Sriramanavami 2024: శ్రీరామనవమి నాడు ఈ ఆలయాలను ఎందుకు సందర్శించాలంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది శ్రీరామనవమి ఏప్రిల్ 17 న వచ్చింది.. రేపు ఈ పండుగను జరుపుకొనేందుకు రామ భక్తులు సిద్ధంగా ఉన్నారు.. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న రాముని ఆలయాలు ముస్తాబు అయ్యాయి.. రాముడు ఇవాళ నుంచే ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తున్నాడు.. సీతారాముల కళ్యాణానికి దేశంలోని ప్రముఖ ఆలయాలు అందంగా ముస్తాబయ్యాయి. ఈ సందర్భంగా శ్రీరామనవమి రోజున ఈ ఆలయాలను తప్పనిసరిగా సందర్శించాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.. ఎందుకు ఆ ఆలయాలను సందర్శించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
రామ్ రాజా ఆలయం.. మధ్యప్రదేశ్‌లోని ఓర్చాలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయంలో, శ్రీరాముడు దేవుడిగా,రాజుగా పూజించబడతాడు. ఈ ఆలయం కోట రూపంలో నిర్మించబడింది. ఇక్కడ ప్రతిరోజు ఒక గార్డ్ ఆఫ్ హానర్ ఇవ్వబడుతుంది.. ఈ ఆలయంలో రాముడికి సాయుధ వందనం సమర్పించబడుతుంది.. అందుకే ఈ పండుగను కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తారు..
Also Read
- Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
- TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
- IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
- Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
అయోధ్య రామమందిరం.. ఈ ఆలయం ఉత్తరప్రదేశ్ లో ఉంది.. శ్రీరాముని జన్మస్థలంగా పిలుస్తారు. రాముడి జన్మస్థలమైన అయోధ్య ఉత్తరప్రదేశ్‌లోని సరయూ నదికి కుడివైపున ఉంది. ఈ ప్రదేశంలో శ్రీరాముడు జన్మించాడని ప్రతీతి.. ఇక బాల రాముడిని ఇటీవల ప్రతిష్టించిన సంగతి తెలిసిందే.. ఈ ఆలయాన్ని నవమి రోజు దర్శించుకుంటే సకల బోగాలు కలుగుతాయని ప్రజల నమ్మకం..
రఘునాథ్ ఆలయం, కాలరామ్ ఆలయాలతో పాటుగా భద్రాచలం, కోదండరామ ఆలయాలు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందినవి.. వీటిని దర్శించుకొని రామున్ని కొలిస్తే కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు..
తాజావార్తలు
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
ట్రెండింగ్
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!