Veerababu Burugadda
Author- NTV Telugu-
TG20 League: 4,6,6,4,6,6 బ్యాటింగ్ విధ్వంసం.. 32 బంతుల్లో సెంచరీ..
టీజీ20 లీగ్ 2026 సీజన్లో వరంగల్ వారియర్స్ కెప్టెన్, ఓపెనర్ అమన్‌రావు పేరాల సరికొత్త చరిత్ర సృష్టించాడు. మెదక్ ఫాల్కన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 32 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, ఈ టోర్నీ చరిత్రలోనే తొలి శతకాన్ని నమోదు చేసిన బ్యాటర్‌గా రికార్డుకెక్కాడు. మైదానంలోకి అడుగుపెట్టిన క్షణం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డ అమన్, మొత్తం 48 బంతుల్లో 12 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో 142 పరుగుల మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అమన్‌రావు […] -
Neet Re Exam: పేపర్ లీక్ చేస్తే ‘క్షమాపణ’.. గేటు దాటకపోతే ‘బలిపశువా’..?
లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను, వారి రక్తాన్ని, చెమటను గాల్లో కలిపేస్తూ పేపర్ లీక్ చేసినప్పుడు ఈ విద్యావ్యవస్థ ఎక్కడికి పోయింది? ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి 23 లక్షల మంది విద్యార్థులను నెలల తరబడి తీవ్ర ఆందోళనలోకి నెట్టేసి, మళ్లీ పరీక్ష రాసుకోవచ్చని ‘రెండో అవకాశం’ ఇవ్వవచ్చు. కానీ, అదే విద్యార్థి రోడ్డు మీద ట్రాఫిక్ వల్లో, వర్షం వల్లో, బైక్ పంక్చర్ కావడం వల్లో కేవలం రెండు నిమిషాలు ఆలస్యంగా […] -
T20 World Cup: 18 ఏళ్ల కల ముక్కలైంది.. దేశానికి కప్పు అందించలేకపోయానంటూ ఏడ్చేసిన కెప్టెన్..
మహిళల టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ చేతిలో శ్రీలంక ఓటమి పాలైన తర్వాత, ఆ జట్టు కెప్టెన్ చమరి ఆటపట్టు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈ ఓటమితో శ్రీలంక సెమీఫైనల్ అవకాశాలు దాదాపు సంక్లిష్టంగా మారాయి. మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, తన 18 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో ఎన్నో వ్యక్తిగత మైలురాళ్లను అందుకున్నప్పటికీ, కెప్టెన్‌గా జట్టును కనీసం ఒక్కసారి కూడా ప్రపంచకప్ సెమీఫైనల్‌కు చేర్చలేకపోయానని, అందువల్ల ఒక కెప్టెన్‌గా తాను పూర్తిగా విఫలమయ్యానని […] -
Tragedy: నల్గొండలో దారుణం.. ఒకే ఇంట్లో కుళ్ళిన స్థితిలో నాలుగు మృతదేహాలు..
నల్లగొండ జిల్లా కేంద్రంలో తీవ్ర కలకలం రేపిన ఘోర విషాదం చోటుచేసుకుంది. పట్టణ పరిధిలోని సాగర్ రోడ్డులో గల తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఒక ఇంట్లో నాలుగు మృతదేహాలు లభ్యం కావడం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. తెలంగాణ కాలనీలోని సదరు నివాసం నుండి గత కొంతసమయంగా తీవ్రమైన దుర్వాసన రావడాన్ని గమనించిన స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు […] -
World Cup 2027: ఆ కాటేరమ్మ కొడుకు అంటే గంభీర్‌కు ఎంతో ఇష్టం.. వరల్డ్ కప్‌లో స్థానం పక్కా.
టీ-20 ప్రపంచకప్ 2026, ఐపీఎల్ హడావుడి ముగియడంతో క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు అందరి దృష్టి 2027 వన్డే ప్రపంచకప్ ఎంపికలపై పడింది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, దిగ్గజ ఫీల్డర్ మహమ్మద్ కైఫ్ తన యూట్యూబ్ ఛానెల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2027 ప్రపంచకప్‌లో వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఎవరిని ఎంపిక చేయాలనే ప్రశ్నకు కైఫ్ ఎటువంటి సంకోచం లేకుండా కేఎల్ రాహుల్ వైపే మొగ్గు చూపారు. కేఎల్ రాహుల్‌కే మొదటి ప్రాధాన్యత.. మహమ్మద్ కైఫ్ […] -
ICC Rules: వెస్టిండీస్ స్టార్ ‘ఎఫీ ఫ్లెచర్’ స్ఫూర్తితో.. మహిళా క్రికెటర్లకు ఐసీసీ భారీ ఊరట..
