పసిడి ప్రియులకు శ్రీరామనవమి వేళ శుభవార్త.. ఈరోజు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.. బంగారం ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి.. అలాగే వెండి ధర కిలో పై 500 లకు రూపాయలకు పైగా తగ్గింది.. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,950 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 74,130 ఉంది.. వెండి ధరలు కిలో రూ.90,000 ఉంది.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. […]
టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను లైనప్ లో పెడుతున్నాడు.. మరోవైపు ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రచారంలో బిజీగా ఉన్నాడు..అయితే చాలా కాలం నుంచి ఆయన సినిమాల అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.. తాజాగా శ్రీరామనవమి సందర్బంగా అదిరిపోయే అప్డేట్ వచ్చేస్తుంది.. హరిహర వీరమల్లు నుంచి టీజర్ రాబోతుందని మేకర్స్ అనౌన్స్ చేశారు.. ఈ సినిమాకు డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా స్టార్ట్ అయి చాలా రోజులు […]
ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరు రష్మిక మందన్న.. టాలీవుడ్ టు బాలీవుడ్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అవ్వడమే కాదు నేషనల్ క్రష్ అయ్యింది.. ఇక సోషల్ మీడియాలో ఏ రేంజులో బిజీగా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. లేటెస్ట్ ఫొటోలతో పాటు వీడియోలను షేర్ చేస్తుంది.. తాజాగా తన డ్యాన్స్ తో హీట్ను పెంచేసింది.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇకపోతే […]
హీరో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా ‘టిల్లు స్క్వేర్ ‘.. గత నెల చివరిలో విడుదలైంది.. ఇప్పటికి సినిమాకు క్రేజ్ తగ్గలేదు.. భారీ కలెక్షన్స్ ను అందుకుంటూ దూసుకుపోతుంది.. 100 కోట్ల గ్రాస్ ను రాబట్టి సరికొత్త రికార్డును బ్రేక్ చేసింది.. గతంలో వచ్చిన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా వచ్చింది.. ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది.. ఇక ఈ సినిమా త్వరలో ఓటీటీలోకి కూడా రాబోతుంది.. […]
ఇటీవల రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన మలయాళం సినిమా ప్రేమలు హీరోయిన్ ఒక్క సినిమాతో యూత్ క్రష్ గా మారిపోయింది. మొదటి సినిమాతోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకొని అభిమానులలో చెరగని గుర్తింపును దక్కించుకున్న వారిలో మమత బైజు కూడా ఒకరు. ఇటీవల ప్రేమలు అనే సినిమాతో తెలుగు , మలయాళం భాషలలో ఒక్కసారిగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. ఆమె నటనకు ఫిదా అయిన జనాలు బ్యాగ్రౌండ్ తెలుసుకోవాలని తెగ వెతికేస్తున్నారు.. ఏ ఒక్క న్యూస్ […]
ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రతి ఆకుకూరలో శరీరానికి కావలసిన పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. ఈరోజు మనం మెంతి కూరను ఎండాకాలంలో తీసుకోవడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. నిపుణులు ఎం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. మెంతుకూర తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మెంతుకూర సూర్యుడు నుంచి కలిగే వడదెబ్బ నుంచి రక్షిస్తుంది కూడా. ఎండాకాలంలో డిహైడ్రేషన్ దరిచేరకుండా చేస్తుందని, అలాగే మధుమేహం కంట్రోల్ అవుతుందని చెబుతున్నారు.. […]
ఈ ఏడాది శ్రీరామనవమి ఏప్రిల్ 17 న వచ్చింది.. రేపు ఈ పండుగను జరుపుకొనేందుకు రామ భక్తులు సిద్ధంగా ఉన్నారు.. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న రాముని ఆలయాలు ముస్తాబు అయ్యాయి.. రాముడు ఇవాళ నుంచే ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తున్నాడు.. సీతారాముల కళ్యాణానికి దేశంలోని ప్రముఖ ఆలయాలు అందంగా ముస్తాబయ్యాయి. ఈ సందర్భంగా శ్రీరామనవమి రోజున ఈ ఆలయాలను తప్పనిసరిగా సందర్శించాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.. ఎందుకు ఆ ఆలయాలను సందర్శించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. […]
శ్రీరామనవమి పండుగ గురించి అందరికీ తెలుసు.. హిందువులు ప్రతి పండుగకు ఒక ప్రత్యేకమైన నైవేద్యాన్ని దేవుడికి సమర్పిస్తారు.. అలాగే శ్రీరామనవమికి కూడా రాముడికి ఎంతో ఇష్టమైన పానకంను నైవేద్యంగా స్వామికి సమర్పిస్తారు.. ఉగాదికి షడ్రుచుల పచ్చడిని ఎలా అయితే స్వీకరిస్తామో.. ఆ తర్వాత వచ్చే శ్రీరామనవమి రోజున రాములోరి కల్యాణం అనంతరం భక్తులకు వడపప్పు, పానకాన్ని ప్రసాదంగా పెడతారు.. ఉగాది నుంచి చలి పూర్తిగా తగ్గిపోయి వేడి రోజురోజుకు పెరుగుతుంది. అందుకే శ్రీరామనవిమికి తాటాకు పందిళ్ళు వేస్తారు.. […]
శ్రీరామనవమి రోజున దేశ వ్యాప్తంగా ఉన్న రామాలయాలల్లో సీతారాముల కళ్యాణంను అంగరంగ వైభవంగా జరిపిస్తారు.. ప్రత్యేక భజనలు, రాముని ఊరేగింపులతో ఊరువాడా సందడి వాతావరణం నెలకొంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లోని ఒక్క ప్రాంతంలో మాత్రం రాముడి కళ్యాణంను నవమి తర్వాత తొమ్మిదో రోజూ జరిపిస్తారు.. అందుకు కారణాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.. అసలు నిజానిజాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఒకప్పుడు ఆంధ్రా, తెలంగాణ కలిసి ఉన్నప్పుడు భద్రాచలంను ఎక్కువగా సందర్శించేవారు.. రెండు రాష్ట్రాలుగా […]
హిందువుల ఆరాధ్య దైవం అయోధ్య రాముడు.. రాముడు ఏక పత్ని వ్రతుడు.. సత్యాన్ని, ధర్మాన్ని నమ్ముకొని ఉంటాడు.. రాముడంటే ఒక్కటే మాట, ఒక్కటే బాణం అంటారు.. ఇచ్చిన మాటను మరువడు.. ప్రతి ఏటా హిందువులంతా శ్రీరామనవమిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ వెనుక ఎన్నో ఆసక్తికర విషయాలు దాగి ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. రాముడి పుట్టినరోజు అని కొందరు అంటారు.. మరికొందరు రాముడికి సీతకు కళ్యాణం జరిగిన రోజు అని నమ్ముతారు.. శ్రీరాముడికి, సీతమ్మకు […]