ప్రముఖ మొబైల్ కంపెనీ రియల్ మీ నుంచి మరో స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి రాబోతుంది.. ఇప్పటివరకు వచ్చిన అన్ని ఫోన్లు మంచి టాక్ ను అందుకున్నాయి.. ఇప్పుడు మార్కెట్ లోకి మరో కొత్త ఫోన్ వచ్చేసింది.. రియల్ మీ P1 5జీ ఫోన్ ను విడుదల చేసింది.. గ్లాసీ, స్పార్క్లింగ్, ఫీనిక్స్ డిజైన్తో ఇవి మార్కెట్లో ఎంట్రీ ఇచ్చాయి. వీటిలో బేస్ మోడల్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ను అందించారు.. అంతేకాదు ఫాస్ట్ ఛార్జింగ్ను సపోర్ట్ […]
నాన్ వెజ్ ప్రియులకు రోజూ ముక్క లేనిదే ముద్ద దిగదు.. ఇప్పుడు ఒకవైపు వేడి ఎక్కువగా ఉన్నా కూడా మరోవైపు తమకు ఇష్టమైన మాంసాన్ని ఆరగిస్తారు.. అయితే తక్కువగా తినడం మంచిదే.. ఇష్టం కదా అని లాగిస్తే ఇక చెల్లించుకోక తప్పదు భారీ మూల్యం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. అధిక మొత్తంలో ప్రాసెస్ చేసిన మాంసం, రెడ్ మీట్ తినడం పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని ఇటీవల జరిపిన అధ్యయనం లో తేలింది.. సాదారణంగా చికెన్, ఫిష్ […]
బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తన అందంతో, చలాకీతనంతో యువతను బాగా ఆకట్టుకుంది.. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చింది.. తాజాగా గ్రీన్ శారీలో అదిరిపోయే ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.. టెలివిజన్ పై […]
రతికా రోజ్.. ఈ పేరు తెలియని వాళ్లు ఉండరేమో.. ఒకప్పుడు సినిమాల్లో మెరిసిన కూడా అంతగా గుర్తింపు రాలేదు కానీ తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్నాక యూత్ క్రష్ గా మారిపోయింది.. ఆమెను మళ్లీ మళ్లీ స్క్రీన్ మీద చూడాలని యూత్ కోరుకుంటున్నారు.. బిగ్ బాస్ లో అందాలతో పాటుగా లవ్ ట్రాక్ కూడా నడిపింది.. అదే సీజన్ కు హైలెట్ అయ్యింది.. అలాగే తను చేసే పనులతో పలువురిని ఇబ్బంది పెడుతూ త్వరగా […]
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చేసిన సంగతి తెలిసిందే.. ఎన్టీఆర్ తో దేవర సినిమా చేస్తుంది. ఈ సినిమా దాదాపు షూటింగ్ ను పూర్తి చేసుకుంది.. ఈ ఏడాది అక్టోబర్ లో సినిమా విడుదల కాబోతుంది.. ఆ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన నటించనుంది.. బుచ్చిబాబు డైరెక్షన్ లో రాబోతున్న సినిమాలో నటిస్తుంది.. ఇక ఈ మధ్య జాన్వీ పెళ్లిపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.. ఆ మధ్య మైదాన్ సినిమాకు […]
మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.. ఈ సినిమాలో చిరు యంగ్ లుక్ లో కనిపిస్తున్నాడు.. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. రోజూ ఏదొక అప్డేట్ వస్తూనే ఉంది.. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది.. భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ […]
ప్రతి వారం థియేటర్లలోనే కాదు ఓటీటీలో కూడా సినిమాలు విడుదల అవుతుంటాయి. థియేటర్లో థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న చిత్రాలతోపాటు నేరుగా ఓటీటీలోనే సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.. గత వారంతో పోలిస్తే, ఈ వారం ఓటీటీలో సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది.. ఈ వారం ఏ సినిమా, ఎక్కడ విడుదల అవుతున్నాయో ఒకసారి చూసేద్దాం.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్.. ది సీక్రెట్ స్కోర్ – ఏప్రిల్ 17 సీ యూ ఇన్ ఎనదర్ లైఫ్ – […]
పండ్లు శరీరానికి మంచివే.. రోజుకో పండు తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.. ఇప్పుడు వేసవిలో మాత్రం పండ్లను ఎక్కువగా తీసుకోవాలి.. ఎండ వేడి నుంచి బయటపడవచ్చు.. నీళ్లు తాగడమే కాదు ఈ ఎండాకాలంలో రోజుకో పండు తినాల్సిందే అప్పుడే శరీరానికి అవసరమైనంత యాంటీయాక్సిడెంట్లు అందుతాయి.. వేసవిలో ఎక్కువగా తీసుకోవాల్సిన పండ్లు ఏంటో ఒకసారి చూద్దాం.. పుచ్చకాయ.. ఏడాది మొత్తం ఈ కాయలు మనకు కనిపిస్తాయి.. అలాగే వేసవిలో […]
గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్ ఒకవైపు తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నాడు.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తూనే.. వార్ 2 సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.. వార్ 2 మొదటి షెడ్యూల్ ఇటీవలే మొదలైంది. ఎన్టీఆర్-హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల 10 రోజుల షూటింగ్ కోసం ఎన్టీఆర్ ముంబైలో అడుగుపెట్టారు.. ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు.. […]
ప్రతి పండుగకు టాలీవుడ్ లో సినిమాల సందడి కాస్త ఎక్కువగా ఉంటుంది.. ఎక్కువగా సంక్రాంతి పండుగకు ఏ రేంజులో సినిమాల సందడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కానీ ఈ ఏడాది దీపావళికి కూడా సినిమాలు ఎక్కువగా విడుదల అవుతున్నాయి.. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఐదు సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.. సమ్మర్ లో విడుదల కావాల్సిన సినిమాలు అన్ని కూడా ఇప్పుడు దీపావళికి షిఫ్ట్ అయ్యాయి. […]