మహిళా క్రికెట్ ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా ప్రజాదరణ పొందుతోంది. దీనితో పాటు క్రీడాకారిణుల కెరీర్ అవకాశాలు కూడా మెరుగవుతున్నాయి. ప్రస్తుతం చాలా మంది మహిళా క్రికెటర్లు తమ కెరీర్ మధ్యలో కుటుంబాన్ని ప్రారంభించి, పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సోమవారం మహిళా క్రికెటర్ల ప్రెగ్నెన్సీ, ప్రసవం మరియు ఆ తర్వాత తిరిగి ఆటలోకి వచ్చే ప్రక్రియ కోసం కీలకమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. సభ్య దేశాల […] -
School Holiday: విద్యార్థులకు అలర్ట్.. రేపు పాఠశాలలకు సెలవు..?
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల విద్యా వ్యవస్థ నిర్వీర్యం అవుతోందని, దీనికి నిరసనగా రేపు (జూన్ 23) తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్‌ను విజయవంతం చేయాలని ABVP రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, విద్యార్థులు, తల్లిదండ్రులు, మరియు పాఠశాల యాజమాన్యాలు ఈ బంద్‌కు సహకరించాలని కోరారు. రేషనలైజేషన్ పేరుతో రాష్ట్రంలో దాదాపు 23,000 ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని, ఈ నిర్ణయాన్ని […] -
Vaibhav Sooryavanshi: ఆ బ్యాటింగ్ స్టైలే వైభవ్‌కు శాపమా..? ఊహించని ప్రమాదంలో సూర్యవంశీ..
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన మెరుపు బ్యాటింగ్‌తో చాలా తక్కువ సమయంలోనే ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ యువ ఆటగాడు, త్వరలోనే ఐర్లాండ్-ఇంగ్లాండ్ పర్యటనలో అంతర్జాతీయ అరంగేట్రం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే ట్రై-సిరీస్ ఫైనల్లో కేవలం 29 బంతుల్లోనే 94 పరుగులు చేసి, అందులో 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది లిస్ట్-ఎ క్రికెట్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. […] -
Mithali Raj: టీమిండియాలో ఈ మార్పులు కచ్చితంగా చేయాల్సిందే.. లేదంటే ఇంటి బాట పట్టడం ఖాయం..
మహిళల టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైన నేపథ్యంలో, జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయాలని మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ సూచించారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను ఐదో స్థానానికి బదులు నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు పంపాలని, జెమిమా రోడ్రిగ్స్‌ను ఐదో స్థానంలో దించాలని ఆమె అభిప్రాయపడ్డారు. బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు అవసరం.. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడం నిరాశ కలిగించిందని, ఒకవేళ గెలిచి ఉంటే పట్టికలో అగ్రస్థానానికి చేరుకునేదని మిథాలీ […] -
Virat Kohli: మళ్లీ టెస్టుల్లోకి విరాట్ కోహ్లీ..? జూలై 14 నుంచి మైదానంలోకి కింగ్..
భారత రన్ మెషిన్, సూపర్‌స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్లోకి మళ్లీ పునరాగమనం చేసే ఉద్దేశం ఏమాత్రం లేదని మరోసారి స్పష్టం చేశాడు. గత ఏడాది మే నెలలో టెస్ట్ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ.. ఇప్పుడు కేవలం వన్డేలకే పరిమితమయ్యాడు. అయితే, అతను ఇంకా కొన్నేళ్లపాటు టెస్ట్ క్రికెట్ ఆడాల్సిందనేది పలువురు నిపుణుల అభిప్రాయం. కోహ్లీ తన కెరీర్లో 123 టెస్ట్ మ్యాచ్‌లలో 30 సెంచరీలతో 9,230 పరుగులు చేశాడు. షూ లాంచ్‌లో ఆసక్తికర […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?