Veerababu Burugadda
Author- NTV Telugu-
MS Dhoni: ఇన్వెస్టర్లకు అదిరే న్యూస్.. ధోని మద్దతిస్తున్న కంపెనీ ఐపీఓకు రెడీ.. రూ.1500 కోట్లే లక్ష్యంగా..
స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఒక అదిరిపోయే వార్త. ప్రముఖ ఆడియో అండ్ వీడియో కంటెంట్ ప్లాట్‌ఫామ్ ‘కుకు ఎఫ్ఎమ్’, ‘కుకు టీవీ’ల మాతృసంస్థ అయిన బెంగళూరుకు చెందిన స్టార్టప్ ‘కుకు టెక్నాలజీస్’ పబ్లిక్ ఇష్యూ (IPO)కు వచ్చేందుకు సిద్ధమైంది. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పెట్టుబడులు పెట్టిన ఈ డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ, తాజాగా మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబీ’ దగ్గర రహస్యంగా ఐపీఓ పత్రాలను దాఖలు చేసింది. భారీగా నిధుల […] -
Vaibhav Brand Value: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ వాల్యూ షురూ.. ఏడాదికి 2 కోట్లు..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను ఆకర్షించిన 15 ఏళ్ల వండర్‌కిడ్ వైభవ్ సూర్యవంశీ క్రేజ్ మైదానం వెలుపల కూడా భారీగా పెరుగుతోంది. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆరెంజ్ క్యాప్ గెలుచుకోవడమే కాకుండా, ఒకే ఎడిషన్‌లో 750కు పైగా పరుగులు చేసిన ఏకైక బ్యాటర్‌గా నిలిచిన వైభవ్ బ్రాండ్ వాల్యూ ఇప్పుడు ఆకాశాన్ని తాకుతోంది. ఐపీఎల్ ముగిసిన వెంటనే అతని బ్రాండ్ ప్రకటనల ‘ఆస్కింగ్ ప్రైస్’ […] -
Test Match: ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్‌నెస్‌పై కోచ్ కీలక వ్యాఖ్యలు
ఆఫ్ఘనిస్తాన్‌తో శనివారం నుంచి ప్రారంభం కానున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు ముందు టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్కాట్ గురువారం ధృవీకరించారు. ఐపీఎల్ 2026 ముగిసిన కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే భారత్ ఈ టెస్ట్ మ్యాచ్ ఆడుతుండటంతో ఆటగాళ్ల శారీరక, మానసిక సన్నద్ధతపై కోచ్ కీలక విషయాలు పంచుకున్నారు. నిన్నటి ప్రాక్టీస్ సెషన్లో సిరాజ్ బౌలింగ్ చేశాడని, అతను చాలా బాగున్నాడని స్పష్టం చేశారు. రవీంద్ర […] -
World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
2025 మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు చారిత్రాత్మక విజయం సాధించడం వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన రహస్యాన్ని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తాజాగా బయటపెట్టింది. నవీ ముంబైలో బంగ్లాదేశ్‌తో జరిగిన వర్షం ప్రభావిత మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్ ప్రతీకా రావల్ మడమ గాయంతో నాకౌట్ దశకు పూర్తిగా దూరమైంది. ఆ క్లిష్ట సమయంలో జట్టులోకి షఫాలీ వర్మను వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తీసుకురావాలనే పెద్ద నిర్ణయాన్ని కేవలం ’30 సెకన్ల మీటింగ్’ లోనే తీసుకున్నట్లు హర్మన్ […] -
Shubman Gill: ఆ ఒక్క మార్పుతోనే శుభ్‌మన్ గిల్ పరుగుల వరద.. సీక్రెట్ బయటపెట్టిన అశ్విన్..
టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఇటీవలి కాలంలో సాధిస్తున్న పరుగుల ప్రవాహం వెనుక ఒక కీలకమైన సాంకేతిక మార్పు ఉందని సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విశ్లేషించారు. అంతర్జాతీయ క్రికెట్లో నిలదొక్కుకునే క్రమంలో గిల్ తన బ్యాటింగ్ టెక్నిక్‌ను ఎంతో పరిణతితో మార్చుకున్నాడని, అదే అతడిని పరుగుల వరద పారించేలా చేస్తోందని అశ్విన్ అభిప్రాయపడ్డారు. టెక్నిక్‌లో వచ్చిన ప్రధాన మార్పు ఏంటి..? సాధారణంగా లోపలికి స్వింగ్ అయ్యే బంతులను ఎదుర్కోవడంలో గిల్ గతంలో కొన్ని ఇబ్బందులు […] -
Krunal Pandya: హార్దిక్ పాండ్యాకు కృనాల్‌కు మధ్య విభేదాలు.. ఎట్టకేలకు ఏం జరిగిందో చెప్పిన కృనాల్ పాండ్య..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ముగిసిన తర్వాత భారత క్రికెట్ వర్గాల్లో పాండ్య బ్రదర్స్ మధ్య విభేదాలు నడుస్తున్నాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. మైదానంలో ఇద్దరి మధ్య జరిగిన కొన్ని పరిణామాలు, వ్యూహాత్మక మార్పుల వల్ల అన్నదమ్ముల బంధంలో బీటలు వారాయంటూ సోషల్ మీడియాలో, క్రీడా విశ్లేషకుల్లో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే.. ఈ పుకార్లన్నింటికీ కృనాల్ పాండ్య తాజాగా ఒక ఇంటర్వ్యూలో సమాధానం ఇస్తూ ముగింపు పలికారు. తన తమ్ముడు హార్దిక్ […] -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అదిరే శుభవార్త.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో జతకట్టనున్న వైభవ్..
