Veerababu Burugadda
Author- NTV Telugu-
Andhra Pradesh Farmers: ఏపీ రైతులకు శుభవార్త.. వారికి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూమి రికార్డుల నిర్వహణలో సమూల మార్పులు తీసుకువస్తున్నామని.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పొరపాట్లను సరిదిద్ది రైతులకు భరోసా కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా పర్యటనలో భాగంగా కొత్తబురుజు గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్న సీఎం.. రైతులకు క్యూఆర్ (QR) కోడ్‌తో కూడిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి […] -
Compensation: వడదెబ్బ మృతులకు రూ.4 లక్షల పరిహారం.. ఎలా పొందాలంటే..
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో భానుడు భగభగ మండుతున్నాడు. ముఖ్యంగా ఈ ఎండల కారణంగా సామాన్యులు, శ్రామికులు, రైతులు, ఉపాధి హామీ కూలీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జీవనోపాధి కోసం ఎండను సైతం లెక్కచేయకుండా పనిచేసే క్రమంలో చాలామంది వడదెబ్బకు గురవుతున్నారు. అయితే ఈ వడదెబ్బతో మరణించిన పేద కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం వారికిచ్చే ఎక్స్‌గ్రేషియాను గతేడాది పెంచిన విషయం తెలిసిందే. గతంలో ఉన్న రూ. 50 వేల ఎక్స్‌గ్రేషియాను రూ. 4 లక్షలకు పెంచుతూ స్టేట్ […] -
TTD: భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో త్వరలో జరగనున్న విశేష ఉత్సవాల దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) దర్శన వేళల్లో కీలక మార్పులు చేపట్టింది. ఈ నెలలో రానున్న ‘కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం’ మరియు ‘శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది’ పర్వదినాలను పురస్కరించుకుని భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. Also Read:VB-G RAM G: ఉపాధి హామీ పథకం.. రూ.50 వేలు గెలుచుకునే అవకాశం.. […] -
VB-G RAM G: ఉపాధి హామీ పథకం.. రూ.50 వేలు గెలుచుకునే అవకాశం.. ఎలా అంటే..
మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చిన ఈ పథకం ఎంతో మంది పేదలకు ఉపాధిని కల్పిస్తూ విజయవంతంగా కొనసాగుతోంది. అయితే మోదీ ప్రభుత్వం ఇటీవల ఈ పేరును ‘వీబీ జీ రామ్ జీ’ స్కీమ్ గా పేరు మార్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకానికి సంబంధించి కొత్త లోగో తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. Alsor Read:Arshdeep Singh: డారిల్ మిచెల్‌కు […] -
Hyderabad: హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో నిర్మాణాలు తొలగించాల్సిందే: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో చేపట్టిన ‘మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్’ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. నగర జీవనాడి అయిన మూసీ, ఈసా నదుల పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోందని.. అయితే ప్రజల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT), సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. నదుల ఒడ్డున 50 మీటర్ల బఫర్ జోన్ అత్యంత కీలకం. ఈ పరిధిలో […] -
LPG Cylinder Booking Rules Changed: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. బుకింగ్ రూల్స్ మారాయ్..
గ్యాస్ వినియోగదారులకు కంపెనీలు షాక్ ఇచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుకింగ్‌లో చిన్న మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఒక సిలిండర్ తీసుకున్న 15 రోజుల తర్వాతే రెండోది బుక్ చేసుకునే అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడు ఆ సమయాన్ని 21 రోజులకు పెంచారు. అంటే.. ఒక సిలిండర్ డెలివరీ అయిన తర్వాత, రెండోది రావాలంటే కనీసం 21 రోజుల గ్యాప్ ఉండాలి. దీని కోసం గ్యాస్ ఏజెన్సీల సాఫ్ట్‌వేర్‌ను కూడా అప్డేట్ చేశారు. Also […] -
Man cuts off mother-in-law’s nose: అత్త ముక్కు కోసేసిన అల్లుడు.. ఆ భాగాన్ని చేతిలో పట్టుకొని పరార్..
రాజస్థాన్‌లోని జలోర్ జిల్లాలో చాలా కాలంగా కుటుంబ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో.. శనివారం ఒక వ్యక్తి తన అత్తగారి ముక్కును కత్తెరతో కోసేశాడు. అంతటితో ఆగకుండాజజ ఆ కోసిన ముక్కు ముక్కను తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో సర్వానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు కైలీ దేవి (52) తన అల్లుడిపై […] -
Bamruk-ud-Daula lake: హైదరాబాద్‌లో ప్రారంభానికి సిద్ధంగా మరో చెరువు.. సంతోషంలో స్థానికులు..
హైదరాబాద్ నగరవాసులకు మరో అద్భుతమైన ఆహ్లాదకర ప్రాంతం అందుబాటులోకి రానుంది. చారిత్రాత్మక నేపథ్యం ఉండి.. గతంలో ఆక్రమణల కోరల్లో చిక్కుకున్న బమృకున్-ఉద్-దౌలా చెరువు ఇప్పుడు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పునరుద్ధరించిన చెరువును ప్రారంభించి.. ప్రజలకు అంకితం చేయనున్నారు. హైడ్రా కమిషనర్ ఏర్పాట్ల పరిశీలన.. ముఖ్యమంత్రి పర్యటన, ప్రారంభోత్సవ వేడుకల నేపథ్యంలో.. శనివారం ఉదయం హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ స్వయంగా క్షేత్రస్థాయిలో […] -
UAE Attacks On Iran: ముదురుతున్న యుద్ధం.. ఇరాన్ తిక్క కుదిర్చిన యూఏఈ..
మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకుంటున్నాయి. తాజా నివేదికల ప్రకారం.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నేడు ఇరాన్‌లోనికీలకమైన ‘డీశాలినేషన్ ప్లాంట్’పై దాడి చేసింది. ఈ ప్లాంట్ సముద్రపు నీటిని మంచి నీరుగా మార్చుతుంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ పత్రికలైన ‘జెరూసలేం పోస్ట్’, ‘యెడియట్ అహరోనోత్’ ధృవీకరించాయి. గత కొంతకాలంగా ఇరాన్ చేస్తున్న డ్రోన్ , క్షిపణి దాడులకు యూఏఈ ఇలా నేరుగా సమాధానం చెప్పడం ఇదే మొదటిసారి. Also Read:Prithvi Shaw Engagement: అకృతి అగర్వాల్ […] -
Marriage: ఆడబిడ్డకు అండగా ‘వైద్యుల’ బృందం.. సోషల్ మీడియా పరిచయం పెళ్లి బంధమైన వేళ..
నేటి డిజిటల్ యుగంలో మనుషుల మధ్య సంబంధాలు కేవలం అవసరాలకే పరిమితమవుతున్నాయి. ఒకరికి ఒకరు సాయం చేసుకోవడమే అరుదైన ఈ రోజుల్లో.. ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న అపరిచితుల కోసం తామే పెళ్లి పెద్దలుగా నిలబడటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ప్రాంతాలు వేరైనా, రక్తసంబంధం లేకపోయినా.. ఆపదలో ఉన్న వారిని తమ సొంత మనుషులుగా భావించి అండగా నిలిచే గొప్ప మనసున్న వారు ఇంకా ఈ సమాజంలో ఉన్నారని నిరూపించారు కొందరు మహిళా […]
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!