Veerababu Burugadda
Author- NTV Telugu-
Mohammad Kaif: ప్రమాదంలో టీమిండియా బ్యాటింగ్.. ముందు ఆ ‘వైభవ్’ను తీసేయండి..
భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టీ-20 మ్యాచ్‌లో సంజూ శాంసన్ స్థానంలో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేయడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. 2026 టీ-20 ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన శాంసన్‌ను తప్పించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా స్పందిస్తూ, టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ ఇద్దరూ ఎడమచేతి వాటం (లెఫ్ట్ […] -
Delete Autopay: ఆటోపే ఆప్షన్ పెట్టి మర్చిపోయారా..? అయితే సింపుల్‌గా ఒకే దగ్గర క్యాన్సిల్ చేసుకోండిలా..
డిజిటల్ యుగంలో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు రకరకాల మ్యూజిక్, ఎడ్యుకేషన్ యాప్స్ వినియోగదారులను ఆకర్షించడానికి సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నాయి. అందులో భాగమే ‘ఫ్రీ ట్రయల్ ఆఫర్లు’. ‘మొదటి నెల రోజులు ఉచితంగా వాడుకోండి.. ఆ తర్వాతే పేమెంట్ చేయండి’ అంటూ కంపెనీలు ఇచ్చే ఆఫర్లకు చాలామంది ఆకర్షితులవుతుంటారు. ఎలాగూ ఉచితమే కదా అని సబ్‌స్క్రైబ్ చేసుకుంటారు. అయితే.. ఈ ఉచిత సేవలను పొందే క్రమంలోనే మనం బ్యాంక్ ఖాతా […] -
Vaibhav Sooryavanshi: పక్కా ప్లాన్‌తో బరిలోకి వైభవ్ సూర్యవంశీ.. ఆ రికార్డుపైనే గురి..
యూకే పర్యటనలో ఇప్పటివరకు ఒక్క విజయం కూడా నమోదు చేయని టీమిండియా, మంగళవారం నాటింగ్‌హామ్‌లో ఇంగ్లాండ్‌తో జరగబోయే మూడో టీ20 మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది. ఈ కీలక మ్యాచ్‌లో ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ స్థానంలో అదనపు పేసర్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో భారత్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట్లో ఓడిపోయింది. ఇందులో ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో 0-2తో ఘోర […] -
Aakash Chopra: ‘సంజూకు అన్యాయం చేశారు.. మరొకరిపై వేటు వెయ్యాలని చూస్తున్నారా..?’
భారత క్రికెట్ జట్టులో రజత్ పాటిదార్‌ను చేర్చుకోవాలనే డిమాండ్‌పై మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశారు. వరుసగా రెండు ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ పాటిదార్‌ను టీ20 జట్టులోకి తీసుకురావాలని ఇర్ఫాన్ పఠాన్ వంటి మాజీలు కోరుతుండగా, చోప్రా మాత్రం ప్రాక్టికల్ ప్రశ్నలను లేవనెత్తారు. ప్రస్తుతం టీమిండియా టాప్-7 బ్యాటింగ్ లైనప్‌లో ఆరుగురు ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉన్నారు. ఈ రైట్-లెఫ్ట్ కాంబినేషన్ లోపం వల్ల జట్టు గత నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట్లో […] -
Kapil Dev: విరాట్ కోహ్లీ తొందరపడ్డాడు.. 37 ఏళ్ల వయసులో ఆ రేంజ్ ఫామ్ పెట్టుకుని ఏంటా నిర్ణయం?
