LIC Saral Pension: ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు..జీవితాంతం పెన్షన్ పొందవచ్చు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి వ్యక్తి డబ్బులను పొదుపు చేసుకోవడం చాలా మంచిది.. యుక్తవయస్సు లో డబ్బులను పొదుపు చేస్తే వృద్ధాప్యంలో ఎటువంటి డోకా ఉండదు.. అందుకే చాలా మంది పొదుపు పథకాల వైపు మొగ్గు చూపిస్తున్నారు..ఈమేరకు ఎల్ఐసీ సరికొత్త పాలసిని అందుబాటులోకి తీసుకొని వచ్చింది..అదే సరళ్ పెన్షన్’ స్కీమ్..ఎటువంటి రిస్క్ లేకుండా ఖచ్చితమైన రాబడి రావడంతో చాలామంది వీటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు..ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి రాబడిని పొందడంతో పాటు పదవీ విరమణ తరువాత నెలకు కొంత మొత్తంలో పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది..
ఈ స్కీమ్ బెనిఫిట్స్ విషయానికొస్తే..
Also Read
- Business Ideas: ఇంట్లో ఖాళీగా ఉంటున్నారా? కేవలం రూ.1,000 పెట్టుబడితో సొంత బిజినెస్.. నెలకు లక్షల్లో ఆదాయం!
- Zomato: ఫుడ్ లవర్స్‌కు జొమాటో షాక్.. ఇకపై ఇలా చేస్తే జేబు ఖాళీ!
- UIDAI App: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇంట్లో కూర్చునే నిమిషాల్లో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు! ఓ లుక్ వేయండి..
- PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్‌లో జాయిన్ అయితే చాలు..
ఈ ప్లాన్ 40 నుంచి 80 సంవత్సరాల వయస్సు వారికి వర్తిస్తుంది. ఒక్కసారి ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది.. కనీసం ఇందులో రెండున్నర లక్షలు ఇన్వెస్ట్ చెయ్యొచ్చు.. ఉదాహరణకు నెలకు రూ.1000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే.. తర్వాత మీకు నెలకు రూ .12,000 పెన్షన్ వస్తుంది. నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరం వారీగా మీకు అనువైన ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు..
ఇక రూ. 10 లక్షల ప్రీమియం చెల్లిస్తే సంవత్సరానికి రూ. 64,350 పెన్షన్ పొందవచ్చు. ఇక వార్షిక పెన్షన్ రూ. లక్ష కావాలంటే ప్రీమియం రూ. 20 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.. నెలకు లక్ష రూపాయలు పెన్షన్ ను పొందవచ్చు..మరణానంతరం మొత్తం ప్రీమియం మీ నామినీకి అందించడం జరుగుతుంది..
వినియోగదారుడి తర్వాత నామినికి కూడా ఈ పాలసీ వర్తించాలంటే ముందుగా తీసుకొనే ముందు ఆప్షన్ ను ఎంచుకోవాలి..సరళ్ పెన్షన్ ప్లాన్‌ను తీసుకునే సమయంలో రెండు ఆప్షన్ ఇస్తారు. మొదటి ఆప్షన్‌లో పెట్టుబడిదారుడికి మాత్రమే పెన్షన్ అందుతుంది. వారి మరణానంతరం ప్రీమియం మొత్తం నామినీకి చెల్లించడం జరుగుతంది. ఇక రెండో ఆప్షన్‌లో ఉమ్మడి లబ్ధిదారు సౌకర్యం ఉంటుంది. ఇందులో ఇన్వెస్టర్ చనిపోయినప్పటికీ నామినికి నెల నెల పెన్షన్ వస్తుంది.ఎల్ఐసీ సరళ్ పెన్షన్ ప్లాన్‌లో ప్రీమియం చెల్లించిన 6 నెలల తరువాత లోన్ పొందే అవకాశం ఉంటుంది.. ఒకవేళ మీకు పాలసీ నచ్చకుంటే విరమించుకొనే అప్షన్ కూడా ఉంటుంది..
తాజావార్తలు
-
Business Ideas: ఇంట్లో ఖాళీగా ఉంటున్నారా? కేవలం రూ.1,000 పెట్టుబడితో సొంత బిజినెస్.. నెలకు లక్షల్లో ఆదాయం!
-
Boltt Ace 5G : విడుదలైన తర్వాత రోజే మొత్తం Sold Out.. మరో కొత్త తేదీ ప్రకటన.. రూ.9,999లకే 5జీ మొబైల్..
-
Nehal Vadoliya : ప్రాణాలకు ముప్పు ఉంది.. తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మపై నటి సంచలన ఆరోపణలు!
-
PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్‌పింగ్‌కు తేల్చి చెప్పిన మోడీ..
-
WTC Points: పాకిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లండ్.. మారిపోయిన WTC పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!