Manchu Lakshmi: వైట్ శారీలో హాట్ అందాలతో హీటేక్కిస్తున్న మంచు లక్ష్మీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచు వారమ్మాయిగా ఇండస్ట్రీకి పరిచమయిన ముద్దుగుమ్మ మంచు లక్ష్మీ.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటుంది.. విభిన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ బోల్డ్ నెస్ కు కేరాఫ్ గా మారుతుంది.. రానురాను మరింత హాట్‌గా తయారవుతుంది. తాజాగా అదిరిపోయే లుక్ లో కనిపించింది. తెల్లని చీరలో అందాల విందు చేస్తుంది.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.. ప్రస్తుతం అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..
మంచు లక్ష్మి మల్టీ టాలెంటెడ్ అన్న విషయం తెలిసిందే.. నటిగా, యాంకర్ గా, నిర్మాత్తగా రానిస్తూ యూత్ కు కనెక్ట్ అవుతుంది.. అంతేకాదు వ్యాపారాల్లోనూ బిజీగా ఉంది.. మరోవైపు సినిమాల్లో అవకాశాల కోసం కూడా తెగ ట్రై చేస్తుంది.. ఈ మధ్య తనలోని మరో కోణాన్ని బయటపెడుతుంది. మంచు లక్ష్మి గ్లామర్ ట్రీట్ లతో రెచ్చిపోతుంది. లక్ష్మీ హాట్ ఫోటో షూట్లు సోషల్ మీడియాని షేక్ చేశాయి.. శారీలో అందంగా ఉంది..
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
హాట్ లుక్ తో హీటేక్కించే ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది.. తాజాగా స్టన్నింగ్ స్టిల్స్ ఇచ్చింది ..ప్రస్తుతం మంచు లక్ష్మి ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇలా ఆమెను చూసి తెల్ల చీరలో ఏమున్నావ్ అంటూ కామెంట్స్ తో నింపేస్తున్నారు నెటిజన్స్.. ఇక సినిమాల విషయానికొస్తే.. ఆది పర్వం అనే సినిమాలో మెయిన్ లీడ్‌గా నటించింది. ఈ అమ్మడు చేతిలో తక్కువ సినిమాలు చేస్తుంది.. ముంబై కు మకామ్ మార్చిన లక్ష్మీ అక్కడ బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది..ప్రస్తుతం ఓ సినిమాలో మెయిన్ లీడ్‌గా చేస్తుంది. సోషల్ మీడియాలో బిజీ అవుతుంది..


తాజావార్తలు
-
Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
-
Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
-
Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!