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అవ్వాలనే నిర్ణయంపై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందిస్తూ, కోహ్లీ ఈ విషయంలో కాస్త తొందరపడ్డాడని అభిప్రాయపడ్డారు. కోహ్లీ మరికొన్ని సంవత్సరాల పాటు టెస్ట్ క్రికెట్ ఆడి ఉండాల్సిందని, అతనిలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందని కపిల్ దేవ్ పేర్కొన్నారు. మైదానంలో కోహ్లీ ప్రదర్శించే దూకుడును టెన్నిస్ దిగ్గజం జాన్ మెకెన్రోతో ఆయన పోల్చారు. గత ఏడాది (మే నెలలో) కోహ్లీ తీసుకున్న […] -
Colleges Closed: బిగ్‌షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరంలో 58 ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలు మూతపడ్డాయి. ఈ మూసివేతలతో పాటు వివిధ సాంకేతిక విద్యాసంస్థల్లో దాదాపు 950 కి పైగా కోర్సులను కూడా రద్దు చేసినట్లు AICTE అధికారికంగా వెల్లడించింది. ఈ కళాశాలల మూసివేతకు సంబంధించి AICTE ‘ప్రోగ్రెసివ్ క్లోజర్’ విధానాన్ని అమలు చేస్తోంది. దీని ప్రకారం, 2025-26 విద్యా సంవత్సరం నుండి ఈ […] -
Team India: ఇంగ్లాండ్ గడ్డపై శతకాలు బాదిన ముగ్గురు మొనగాళ్లు ఎవరో తెలుసా..? అందులో సూర్య కూడా..
భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ముగిశాయి. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అవ్వగా, రెండో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. సిరీస్‌లో ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ క్రమంలో భారత జట్టు బలంగా పుంజుకుని సిరీస్ గెలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే.. ఈ సిరీస్‌లో అందరి దృష్టి భారత బ్యాటింగ్ ప్రదర్శనపైనే ఉంది. భారత క్రికెట్ […] -
T20 World Cup Final: టీ20 వరల్డ్ కప్ ఫైనల్.. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా..
లార్డ్స్ మైదానంలో జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక పోరులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్ సోఫీ మోలిన్యూక్స్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. లార్డ్స్ మైదానంలో వాతావరణం ఫైనల్ మ్యాచ్‌కు అనుకూలంగా ఉంది. ఎండ తీవ్రత 27 డిగ్రీలుగా ఉండగా, తేలికపాటి గాలి వీస్తోంది. పిచ్‌పై సమానంగా పచ్చటి గడ్డి ఉన్నప్పటికీ, లోపలి భాగం పొడిగా ఉంది. ఇక్కడ ప్రారంభంలో […] -
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ ఐరన్ లెగ్.. తెరపైకి కొత్త డిమాండ్..
భారత టీ20 జట్టు పగ్గాలు శ్రేయస్ అయ్యర్ అందుకున్నప్పటి నుంచి ఆశించిన ఫలితాలు రాకపోవడంతో అభిమానుల్లో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఐర్లాండ్ సిరీస్‌లో ఎదురైన పరాజయాలు, ఆపై ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తెచ్చినా ఓటమి తప్పకపోవడం ఈ చర్చకు మరింత ఆజ్యం పోసింది. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ వ్యూహాలు ఫలించడం లేదా, లేక అతని దురదృష్టమా అనే కోణంలో నెటిజన్లు రకరకాలుగా […] -
Indian Player: మూడో టీ20కి ఛాన్స్ కొట్టేసిన యువ క్రికెటర్.. ఇక ఇంగ్లాండ్‌కు చుక్కలే..
భారత క్రికెట్ జట్టులోకి కొత్తగా ఎంపికైన ఫాస్ట్ బౌలర్ ప్రిన్స్ యాదవ్ ప్రయాణం అత్యంత విలక్షణమైనది. ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లతో సిరీస్‌ల కోసం అతను భారత వన్డే, టీ20 జట్లకు తొలిసారి పిలుపు అందుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20ల్లో భారత్ ఓడిపోవడంతో, తదుపరి మ్యాచ్‌ల్లో అతను మైదానంలోకి దిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఢిల్లీ శివార్లలోని దరియాపూర్ ఖుర్ద్‌కు చెందిన ప్రిన్స్ ప్రస్థానం అనేక అడ్డంకులను దాటుకుని సాగింది. రైల్వే పోలీస్ ఆఫీసర్‌గా రిటైర్ అయిన […]
తాజావార్తలు
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
TFTDDA Dispute: డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో కీలక మలుపు.. సెప్టెంబర్ 13 సమావేశంపై కోర్టు స్టే!
-
Explainer: సిక్కులపై అమెరికా పగ పట్టిందా?
-
Xi Jinping: భారత్‌లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
-
MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
ట్రెండింగ్
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..