Veerababu Burugadda
Author- NTV Telugu-
Free Urea: తెలంగాణ రైతులకు అదిరే శుభవార్త.. ఉచితంగా యూరియా పంపిణీ..!
తెలంగాణ రైతులకు సాగు ఖర్చు తగ్గించి, ఆర్థిక భరోసా కల్పించే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. రైతులకు అత్యంత అవసరమైన యూరియాను ఉచితంగా సరఫరా చేసేందుకు వ్యవసాయ శాఖ కసరత్తును ముమ్మరం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా.. సాగులో కీలకమైన యూరియాను ఉచితంగా అందించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే ఒక సమగ్ర నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. ‘రైతు భరోసా’ […] -
Income Tax: ఇన్కమ్ టాక్స్ నిబంధనల్లో భారీ మార్పులు.. ఏప్రిల్ 1 నుంచి అమలయ్యేవి ఇవే..
2026 ఏప్రిల్ 1 నుంచి మన దేశంలో ఇన్కమ్ టాక్స్ (ఆదాయపు పన్ను) నిబంధనల్లో భారీ మార్పులు రాబోతున్నాయి. దాదాపు 60 ఏళ్ల నాటి పాత చట్టం స్థానంలో ‘ఆదాయపు పన్ను చట్టం 2025’ అమల్లోకి వస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముఖ్యమైన మార్పులు ఇవే.. 1. ‘ట్యాక్స్ ఇయర్’ (Tax Year) అనే కొత్త పదం ఇప్పటివరకు మనం ‘ప్రీవియస్ ఇయర్’, ‘అసెస్మెంట్ ఇయర్’ అని రెండు వేర్వేరు పేర్లు వాడేవాళ్లం. కొత్త […] -
Telangana: కీలక నిర్ణయం దిశగా తెలంగాణ ప్రభుత్వం.. పదో తరగతి మార్కుల ఆధారంగా ఒకొక్కరికీ రూ.2500..
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు మరింత ప్రోత్సాహం అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విద్యార్థుల చదువులకు రవాణా ఇబ్బందులు అడ్డుకాకూడదని, అలాగే ప్రతిభ గల విద్యార్థులను ఆర్థికంగా ఆదుకోవాలనే లక్ష్యంతో విద్యాశాఖ రెండు సరికొత్త పథకాలపై కసరత్తు చేస్తోంది. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపితే.. వచ్చే విద్యా సంవత్సరం నుండి వేల సంఖ్యలో విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం విద్యాశాఖ ఒక […] -
Ustaad Bhagat Singh: ‘సినిమా లేట్ అవ్వడానికి కారణం నేనే’: డైరెక్టర్ హరీశ్ శంకర్..
పవన్ కళ్యాణ్ హీరోగా, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్”. ఉగాది కానుకగా మార్చి 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని పోలీస్ గ్రౌండ్స్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ వేడుకలో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడారు. ఈ సినిమా ఆలస్యం కావడానికి పూర్తి బాధ్యత తనదేనని ఆయన స్పష్టం చేశారు. సినిమా అనుకున్న సమయం కంటే ఆలస్యమైందని మీ అందరికీ తెలుసు. దీనికి […] -
Netanyahu: ‘అవును నేను చనిపోయాను’.. మరో వీడియో విడుదల చేసిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు..
ఇరాన్ దాడిలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చనిపోయారని సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అయ్యాయి. ఈ ఊహాగానాలపై స్పందిస్తూ.. నెతన్యాహు స్వయంగా ఒక వీడియోను ‘ఎక్స్’ (ట్విట్టర్)లో విడుదల చేసి.. ఆ వార్తలను నవ్వుతూ కొట్టిపారేశారు. కాఫీ తాగుతూ కౌంటర్.. నెతన్యాహు ఒక కేఫ్ వద్ద కాఫీ ఆర్డర్ చేస్తూ వీడియోలో కనిపించారు. ‘నేను చనిపోయాను… కాఫీ కోసం’ అంటూ ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. ‘నా ప్రజల కోసం నేను ప్రాణాలు ఇస్తున్నాను, […] -
Ration Card Holders: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. మార్చి 17 వరకు అవకాశం..
ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా పేదలకు అందే రేషన్ బియ్యం తెలంగాణలో కీలకమైన సంక్షేమ పథకం. సాధారణంగా ప్రతి నెలా 15వ తేదీ వరకు మాత్రమే బియ్యం తీసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ.. సాంకేతిక సమస్యలు లేదా ఇతర కారణాల వల్ల బియ్యం తీసుకోలేకపోయిన లబ్ధిదారుల కోసం ప్రభుత్వం తాజాగా గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మార్చి 17 వరకు బియ్యం తీసుకోవచ్చు.. ప్రస్తుత మార్చి నెలకు సంబంధించి రేషన్ పంపిణీ గడువు ఈ రోజుతో (మార్చి […] -
RCB Player: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ఆర్సీబీ క్రికెట్ ప్లేయర్..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు స్టార్ పేసర్ యష్ దయాల్ గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్నారు. మైదానంలో తన బౌలింగ్‌తో కంటే, వ్యక్తిగత జీవితంలోని వివాదాలు.. తాజాగా ఆయన రహస్య వివాహం గురించి విశేషాలే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. యష్ దయాల్ ఐపీఎల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే గత ఏడాది కాలంగా ఆయనపై లైంగిక వేధింపుల వంటి తీవ్రమైన ఆరోపణలు రావడంతో కొంతకాలం క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ కారణం […] -
Gen Z: భారతీయ వ్యాపార రంగంలో ‘జెన్ జీ’ ప్రభంజనం.. భవిష్యత్తు మార్కెట్ అంచనాలు ఇవే..
భారతదేశ భవిష్యత్తును మార్చబోతున్న సరికొత్త తరం ‘జెన్ జీ’ (Gen Z) గురించి రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ సంస్థ ఆసక్తికరమైన నివేదికను విడుదల చేసింది. 1997 నుంచి 2012 మధ్య జన్మించిన వారిని ‘జెన్ జీ’ అని పిలుస్తారు. వీరు మన దేశ ఆర్థిక వ్యవస్థను.. ముఖ్యంగా కొనుగోలు రంగాలను ఎలా ప్రభావితం చేయబోతున్నారో తెలుసుకుందాం. భవిష్యత్తుపై అంచనా.. 2030 నాటికి భారతదేశ జనాభాలో 27 శాతం మంది ఈ ‘జెన్ జీ’ తరానికి చెందిన వారే […] -
Minister Seethakka: హమాలీలకు హెల్త్ కార్డ్, ఇన్సూరెన్స్.. మంత్రి సీతక్క కీలక నిర్ణయం..
తెలంగాణ సమాజ నిర్మాణంలో తమ రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడే హమాలీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. హనుమకొండ బాలసముద్రంలోని హయగ్రీవాచారి మైదానంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని కార్మికుల సమస్యలపై సానుకూలంగా స్పందించారు. ఈ సభలో మంత్రి ప్రధానంగా హమాలీ కార్మికుల ఆరోగ్య భద్రతపై దృష్టి సారించారు. నిరంతరం శారీరక శ్రమతో కూడిన పని చేసే హమాలీలకు మెరుగైన […] -
Indiramma Canteen: రూ.5కే భోజనం.. గ్యాస్ ఇబ్బంది అస్సలే లేదు..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అమలవుతున్న ‘రూ. 5 భోజనం’ (అన్నపూర్ణ పథకం) ప్రస్తుత పరిస్థితుల్లో ఒక వినూత్న మార్పుకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇంధనాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడం వల్ల సామాన్యులకు తక్కువ ధరలో ఆహారాన్ని అందించే సేవా కార్యక్రమాలకు పెను సవాలుగా మారింది. ఇటువంటి క్లిష్ట సమయంలో.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో నడుస్తున్న అన్నపూర్ణ కేంద్రాలు సాంకేతికతను అందిపుచ్చుకుని ఆదర్శంగా నిలుస్తున్నాయి. నగరంలోని […]
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!