RITES Recruitment 2023: రైల్వేలో భారీగా ఉద్యోగాలు..నెలకు 1,40000 జీతం.. పూర్తి వివరాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న వారికి ఇది శుభవార్తే.. తాజాగా కేంద్రప్రభుత్వం ఇంజనీరింగ్ అర్హతతో ఉద్యోగాల నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఇప్పటికే పలు శాఖల్లో ఖాళీలున్న ఉద్యోగాలను భర్తీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు రైల్వే శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.. ఈ నోటిఫికేషన్ ద్వారా 30 ఖాళీలను భర్తీ చెయ్యనుంది.. ఆ నోటిఫికేషన్ వివరాలను ఒకసారి చూద్దాం..
రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన హర్యాణాలోని గుడ్‌గావ్‌లోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ లో ఖాళీలు ఉన్న 30 ఇంజినీర్ (సివిల్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. సివిల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత పొందినవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత పనిలో రెండేళ్ల పని అనుభవం కలిగి ఉండాలి.. ఇక వయస్సు ముప్పై రెండేళ్లకు మించకుండా ఉండాలి..
Also Read
- CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
- Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
రైల్వే లో ఉద్యోగాలపై ఆసక్తికలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో జూన్ 25, 2023 వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్/ఓబీసీ అభ్యర్ధులు రూ.600, ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్/ పీడబ్ల్యూడీ అభ్యర్ధులు రూ.300 లు దరఖాస్తు రుసుము చెల్లించవల్సి ఉంటుంది..
ఎంపిక విధానం :
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు..
జీతం :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయినవారికి మొదటి నెల నుంచే వారికి నెలకు రూ.40,000ల నుంచి రూ.1,40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర అలవెన్సులు కూడా కల్పిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.. ఇటీవల విడుదల చేసిన రైల్వే ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్స్ మంచి రెస్పాన్స్ వచ్చిందని అధికారులు అంటున్నారు.. ఇక ఇప్పుడు గతంలో కన్నా ఎక్కువ పోస్టులను భర్తీ చేస్తున్నారని తెలుస్తుంది.. ఏదైనా జాబ్స్ కు అప్లై చేసేటప్పుడు నోటిఫికేషన్ ను ఒకటికి పదిసార్లు చెక్ చేసుకొని అప్లై చేసుకోవడం మంచిది..
తాజావార్తలు
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!