Veerababu Burugadda
Author- NTV Telugu-
Shreyas Iyer: మ్యాచ్ ఫలితాలతో సంబంధం లేదు.. కెప్టెన్‌గా ఆ రికార్డ్ సాధించిన శ్రేయాస్ అయ్యర్..
టీ20 అంతర్జాతీయ క్రికెట్లో మ్యాచ్ ఫలితాన్ని శాసించకపోయినా, వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన టాస్ గెలవడంలో భారత కెప్టెన్లు సరికొత్త రికార్డులను సృష్టించారు. మైదానంలో ఆటతోనే కాకుండా టాస్ గెలవడంలోనూ తమ అదృష్టాన్ని, వరుస విజయాలను నమోదు చేసిన టాప్ భారతీయ కెప్టెన్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఎం.ఎస్. ధోనీ (7 టాస్‌లు): ఈ జాబితాలో భారత విజయవంతమైన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఆయన మే 2010 నుండి ఫిబ్రవరి 2012 మధ్య కాలంలో […] -
IND Vs ENG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. జట్టులోకి యువ ప్లేయర్..
భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ (Ind vs Eng) మధ్య ట్రెంట్ బ్రిడ్జ్ (నాటింగ్‌హామ్) వేదికగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదటగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో హ్యారీ బ్రూక్ సారథ్యంలోని ఇంగ్లాండ్ జట్టు మొదటగా బ్యాటింగ్‌కు దిగనుంది. గత మ్యాచ్‌లో ఇండియా ఓటమిని చవిచూసినప్పటికీ, భారత ఆటగాళ్లు మంచి జోష్‌లో ఉన్నారని, పిచ్.. చిన్న బౌండరీలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కెప్టెన్ అయ్యర్ తెలిపాడు. […] -
New Players: టీమిండియాలోకి ముగ్గురు కొత్త యువ ఆటగాళ్లు.. మొదటిసారి టీ20 జట్టులోకి..
భారత క్రికెట్ జట్టు జూలై 23 నుండి జింబాబ్వేతో జరగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సరికొత్త జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ కోసం శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, జట్టులో పలువురు యువ ఆటగాళ్లకు తొలిసారిగా చోటు దక్కింది. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు యశ్ ఠాకూర్, అశోక్ శర్మతో పాటు స్పిన్నర్ హర్ష్ దూబే మొదటిసారి భారత టీ20 జట్టులోకి ఎంపికయ్యారు. అయితే.. ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ తరఫున కేవలం ఒకే ఒక్క మ్యాచ్ […] -
Sanju Samson: సంజూ.. సంజూ.. సంజూ.. భారీగా పెరుగుతున్న మద్దతు.. ‘మేనేజ్మెంట్కు ఏమైనా పిచ్చి లేచిందా’..
టీ20 వరల్డ్ కప్ 2026 హీరో, వికెట్ కీపర్-బ్యాటర్ సంజూ శాంసన్‌ను జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేయకపోవడం ఇప్పుడు భారత క్రికెట్లో పెను తుఫాను సృష్టించింది. జూలై 23 నుంచి ప్రారంభం కానున్న ఈ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నుంచి శాంసన్‌ను అకస్మాత్తుగా తప్పించడంపై మాజీ క్రికెటర్లు ఒక్కొక్కరుగా సెలెక్టర్ల తీరును ఎండగడుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో నెటిజన్లు “టీమిండియా మేనేజ్మెంట్కు ఏమైనా పిచ్చి లేచిందా? వరల్డ్ కప్ గెలిపించిన హీరోను ఇలాగేనా గౌరవించేది?” అంటూ […] -
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. భూములిచ్చేవారికి కౌలు రూ.40 వేలు..
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA) సమావేశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులు, ల్యాండ్ పూలింగ్ బాధితుల ప్రయోజనాలే పరమావధిగా ఈ భేటీలో ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. గత ఐదేళ్లుగా ఎదురుచూస్తున్న రాజధాని ప్రాంత రైతులకు ఈ నిర్ణయాలు పెద్ద ఊరటనిచ్చాయి. పెరిగిన వార్షిక కౌలు.. రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన అన్నదాతలకు ప్రభుత్వం ఇచ్చే వార్షిక […] -
Head Coach: గౌతమ్ గంభీర్‌కు బిగ్ షాక్.. టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ వచ్చేశారు..
