ప్రముఖ గవర్నమెంట్ సంస్థ సింగరేణి భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. 327 ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు ఏప్రిల్ 15 నుంచి మే 4 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తామని అధికారులు పేర్కొన్నారు. అయితే ఆ తేదీల్లో మార్పులు ఉన్నట్లు తాజాగా కొత్త తేదీలను ప్రకటించారు.. మే 15 నుంచి జూన్ 4వ తేదీ అప్లై చేసుకొనే అవకాశాన్ని కల్పిస్తున్నారు.. ఈ ఉద్యోగాల గురించి మరిన్ని […]
తెలుగు స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ ఏడాదిలో హనుమాన్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ ను సొంతం చేసుకున్నాడు.. బాక్సాఫీస్ వద్ద రూ.320 కోట్లకి పైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. దీంతో ప్రస్తుతం అందరి దృష్టి ఈ సినిమా సీక్వెల్ ‘జై హనుమాన్’పైనే ఉంది.. అయితే ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ముందుగానే ప్రకటించిన టీమ్ ఇప్పుడు షూటింగ్ గురించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు… ప్రస్తుతం ప్రశాంత్ వర్మ పెండింగ్ లో […]
తులసి ఆకులను పూజలకు ఎక్కువగా వాడుతారు.. చాలా పవిత్రమైనవి అందుకే గుడిలో మాలలుగా వేస్తారు.. అయితే కేవలం పవిత్రతకు మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది.. అలాంటి తులసిన పడుకొనే ముందు తల కింద పెట్టుకొని పడుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మామూలుగా తులసి ఆకులను ఇంట్లో ఉంచడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. అందులో దిండు కింద పెట్టుకొని పడుకుంటే ప్రతికూలత పోయి […]
రైల్వేలో ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. తాజాగా రైల్వే శాఖ భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 4,660 కానిస్టేబుల్, ఎస్‌ఐ పోస్టులను భర్తీ చేయనున్నారు.. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.. పోస్టుల వివరాలు.. మొత్తం పోస్టులు : […]
ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ తమ కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్స్ ను ప్రకటిస్తూ వస్తుంది.. ప్రతి పండుగకు ఏదొక ఆఫర్ ద్వారా మొబైల్స్, ఇతర వస్తువుల పై భారీ తగ్గింపు ఆఫర్స్ ను అందిస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు మరోసారి మొబైల్స్ పై భారీ తగ్గింపును అందిస్తుంది.. తాజాగా అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ను ప్రకటించారు.. ఈ సేల్ లో భాగంగా పలు బ్రాండ్స్ మొబైల్స్ పై భారీ ఆఫర్స్ ను అందిస్తున్నాయి.. […]
జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా గురించి అందరికీ తెలుసు..ఒక్క సినిమాతోనే యూత్ మనసు దోచుకొని ఓవర్ నైట్ హీరోయిన్ అయ్యింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది కానీ పెద్దగా ఆ సినిమాలు ఆమెకు పేరును ఇవ్వలేక పోయాయి.. ఐటమ్ సాంగ్ లో కూడా మెరిసింది.. ప్రస్తుతం అల్లరి నరేశ్ సరసన ఓ సినిమా చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఫరియా లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా తన పెళ్లి […]
చికెన్ అంటే నాన్ వెజ్ లవర్స్ కు చాలా ఇష్టం.. అందుకే కాలంతో పనిలేకుండా కడుపునిండా లాగిస్తారు… అయితే సమ్మర్ లో చికెన్ ను అతిగా తినడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.. సమ్మర్‌లో చికెన్ తినడం వల్ల మీ శరీర ఉష్ణోగ్రత మరింత భారీగా పెరుగుతుంది. బాడీలో హీట్ ఎక్కువైతే అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాలి.. ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. చికెన్ లో ఐరన్, విటమిన్ బి 12 […]
రామాయణం కథ ఆధారంగా ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి.. అవన్నీ కూడా మంచి హిట్ టాక్ ను అందుకుంది.. ఇప్పుడు మరో సినిమా రాబోతుంది.. బాలీవుడ్ లో మరో రామాయణం సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. దంగల్ దర్శకుడు నితేశ్ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్ లో రామాయణం తెరకెక్కబోతుంది. ఈ సినిమా గురించి ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే.. అయితే షూటింగ్ గురించి ఎటువంటి అప్డేట్ లేకుండానే సైలెంట్ గా షూటింగ్ ను మొదలు పెట్టినట్లు తెలుస్తుంది.. […]
నయనతార పేరుకు పరిచయాలు అవసరం లేదు.. లేడి బాస్ గా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది.. ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ అయిన ఇప్పటివరకు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న నయన తార రీసెంట్ గా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది.. తన కొత్త ఇంస్టాగ్రామ్ అకౌంట్ కు ఫాలోవర్స్ పెరుగుతున్నారు.. తాజాగా తన భర్తతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఆ ఫోటోలలో ఆమె పెట్టుకున్న వాచ్ గురించి సోషల్ మీడియాలో […]
జాన్వీ నారంగ్.. ప్రస్తుతం ఈ పేరు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంది.. ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ వారసురాలు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఈమె ఇప్పుడు అత్యున్నత స్థానాన్ని అందుకుంది.. అతి చిన్న వయస్సులోనే వినోద పరిశ్రమలోకి ప్రవేశించి ఎన్నో విజయవంతమైన సినిమాలను ప్రేక్షకులకు అందిస్తుంది.. తాజాగా ఈమె అత్యంత ప్రతిష్టాత్మక టైమ్స్ పవర్ అవార్డును అందుకుంది.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. జాన్వీ నారంగ్ ఆసియా సినిమాల్లో అనేక ఆవిష్కరణలకు సూత్రధారి. […]