15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. తన రెండో ఐపీఎల్ సీజన్లోనే రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన అతను, ఏకంగా 776 పరుగులు చేసి టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ముఖ్యంగా ప్లే-ఆఫ్స్ మ్యాచ్‌ల్లో అతను వరుసగా రెండుసార్లు 90కి పైగా పరుగులు చేయడంతో, అతనికి భారత జాతీయ జట్టులో చోటు కల్పించాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఈ అసాధారణ ప్రదర్శనకు […] -
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
భారత క్రికెట్ అభిమానులకు సరికొత్త షాక్ తగిలే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. టీమిండియా స్టార్ బ్యాటర్, ఆ జట్టు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కేవలం మూడు నెలల క్రితమే సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్‌ను ముద్దాడింది. అయితే.. ఆ చారిత్రాత్మక విజయం సాధించిన కొద్ది రోజుల్లోనే ఆయనను కెప్టెన్సీ నుంచి తప్పించాలని […] -
Betting: కోట్లు కురిపించే ‘క్రికెట్ బెట్టింగ్’ డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
అతనో గోల్డ్ అప్రైజర్… జల్సాలు, విలాసాలకు అలవాటు పడ్డాడు… అంతే కొత్త అవతారం ఎత్తాడు… క్రికెట్ బెట్టింగులతో కోట్లు సంపాదించాలని భావించాడు… మొదట పంటర్‌గా అవతారం ఎత్తాడు… తర్వాత బుకీగా మారాడు… పెద్ద పెద్ద బుకీలతో లింకులు పెట్టుకుని బెట్టింగ్ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. మూడు జిల్లాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఆ బుకీ ట్రేడింగ్ పేరుతో మోసం చేసి అడ్డంగా పల్నాడు జిల్లా పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఫొటోలో కనిపిస్తున్న ఇతని పేరు వీరశేఖరాచారి అలియాస్ […] -
Vaibhav Sooryavanshi: ఏం మానియా క్రియేట్ చేశావ్ బుడ్డోడా.. నీ ఆట కోసం ప్రపంచ ప్రసార మాధ్యమాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నావ్‌గా..
భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ క్రేజ్ ఇప్పుడు దేశ సరిహద్దులు దాటి అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. ఈ 15 ఏళ్ల కుర్రాడి ఆటను చూసేందుకు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుండటంతో, స్పోర్ట్స్ ఛానళ్లు సైతం తమ ప్రసార వ్యూహాలను మార్చుకుంటున్నాయి. తాజాగా శ్రీలంకలో జరగబోయే ముక్కోణపు (ట్రై-సిరీస్) వన్డే టోర్నమెంట్ కోసం ప్రకటించిన భారత్ ‘ఎ’ జట్టులో వైభవ్‌కు చోటు దక్కింది. ఈ సిరీస్‌లో భారత్, అఫ్గానిస్తాన్, మరియు ఆతిథ్య శ్రీలంక జట్లు తలపడనున్నాయి. సాధారణంగా […]
తాజావార్తలు
-
Varanasi Music Album: వారణాసి ఆల్బమ్ అదిరిపోద్ది.. మొత్తం ఎన్ని పాటలంటే?
-
Smart Phones: కేవలం రూ.17,999 లకే వాటర్ ప్రూఫ్ మొబైల్.. IP64, IP65 రేటింగ్.. 7000mAh బ్యాటరీ..
-
RC17లో రామ్ చరణ్‌కు జోడీగా ధురంధర్ బ్యూటీ.. లెక్కల మాస్టర్ స్కెచ్ ఇదేనా?
-
Spirit Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘స్పిరిట్’ రిలీజ్ డేట్లో నో ఛేంజ్!
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
ట్రెండింగ్
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!