Premier League: ఆ జట్టుకు బిగ్ షాక్.. లీగ్ నుంచి అవుట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ప్రిమియర్ లీగ్ 2026 సీజన్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శన చేస్తూ 8 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో 14 పాయింట్లు సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవడమే కాకుండా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. అవుటర్ ఢిల్లీ వారియర్స్ 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి 11 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈ జట్టు ప్లేఆఫ్స్ అర్హత కూడా దాదాపు ఖాయమైంది. పురానీ ఢిల్లీ 6 మరియు సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్జ్ చెరో 9 పాయింట్లతో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. అయితే రన్ రేట్ మెరుగ్గా ఉండడం వల్ల పురానీ ఢిల్లీ 6 మూడో స్థానాన్ని ఆక్రమించింది.
మరోవైపు నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్, వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్లు చెరో 7 పాయింట్లతో ఐదు, ఆరు స్థానాల్లో నిలిచాయి. ఈ క్రమంలో ఆగస్టు 17న జరిగిన 30వ మ్యాచ్‌లో ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ 36 పరుగుల తేడాతో న్యూ ఢిల్లీ టైగర్స్‌పై ఘన విజయం సాధించింది. ఈ ఓటమితో 8 మ్యాచ్‌ల్లో కేవలం 2 పాయింట్లు మాత్రమే కలిగి ఉన్న న్యూ ఢిల్లీ టైగర్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి పూర్తిగా నిష్క్రమించి ఎలిమినేట్ అయిన తొలి జట్టుగా నిలిచింది. ఇక ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ 7 మ్యాచ్‌ల్లో ఒక్క విజయం, 3 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్నప్పటికీ, గణాంకాల పరంగా ఇప్పటికీ ప్లేఆఫ్స్ రేసులో ఉంది. వారు మిగిలిన 3 మ్యాచ్‌లలో భారీ తేడాతో గెలిచి, రన్ రేట్‌ను మెరుగుపరుచుకుంటేనే అద్భుతం జరిగే అవకాశం ఉంది.
Also Read
- Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
- Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
- Guest Habits: గెస్ట్‌గా వెళ్తున్నారా? పిలిచినవారు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
అంతర్జాతీయ క్రికెట్ విషయానికొస్తే.. భారత్ , శ్రీలంకల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం శ్రీలంక తన తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్ మానవ్ సుతార్ కీలక వికెట్ పడగొట్టడంతో శ్రీలంకపై భారత్ 178 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించి మ్యాచ్‌పై పట్టు బిగించింది.
తాజావార్తలు
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
-
Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
-
Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Guest Habits: గెస్ట్‌గా వెళ్తున్నారా? పిలిచినవారు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!