Tillu Square OTT : టిల్లు గాడు ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు..స్ట్రీమింగ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా ‘టిల్లు స్క్వేర్ ‘.. గత నెల చివరిలో విడుదలైంది.. ఇప్పటికి సినిమాకు క్రేజ్ తగ్గలేదు.. భారీ కలెక్షన్స్ ను అందుకుంటూ దూసుకుపోతుంది.. 100 కోట్ల గ్రాస్ ను రాబట్టి సరికొత్త రికార్డును బ్రేక్ చేసింది.. గతంలో వచ్చిన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా వచ్చింది.. ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది.. ఇక ఈ సినిమా త్వరలో ఓటీటీలోకి కూడా రాబోతుంది..
హీరో కామెడీ టైమింగ్, హీరోయిన్ తో అతడి కెమిస్ట్రీ అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఇప్పటివరకు తెలుగులో చాలా పద్దతిగా సాఫ్ట్ రోల్ చేస్తూ వచ్చిన అనుపమ ఈ సినిమాలో కాస్త బోల్డ్ గా కనిపించింది. సిద్దు పంచ్ డైలాగులు, కామెడీ టైమింగ్ హిలేరియస్‌గా థియేటర్లలో నవ్విస్తున్నాయి.. ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించాడు.. ఇక నేహా శెట్టి టిల్లు ఈ సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపించింది. టిల్లు ఫ్రాంచైజ్‌లో భాగంగా మూడో పార్ట్ కూడా రాబోతోందని టీమ్ ప్రకటించింది.. ఆ సినిమాకు టిల్లు క్యూబ్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు.. త్వరలోనే ఈ సినిమా తెరకేక్కనుందని సమాచారం..
Also Read
- Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
- Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
ఇదిలా ఉండగా.. సినిమా నెలలోపే ఓటీటీలోకి రానుందని తెలుస్తుంది.. ఈ నెల 26 న సినిమా ఓటీటి స్ట్రీమింగ్ కానుంది.. రిలీజ్‌కు ముందే టిల్లు స్క్వేర్ డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నది. ఫ్యానీ రేటుకు ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయినట్లు సమాచారం. ఏప్రిల్ 26 నుంచి టిల్లు స్క్వేర్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని టాక్ .. త్వరలోనే ఈ సినిమా ఓటీటీ డేట్ పై ప్రకటన వెలువడనుంది..
తాజావార్తలు
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
-
Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!