Veerababu Burugadda
Author- NTV Telugu-
SKY: కెప్టెన్సీ తప్పించడంపై సూర్యకుమార్ యాదవ్ ఎమోషనల్.. ఫస్ట్ రియాక్షన్ ఇదే..
భారత క్రికెట్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. టీమిండియా టీ20 జట్టు కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ (SKY) ను ఆ బాధ్యతల నుంచి బీసీసీఐ హఠాత్తుగా తప్పించింది. ఆయన స్థానంలో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను కొత్త టీ20 కెప్టెన్‌గా నియమిస్తూ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. తన కెప్టెన్సీలో భారత జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలను, టీ20 వరల్డ్ కప్‌ను సైతం అందించిన సూర్యకుమార్‌ను ఇలా అకస్మాత్తుగా బాధ్యతల నుంచి తప్పించడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర […] -
Car Accident: యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
గ్రేటర్ నోయిడా సమీపంలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఒక లగ్జరీ జాగ్వార్ కారు ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కారు రోడ్డుపై వెళ్తుండగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే మంటలు కారు మొత్తాన్ని చుట్టుముట్టేసాయి. దీనివల్ల కారు పూర్తిగా కాలి బూడిదైపోయింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కారులో మంటలు రావడం గమనించిన వెంటనే అందులోని ప్రయాణికులు అప్రమత్తమై, […] -
KL Rahul: కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ.. ఆ రికార్డుల జాబితాలోకి చేరిక..
భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓపెనర్‌గా బరిలోకి దిగి సెంచరీలు బాదడం అనేది ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన రికార్డు. తాజాగా సరికొత్త రికార్డులతో టీమిండియా ఓపెనర్లు దూసుకుపోతున్నారు. ప్రస్తుతం భారత్ , ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్ కె.ఎల్. రాహుల్ అద్భుతమైన సెంచరీతో (100 పరుగులు) కదం తొక్కాడు. ఈ సెంచరీతో టెస్ట్ ఓపెనర్‌గా అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రాహుల్ తన స్థానాన్ని మరింత […] -
Vaibhav: ‘సీనియర్ల జట్టులోకి తీసుకునేలా వైభవ్ బలవంతం చేశాడు’.. బీసీసీఐ రియాక్షన్ ఇదే..
భారత క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించబడింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే బీహార్‌కు చెందిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భారత సీనియర్ టీ20 జట్టుకు ఎంపికయ్యాడు. రాబోయే ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనలతో పాటు ఈ ఏడాది జరగనున్న ఆసియా క్రీడల (Asian Games) టీ20 జట్లలో వైభవ్‌కు చోటు దక్కింది. ఈ ఎంపికతో 16 ఏళ్ల వయసులో భారత జట్టుకు ఎంపికైన సచిన్ టెండూల్కర్ 36 ఏళ్ల రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు. అతి పిన్న […] -
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
శ్రేయస్ అయ్యర్ భారత టీ20 జట్టు కెప్టెన్‌గా ఎంపిక కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. శనివారం మధ్యాహ్నం దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఒకప్పుడు సుమారు 30 నెలల పాటు టీ20 జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్, ఇప్పుడు తన అద్భుత ప్రదర్శనతో సెలెక్టర్లు, బీసీసీఐ , జట్టు మేనేజ్మెంట్ను ఆకట్టుకుని కెప్టెన్సీ రేసులో ముందంజలో నిలిచారు. ఇది భారత క్రికెట్లో ఒక అద్భుతమైన కమ్‌బ్యాక్ నిలవనుంది. గత ఐపీఎల్ సీజన్లో 600కు పైగా […] -
Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో సరికొత్త సాంకేతిక విప్లవం ఆవిష్కృతమైంది. ముఖ్యంగా మారుమూల, గిరిజన ప్రాంతాలలో ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి , మధ్యలోనే పనులు ఆగిపోకుండా చూడటానికి ప్రభుత్వం ‘షియర్ వాల్ టెక్నాలజీ’ని విస్తృతంగా అందుబాటులోకి తెస్తోంది. సాధారణంగా నగరాల్లోని బహుళ అంతస్తుల భవనాలకు మాత్రమే వాడే ఈ అధునాతన ఇంజనీరింగ్ విధానాన్ని, ఇప్పుడు పేదల సొంతింటి కలని త్వరగా సాకారం చేయడం కోసం ఇందిరమ్మ ఇళ్లకు అన్వయిస్తున్నారు. […] -
TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నిరుద్యోగులకు మరో తీపి కబురు అందించింది. ఇటీవల వరుసగా మూడు నోటిఫికేషన్లను విడుదల చేసిన కమిషన్, తాజాగా విద్యాశాఖలో కీలకమైన పోస్టుల భర్తీకి సరికొత్త నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ (Deputy Educational Officers) / గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్-1 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 24 పోస్టులను భర్తీ చేయనున్నట్లు టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. […] -
Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
ఆంధ్రప్రదేశ్ అధికార పక్షంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీలో భారీ సంస్థాగత పునర్వ్యవస్థీకరణకు అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. కేడర్ ఆధారిత బలమైన నాయకత్వ వ్యవస్థను నిర్మించడమే లక్ష్యంగా, రాష్ట్రవ్యాప్తంగా ‘నిర్మాణ సమాచార సేకరణ కమిటీల’ను ఆయన నియమించారు. కేవలం ఎన్నికల విజయాలకే పరిమితం కాకుండా, దీర్ఘకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్ఠం చేసే వ్యూహాత్మక అడుగుగా దీనిని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్ నాయకత్వమే లక్ష్యం.. […] -
ALP: ఒంగోలులో లోకో పైలట్‌పై దాడి.. రైల్వే అధికారుల దర్యాప్తు..
ఒంగోలు సమీపంలో రైలు ప్రయాణంలో జరిగిన ఒక అసాధారణ ఘటనపై దక్షిణ కోస్తా రైల్వే అధికారులు విచారణను తీవ్రతరం చేశారు. 2026 జూన్ 3వ తేదీన చెన్నై వెళ్తున్న గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్ (రైలు నెం. 12616) అసిస్టెంట్ లోకో పైలట్ స్వల్పంగా గాయపడ్డారు. ఈ సంఘటనపై రైల్వే రక్షణ దళం (RPF), ప్రభుత్వ రైల్వే పోలీస్ (GRP) సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించాయి. రైల్వే అధికారులు అందించిన వివరాల ప్రకారం.. గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్ ఒంగోలు సమీపంలో […] -
AP Weather: ఏపీలో విచిత్ర వాతావరణం.. ఓ వైపు పిడుగులు.. మరోవైపు భానుడి భగభగలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఒకవైపు పిడుగులతో కూడిన వర్షాలు, మరోవైపు తీవ్రమైన ఎండలు, వడగాల్పుల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. వాతావరణ సూచనల ప్రకారం రేపు పోలవరం, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. […]
తాజావార్తలు
-
Varanasi Music Album: వారణాసి ఆల్బమ్ అదిరిపోద్ది.. మొత్తం ఎన్ని పాటలంటే?
-
Smart Phones: కేవలం రూ.17,999 లకే వాటర్ ప్రూఫ్ మొబైల్.. IP64, IP65 రేటింగ్.. 7000mAh బ్యాటరీ..
-
RC17లో రామ్ చరణ్‌కు జోడీగా ధురంధర్ బ్యూటీ.. లెక్కల మాస్టర్ స్కెచ్ ఇదేనా?
-
Spirit Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘స్పిరిట్’ రిలీజ్ డేట్లో నో ఛేంజ్!
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
ట్రెండింగ్
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!