Veerababu Burugadda
Author- NTV Telugu-
Holiday: మొహర్రం ఏ రోజు.. సెలవు జూన్ 25నా.. జూన్ 26నా..?
ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సరం అత్యంత పవిత్రమైన మొహర్రం మాసంతో ప్రారంభమవుతుంది. చంద్రుని దర్శనాన్ని బట్టి గల్ఫ్ దేశాలలో జూన్ 16న, భారతదేశంలో జూన్ 17న ఈ నెల మొదలైంది. ఈ మాసంలో అత్యంత కీలకమైన ‘ఆషూరా’ (మొహర్రం 10వ రోజు) వేడుకలను సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలు జూన్ 25న పాటిస్తుండగా, భారత్‌లో జూన్ 26న నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ సెలవు .. భారతదేశంలో జూన్ 26ను కేంద్ర ప్రభుత్వం గెజిటెడ్ సెలవు దినంగా […] -
Rainfall Deficit: ఖరీఫ్ సీజన్‌కు రుతుపవనాల సెగ.. రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం..
ఎల్‌నినో భయాలు, రుతుపవనాల లోటు ప్రభావం నేపథ్యంలో రాబోయే ఖరీఫ్ సీజన్‌ను రక్షించేందుకు భారత ప్రభుత్వం దేశవ్యాప్త ముందస్తు చర్యలను ప్రారంభించింది. జూన్ 23 నాటికి నైరుతి రుతుపవనాల వర్షపాతం సాధారణం కంటే 43 శాతం తక్కువగా నమోదైంది. ఈ నేపథ్యంలో.. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ప్రతికూల ప్రభావం ఎదుర్కొనే అవకాశం ఉన్న 315 జిల్లాలను గుర్తించి, తక్షణమే ఆయా రాష్ట్రాల్లో అత్యవసర ప్రణాళికలను అమలు చేయాలని ఆదేశించింది. సాగునీటి లభ్యత ఆధారంగా జిల్లాల […] -
Green Card Holders: గ్రీన్ కార్డ్ హోల్డర్లకు షాక్.. అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
అమెరికా సుప్రీంకోర్టు ఇటీవల ఒక కీలక తీర్పును వెలువరించింది. నేరాలకు పాల్పడ్డారనే అనుమానం ఉన్న గ్రీన్ కార్డ్ హోల్డర్లను దేశంలోకి తిరిగి రాకుండా అడ్డుకోవడం, అలాగే వారిని దేశం నుండి బహిష్కరించే ప్రక్రియను సులభతరం చేస్తూ కోర్టు 6-3 మెజారిటీతో ఈ నిర్ణయం తీసుకుంది. ఏదైనా నేరపూరిత ఆరోపణలు ఉన్న నివాసితులను సరిహద్దు అధికారులు దేశంలోకి రాకుండా నిలిపివేయడానికి వారిపై పక్కా ఆధారాలు ఉండాల్సిన అవసరం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. చైనా పౌరుడైన ముక్ చోయ్ […] -
Indian Player: అనూహ్యంగా టీమ్ ఇండియాలోకి ముంబై ఆల్‌రౌండర్.. జూన్ 26 నుంచి బరిలోకి..
భారత జట్టులోకి ముంబై ఆల్‌రౌండర్ సూర్యాంశ్ శెడ్గే అనూహ్యంగా ఎంపికయ్యాడు. నితీష్ కుమార్ రెడ్డి గాయపడటంతో.. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు వెళ్లే భారత వైట్-బాల్ జట్టులో సూర్యాంశ్ చోటు దక్కించుకున్నాడు. ఈ ‘అదృష్ట అవకాశం’పై సూర్యాంశ్ మెంటార్, భారత మాజీ సెలెక్టర్ జతిన్ పరాంజపే పిటిఐ (PTI)తో మాట్లాడారు. అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉండే భారత డ్రెస్సింగ్ రూమ్‌లో యువ కెప్టెన్లు శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ల సహాయంతో సూర్యాంశ్ ఎంతో నేర్చుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. శ్రేయస్ అయ్యర్, […] -
Tragedy: పాకిస్థాన్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కుటుంబంలో తీవ్ర విషాదం..
