Love Guru OTT: ఓటీటీలోకి రాబోతున్న విజయ్ ఆంటోనీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో విజయ్ అంటోని బిచ్చగాడు సినిమాతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు.. ఆ తర్వాత వచ్చిన సీక్వెల్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.. రీసెంట్ గా లవ్ గురు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా ట్రైలర్ ఇంట్రెస్టింగ్‍గా ఉండటంతో మంచి అంచనాలతో ఈ చిత్రం వచ్చింది. అయితే, థియేటర్లలో ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది.. దాంతో ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతుంది..ఈ చిత్రం మే 3వ తేదీన తమిళంలో స్ట్రీమింగ్‍కు రానుందని తెలుస్తోంది
..
తెలుగు వెర్షన్ ‘లవ్ గురు’ స్ట్రీమింగ్‍పై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ దగ్గర కూడా ఉన్నాయి. మరి లవ్ గురు సినిమా ఆహాలో వస్తుందా.. ప్రైమ్ వీడియోలో వస్తుందా లేదా రెండింటిలో వస్తుందా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.. ప్రస్తుతం తమిళ్ వర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతుందని తెలుస్తుంది.. త్వరలోనే తెలుగులోకి రావచ్చునని అంచనా..
Also Read
- Akhilesh Yadav: ‘‘10 సెకన్ల రీల్ చాలు.. మీ ఇమేజ్ మారిపోతుంది’’.. పార్టీ నేతలకు అఖిలేష్ వార్నింగ్
- Putin: ఐరోపాతో ఘర్షణ కోరడం లేదు.. ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమేనన్న పుతిన్
- Maharashtra: మహారాష్ట్రలో కరవు ఛాయలు.. 265 తాలూకాలు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటన
- Virat Kohli: సంచలన ప్రకటన చేసిన కింగ్ కోహ్లీ.. ఇక, ఇదే లాస్ట్..!
ఈ సినిమాకు వినాయకన్ వైద్యనాథన్ దర్శకత్వం వహించారు. భార్య మనసు గెలిచేందుకు ప్రయత్నించే భర్త పాత్ర చేశారు విజయ్ ఆంటోనీ. ఆయన సరసన ఈ చిత్రంలో మృణాళిని రవి నటించారు.. యోగి బాబు,సుధ, తలైవాసల్ విజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.. అక్కడ ఆకట్టుకోలేక పోయిన ఈ సినిమా ఇక్కడ ఏ మాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి..
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘10 సెకన్ల రీల్ చాలు.. మీ ఇమేజ్ మారిపోతుంది’’.. పార్టీ నేతలకు అఖిలేష్ వార్నింగ్
-
Putin: ఐరోపాతో ఘర్షణ కోరడం లేదు.. ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమేనన్న పుతిన్
-
Maharashtra: మహారాష్ట్రలో కరవు ఛాయలు.. 265 తాలూకాలు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటన
-
Jr NTR: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గాయం తర్వాత ఫస్ట్ టైం రాజమౌళి కొడుకు కోసం పబ్లిక్‌లోకి ఎన్టీఆర్!
-
Virat Kohli: సంచలన ప్రకటన చేసిన కింగ్ కోహ్లీ.. ఇక, ఇదే లాస్ట్..!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?