. రూ.351 పెంపు..
తెలంగాణలోని ఆయిల్ పామ్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరియు తెలంగాణ ఆయిల్ ఫెడ్ తీపి కబురు అందించాయి. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఆయిల్ పామ్ గెలల ధరను భారీగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నాయి. మే నెలకు గాను ఆయిల్ పామ్ గెలల ధరను గణనీయంగా పెంచుతూ తెలంగాణ ఆయిల్ ఫెడ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ నెల ధర టన్ను ఆయిల్ పామ్ గెలల ధర రూ.23,501 కాగా.. టన్నుకు రూ.351 పెరిగింది. పెరిగిన […] -
Vaibhav Vs Jaiswal: పాపం యశస్వి జైస్వాల్.. ‘ఎంత పని చేశావ్ వైభవ్ సూర్యవంశీ’..
రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయి టోర్నీ నుండి నిష్క్రమించింది. ముల్లాన్‌పూర్‌లో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌తో రాజస్థాన్ ప్రయాణం ముగిసినప్పటికీ, ఆ జట్టు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్‌ను అద్భుతమైన రికార్డులతో ముగించాడు. 15 ఏళ్ల ఈ వండర్‌కిడ్ 16 మ్యాచ్‌ల్లో 48.50 సగటుతో, 237.31 భారీ స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 776 పరుగులు సాధించాడు. తన భయం తెలియని, […] -
Chasemaster vs Hitman: కోహ్లీ, రోహిత్ కెరీర్లో ఇంతటి వ్యత్యాసమా.. రోహిత్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్ పడినట్లేనా..?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఆదివారం రాత్రి తమ రెండో ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఎప్పటిలాగే ట్రోఫీల కోసం ఆరాటపడే విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించాడు. కేవలం 42 బంతుల్లోనే తన ఐపీఎల్ కెరీర్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ పూర్తి చేసి, 75 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో అతను చూపిన ప్రభావానికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా దక్కింది. కోహ్లీ, రోహిత్, ధోనీ, జడేజా వంటి […] -
Vijay Mallya: ఆర్సీబీ హిస్టారికల్ విన్‌పై విజయ్ మాల్యా క్రేజీ ట్వీట్.. ఏమన్నారంటే..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వరుసగా రెండో ఏడాది ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకోవడంపై ఆ జట్టు మాజీ యజమాని విజయ్ మాల్యా సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక అభినందనలు తెలిపారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌పై ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ 75 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించాడు. ఈ విజయంపై మాల్యా ‘ఎక్స్’ (ట్విట్టర్)లో స్పందిస్తూ.. “ఆర్సీబీ.. ఆర్సీబీ.. వరుసగా […] -
Virat Kohli Video: విన్నింగ్ షాట్ తర్వాత విరాట్ కోహ్లీ వింత సెలబ్రేషన్.. ఆ సైగకు అర్థం ఏమిటి..? వీడియో వైరల్..
ఆదివారం జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టును గెలిపించి, రెండోసారి ట్రోఫీని అందించిన తర్వాత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చేసిన ఒక వింత సెలబ్రేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. మ్యాచ్‌ను గెలిపించే పరుగులను కొట్టిన వెంటనే, కోహ్లీ స్టేడియంలోని స్టాండ్స్ వైపు చూస్తూ, ఎవరినో చూపిస్తూ చేతులతో ఒక వింత సంకేతాన్ని చూపించాడు. కోహ్లీ కావాలనే ఈ సైగ చేసినట్లు స్పష్టంగా తెలుస్తున్నా, దాని […] -
TGPSC Notifications: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. రేపు మూడు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామన్న టీజీపీఎస్సీ చైర్మన్..
తెలంగాణలోని నిరుద్యోగ నిరుద్యోగులకు TGPSC (తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్) చైర్మన్ బుర్ర వెంకటేశం ఒక పెద్ద శుభవార్త చెప్పారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో వేగం పెంచడంతో పాటు, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా సరికొత్త మార్పులు తీసుకువస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, నిరుద్యోగుల్లో నమ్మకం కలిగించేలా పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు. ప్రతి నెల మూడు నోటిఫికేషన్లు.. రేపే ప్రారంభం.. ప్రభుత్వం నుంచి ప్రస్తుతం 3,800 ఉద్యోగ పోస్టుల భర్తీకి అనుమతులు వచ్చాయని […]
తాజావార్తలు
-
Varanasi Music Album: వారణాసి ఆల్బమ్ అదిరిపోద్ది.. మొత్తం ఎన్ని పాటలంటే?
-
Smart Phones: కేవలం రూ.17,999 లకే వాటర్ ప్రూఫ్ మొబైల్.. IP64, IP65 రేటింగ్.. 7000mAh బ్యాటరీ..
-
RC17లో రామ్ చరణ్‌కు జోడీగా ధురంధర్ బ్యూటీ.. లెక్కల మాస్టర్ స్కెచ్ ఇదేనా?
-
Spirit Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘స్పిరిట్’ రిలీజ్ డేట్లో నో ఛేంజ్!
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
ట్రెండింగ్
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!