పాకిస్థాన్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన పెద్దన్నయ్య షాహిద్ అక్తర్ కన్నుమూశారు. ఈ విషయాన్ని షోయబ్ అక్తర్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ధృవీకరిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన సోషల్ మీడియా పోస్ట్‌లో అక్తర్ స్పందిస్తూ.. “నా ప్రియమైన పెద్దన్నయ్య షాహిద్ అక్తర్ అల్లా చెంతకు చేరారని చెప్పడానికి నేను ఎంతో విచారిస్తున్నాను” అని పేర్కొన్నారు. ఆయన అంత్యక్రియల (నమాజ్-ఎ-జనాజా) సమయం, వేదికను […] -
Axar Patel: ‘సొంత ఇంటికి స్వాగతం’.. పంత్ రాకపై ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ భావోద్వేగ పోస్ట్..
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత కీలకమైన, అతిపెద్ద ప్లేయర్ ట్రేడింగ్ ద్వారా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టులోకి వచ్చారు. లక్నో సూపర్ జాయింట్స్ (LSG) కెప్టెన్‌గా ఉన్న పంత్ మళ్లీ తన పాత జట్టుకు మారడం అభిమానుల్లో భారీ అంచనాలను పెంచింది. ఈ తాజా ట్రేడింగ్‌లో భాగంగా కేవలం రిషభ్ పంత్ మాత్రమే కాకుండా, ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లక్నో సూపర్ జాయింట్స్ జట్టులోకి […] -
ICC Rankings: ప్రపంచ క్రికెట్లో భారత్ హవా.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మనోళ్ల విశ్వరూపం..
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన పురుషుల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్లు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ఎందరో దిగ్గజ బ్యాటర్లు పోటీపడుతున్న ఈ జాబితాలో, టాప్-4 స్థానాల్లో ఏకంగా ముగ్గురు భారత ఆటగాళ్లే నిలవడం విశేషం. టీమిండియా సాధిస్తున్న వరుస విజయాలు, ఆటగాళ్ల నిలకడైన ప్రదర్శనకు ఈ ర్యాంకింగ్స్ అద్దం పడుతున్నాయి. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుత శతకంతో కదం తొక్కిన భారత యువ కెప్టెన్/ఓపెనర్ శుభ్‌మన్ […] -
IPL Player: బిగ్‌షాక్.. మహిళతో శారీరక సంబంధం.. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్‌పై పోలీస్ కేసు..
బెంగాల్ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్-బ్యాటర్ అభిషేక్ పోరెల్‌పై హుగ్లీ జిల్లాలోని మోగ్రా పోలీస్ స్టేషన్లో ఒక మహిళ ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని, ఆ తర్వాత దాడికి పాల్పడి, బెదిరింపులకు గురిచేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. గతంలో ఇండియా-ఎ జట్టుతో కలిసి యూకే, ఆస్ట్రేలియా పర్యటనలకు వెళ్లిన 23 ఏళ్ల పోరెల్.. ఈ ఆరోపణలన్నింటినీ తీవ్రంగా ఖండించాడు. సదరు మహిళ, ఆమె తల్లి మంగళవారం ఇచ్చిన […] -
Hardik And Yashasvi: KKR కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా..? ముంబయ్ ఇండియన్స్‌లోకి యశస్వి జైస్వాల్..?
ముంబై ఇండియన్స్ జట్టు నుండి స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా త్వరలోనే విడిపోనున్నట్లు ఐపీఎల్ వర్గాల సమాచారం. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఫ్రాంచైజీకి పాండ్యాను ట్రేడింగ్ ద్వారా సొంతం చేసుకునేందుకు ఇప్పటికే కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాజస్థాన్ రాయల్స్ (RR) నుండి ప్రతిపాదనలు వచ్చినట్లు తెలుస్తోంది. ముంబై ఇండియన్స్‌కు పాండ్యా తిరిగి వచ్చిన తర్వాత ఆశించిన స్థాయిలో ప్రదర్శన లేకపోవడం, అతని సారథ్యంలో జట్టు కేవలం ఒకే ఒక్కసారి ప్లేఆఫ్స్‌కు చేరుకోవడంతో ఈ మార్పులకు […] -
T20 World Cup: వరుస ఓటములు.. టీ20 ప్రపంచ కప్ నుంచి మరో జట్టు నిష్క్రమణ..
ఐసీసీ మహిళా టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా మంగళవారం గ్రూప్-2 మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో స్కాట్లాండ్పై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో న్యూజిలాండ్ తన సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోగా, వరుసగా మూడో ఓటమితో స్కాట్లాండ్ టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది. ఇజీ షార్ప్, బ్రూక్ హ్యాలీడే అద్భుత భాగస్వామ్యం.. స్కాట్లాండ్ నిర్దేశించిన 132 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఆరంభంలోనే తీవ్ర కష్టాల్లో పడింది. కేవలం 26 పరుగులకే […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?