Veerababu Burugadda
Author- NTV Telugu-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీకి నంబర్ 3 స్థానం.. ఓపెనింగ్ అవసరం లేదు’..
భారత క్రికెట్లో ఒక సరికొత్త సంచలనం ఆవిర్భవించింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. భవిష్యత్తులో అతను సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీల తరహాలో గొప్ప గుర్తింపు తెచ్చుకుంటాడని విశ్లేషకులు భావిస్తున్నారు. తన మొదటి మ్యాచ్‌లో వైభవ్ 14 పరుగులు మాత్రమే చేసినప్పటికీ, ఇంగ్లాండ్ స్టార్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ బౌలింగ్‌లో అద్భుతమైన సిక్సర్లు బాది అందరినీ […] -
Former Cricketer: వెళ్లి ఇండియా పిచ్‌లపై ఆడుకో.. నువ్వు విదేశాల్లో పనికిరావు.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ని ప్లేయింగ్ ఎలెవన్ (XI)లోకి తీసుకోవడంపై భారత మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్‌లో బిష్ణోయ్ 4 ఓవర్లలో ఏకంగా 60 పరుగులు సమర్పించుకున్నాడు. ముఖ్యంగా అతను వేసిన 17వ ఓవర్లో ఇంగ్లాండ్ బ్యాటర్ జాకబ్ బెథెల్ చెలరేగి 29 పరుగులు రాబట్టాడు. ఈ ఒక్క ఓవర్ మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది. అంతిమంగా ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో విజయం […] -
Pensions: తెలంగాణ పెన్షన్ దారులకు బిగ్‌షాక్.. లక్ష పెన్షన్లు కట్.. కారణం ఇదే..
తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రత పెన్షన్లు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా, పెన్షన్ల పంపిణీలో పారదర్శకతను పెంచేందుకు ప్రవేశపెట్టిన ‘లైవ్ అథెంటికేషన్’ ప్రక్రియ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వేగవంతమైంది. సాంకేతికత సహాయంతో అనర్హులను ఏరివేస్తూ, నిజమైన పేదలకు లబ్ధి చేకూర్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. లక్ష మందికి పైగా అనర్హుల గుర్తింపు.. గత కొంతకాలంగా సాగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలు, లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ ద్వారా రాష్ట్రంలో దాదాపు లక్ష […] -
Pani Puri: ఏందిరా ఇది.. పానీపూరీ కోసం 12 ఏళ్లుగా పోరాటం..
హర్యానాలో కేవలం ఒకే ఒక్క పానీపూరీ కోసం జరిగిన వివాదం.. రెండు దశాబ్దాల క్రితం మొదలై ఏకంగా 12 ఏళ్లపాటు కోర్టు మెట్లు ఎక్కడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆస్తులు, ఆర్థిక గొడవలతో కోర్టులు నిండిపోతున్న ప్రస్తుత కాలంలో, ఐదు రూపాయల పానీపూరీ వివాదం న్యాయస్థానం వరకు వెళ్లడం వ్యవస్థ పనితీరుకు అద్దం పడుతోంది. ఏం జరిగిందంటే.. హరియాణాలోని ఒక ప్రాంతంలో 2014లో ఈ విచిత్రమైన ఘటన జరిగింది. ఒక సాయంత్రం వేళ స్థానికంగా ఉండే ఓ […] -
IND Vs ENG: రెండో టీ20 ఓడిపోవడానికి కారణం ఇదే.. నిజం నిర్భయంగా చెప్పిన ఇషాన్ కిషన్..
ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి పాలైన తర్వాత, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ జట్టు ప్రదర్శనపై నిజాయితీగా స్పందించారు. మ్యాచ్ అనంతరం ఆయన మాట్లాడుతూ.. పవర్‌ప్లేలో భారత్ 65/2 స్కోరుతో బలంగానే కనిపించినప్పటికీ.. 7 నుండి 10 ఓవర్ల మధ్య కేవలం 32 పరుగులు మాత్రమే చేసింది. అలాగే 14-17 ఓవర్ల మధ్య కేవలం 23 పరుగులే వచ్చాయి. ఇంకొన్ని పరుగులు రాబట్టాల్సింది కానీ పిచ్ పరిస్థితుల కారణంగా కుదర్లేదు […] -
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
భారత్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయం తర్వాత భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రెజెంటేషన్ వేదికపై కీలక వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం జట్టు ఓటమిపై స్పందిస్తూ, మ్యాచ్ ఫలితాన్ని మార్చేసిన ఇంగ్లాండ్ బ్యాటర్ జాకబ్ బెథెల్ ఇన్నింగ్స్‌ను కొనియాడుతూనే, అతడే తమ ఓటమిని శాసించాడని పేర్కొన్నాడు. “మ్యాచ్ ఎక్కడ చేజారిందో మనందరికీ తెలుసు. కానీ నేను ఏ ఒక్క ఆటగాడిని వేలెత్తి చూపించాలనుకోవడం లేదు. ఆ తప్పు తర్వాత […] -
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
భారత్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్ జాకబ్ బెథెల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. భారత్ నిర్దేశించిన 191 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 17వ ఓవర్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. రవి బిష్ణోయ్ వేసిన ఈ ఓవర్లో బెథెల్ ఊచకోత కోస్తూ ఏకంగా 29 పరుగులు రాబట్టాడు. బిష్ణోయ్ వేసిన నో-బాల్స్, ఫ్రీ-హిట్లను పూర్తిగా వాడుకున్న బెథెల్.. వరుస సిక్సర్లు, ఫోర్లతో భారత బౌలింగ్‌ను ముక్కలు చేశాడు. […] -
IND Vs ENG: తిలక్ వర్మ మెరుపులు.. ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన భారత్..
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బ్యాటర్లలో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, ఇంగ్లాండ్ బౌలర్లలో సామ్ కరన్ మూడు వికెట్లతో రాణించాడు. పవర్‌ప్లేలోనే ఓపెనర్లు అవుట్.. మిడిలార్డర్ రాణాయింపు భారత ఇన్నింగ్స్‌ను సరికొత్త ఓపెనింగ్ జోడీ వైభవ్ సూర్యవంశీ, […] -
Tilak Varma: తిలక్ వర్మ అవుటా..? నాటవుటా..? పెవిలియన్ వైపు వెళ్లిన తిలక్ వర్మ మళ్లీ బ్యాటింగ్‌కు ఎందుకు వచ్చాడు..?
భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 18వ ఓవర్లో ఒక ఆసక్తికరమైన హై డ్రామా చోటుచేసుకుంది. ఇంగ్లాండ్ బౌలర్ సామ్ కరన్ వేసిన ఈ ఓవర్లో భారత బ్యాటర్ తిలక్ వర్మ అవుట్ విషయంలో మైదానంలో తీవ్ర ఉత్కంఠ, గందరగోళం నెలకొన్నాయి. జోఫ్రా ఆర్చర్ అద్భుత డైవ్.. కానీ! సామ్ కరన్ వేసిన ఓవర్ 17.3వ బంతికి ఒక లెగ్-కటింగ్ స్లోయర్ డెలివరీ పడింది. క్రీజులో ఉన్న తిలక్ వర్మ కాస్త పక్కకు […] -
Shreyas Iyer: మూడు మ్యాచ్‌ల తర్వాత వైభవ్‌ను ఆడించడానికి కారణం ఏంటి..? నిజాన్ని నిర్భయంగా చెప్పిన అయ్యర్..
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి చరిత్ర సృష్టించాడు. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే బరిలోకి దిగిన వైభవ్, భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్సులో అరంగేట్రం చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతేకాకుండా, ఐసీసీ పూర్తి స్థాయి సభ్యత్వ దేశాల ఆటగాళ్లలో అతి చిన్న వయస్సులో అరంగేట్రం చేసిన ప్రపంచంలోనే రెండో ఆటగాడిగా నిలిచాడు. తుది జట్టులో చోటు.. శ్రేయస్ అయ్యర్ ఏమన్నారంటే? టాస్ […]
తాజావార్తలు
-
Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
John Abraham: జాన్ అబ్రహం కొత్త థ్రిల్లర్.. ఆ పాత్రలో అసలు ఎవరూ ఊహించని షేడ్స్.. లండన్‌లో షూటింగ్!
-
Harish Rawat: హరీశ్ రావత్ సంచలన నిర్ణయం.. కాంగ్రెస్‌లోని అన్ని పదవులకు రాజీనామా
-
AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?