భారత క్రికెట్ నియంత్రణ మండలి జింబాబ్వే పర్యటనకు వెళ్లే 15 మంది సభ్యుల భారత జట్టును ప్రకటించిన తర్వాత.. తాజాగా టీమ్ కోచింగ్ స్టాఫ్‌కు సంబంధించిన ఒక కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. జింబాబ్వే పర్యటనకు ప్రస్తుత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ వెళ్లడం లేదు. ఆయన స్థానంలో టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుతం ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ అధిపతిగా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక హెడ్ కోచ్‌గా బాధ్యతలు వహించనున్నారు. బిజీ షెడ్యూల్ వల్లే ఈ […] -
IND Vs ENG T20: బిగ్ అలర్ట్.. నేటి లైవ్ టీ20 మ్యాచ్ టైమింగ్స్‌లో మార్పులు..
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నేడు నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ స్టేడియంలో మూడో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, రెండో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. దీంతో సిరీస్ రేసులో నిలవాలంటే టీమిండియాకు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. అయితే, గత మ్యాచ్‌తో పోలిస్తే ఈ మ్యాచ్ సమయాల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు జరిగాయి, వాటి వివరాలు […] -
ICC Rankings: వరల్డ్ కప్ కొట్టింది ఆసీస్.. కానీ ర్యాంకింగ్స్ టాప్‌లో మెరిసింది ఇండియన్ ప్లేయర్..
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా విడుదల చేసిన మహిళా టీ20 ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఇటీవల ముగిసిన మహిళా టీ20 వరల్డ్ కప్ 2026లో అద్భుత ప్రదర్శన చేసిన ఆస్ట్రేలియా ఓపెనర్ బెత్ మూనీ మళ్లీ నంబర్-1 బ్యాటర్‌గా అవతరించింది. ఆమె తన కెరీర్లో ఈ ఘనత సాధించడం ఇది ఐదోసారి. వరల్డ్ కప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డును గెలుచుకున్న మూనీ, ఫైనల్లో ఇంగ్లాండ్‌పై 64 పరుగుల మ్యాచ్ విన్నింగ్ […] -
Surya Kumar Yadav: ‘ఇలాంటి వ్యాఖ్యలు నేను చేయలేదు’.. సూర్యకుమార్ యాదవ్ ఆగ్రహం..
భారత టీ20 జట్టు మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తనపై సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలపై తీవ్రంగా స్పందించారు. ఆయన సారథ్యంలోనే భారత్ 2026 టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. అయితే, ఆ తర్వాత సెలక్టర్లు సూర్యకుమార్‌ను జట్టు నుంచి తప్పించి, శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఆయన భారత టీ20 జట్టులో లేనప్పటికీ, జట్టుపై తనకున్న ప్రేమను చాటుకుంటూ.. తన పేరుతో వైరల్ అవుతున్న నకిలీ ప్రకటనలను నమ్మవద్దని అభిమానులను కోరారు. […] -
Cricket Player: తీవ్ర విషాదం.. అరుదైన వ్యాధితో మరణించిన 38 ఏళ్ల క్రికెటర్..
అఫ్గానిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షాపూర్ జద్రాన్ (38) ‘హెమోఫాగోసిటిక్ లింఫోహిస్టియోసైటోసిస్’ (HLH) అనే అరుదైన, ప్రాణాంతక వ్యాధితో పోరాడుతూ కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా దిల్లీ-ఎన్సీఆర్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) అధికారికంగా ధృవీకరించింది. షాపూర్ జద్రాన్ మృతిపై ACB తీవ్ర దిగ్భ్రాంతిని, సెంతాపాన్ని వ్యక్తం చేసింది. అఫ్గానిస్తాన్ క్రికెట్‌కు బలమైన పునాది వేసిన ఆటగాళ్లలో షాపూర్ ఒకరు. దేశంలో క్రికెట్ […]
తాజావార్తలు
-
Ravi Mohan: ప్రియురాలిగా వార్తల్లో నిలిచిన కెనీషానే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్..
-
Lala Amarnath: భారత్‌కు తొలి సెంచరీ అందించిన వీరుడు.. పాకిస్థాన్‌ను చిత్తు చేసిన ఈ హీరో గురించి మీకు తెలుసా?
-
BRICS Summit 2026: భారతీయ రుచుల ఘుమఘుమలు.. BRICS దేశాధినేతలకు ప్రత్యేక విందు
-
Bank Strike 2026: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. నేటి నుంచి వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్..
-
Indian 3: కమల్ హాసన్ ‘ఇండియన్ 3’ని శంకర్ మళ్లీ మొదలు పెట్టబోతున్నారా ?
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!