సాధారణంగా నాన్ వెజ్ అంటే ఎక్కువ మంది చికెన్ ను ఇష్టపడతారు.. రోజు చేసుకొనే విధంగా కాకుండా కొత్తగా చేసుకోవాలని అనుకుంటే మాత్రం చికెన్ రోస్ట్ ను ఒకసారి ట్రై చెయ్యండి..చికెన్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో చికెన్ వేపుడు కూడా ఒకటి. చికెన్ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. అయితే మనం ఈ చికెన్ వేపుడును రకరకాల పద్దతుల్లో తయారు చేస్తూ ఉంటాము. అందులో భాగంగా చికెన్ తో కింద చెప్పిన విధంగా చేసే చికెన్ […]
బాలివుడ్ బ్యూటీ కరీనా కపూర్ గురించి అందరికి తెలుసు.. ఒకప్పుడు బాలివుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉండేది..పెళ్లి తర్వాత సినిమాలను తగ్గించిన ఈ అమ్మడు కుటుంబం పిల్లలతో బిజీగా ఉంటుంది.. ఇద్దరు పిల్లలకు తళ్ళైన కూడా చెక్కు చెదరని అందం ఈమె సొంతం..గ్లామర్ ప్రపంచంలో తన స్టైల్‌ను చాటుకుంటూనే ఉంటుంది. చాలా క్యాజువల్‌గా, ఎలాంటి మేకప్ లేకుండా కూడా తన స్టన్నింగ్ లుక్స్‌తో అభిమానులను మెస్మరైజ్ చేయడంలో వెనకడుగు వెయ్యదు.. సోషల్ మీడియాలో కూడా […]
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది..ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ముందు కొన్ని రోజుల నుంచే ప్రభాస్ ఫ్యాన్స్ ‘ఆదిపురుష్’ సంబరాలు మొదలుపెట్టేశారు. గత కొద్ది రోజులుగా ర్యాలీలు, ఊరేగింపులతో హోరెత్తించారు. ఇక రిలీజ్ కు ముందురోజు నుంచే థియేటర్ల వద్ద హంగామా షురూ చేశారు. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, పూలదండలు, పాలాభిషేకాలతో మూవీ రిలీజ్ ను పండగలా చేసుకుంటున్నారు.. సోషల్ మీడియా రచ్చ […]
ఇప్పుడు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ను వాడుతున్నారు.. ఇక యూత్ అయితే ఫోన్లో గేమ్స్ తో పాటు సోషల్ మీడియాను కూడా ఎక్కువగా వాడుతుంటారు.. అయితే నాలాడ్జ్ పెంచుకోవడం మాత్రమే కాదు సెల్ ఫోన్ వల్ల రెండు గ్రామాల్లో గొడవలు కూడా జరిగాయి.. గేమింగ్‌కు సంబంధించి కొంతమంది యువకుల మధ్య మొదలైన వివాదం రెండు గ్రామాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఓ గ్రామం వారు కత్తులు, కర్రలతో మూకుమ్మడిగా మరో గ్రామంపై దాడికి దిగడం […]
ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సినిమా ఆదిపురుష్ సినిమా థియేటర్లలో సందడి చేస్తుంది.. మెదటి షోతోనే మంచి టాక్ ను అందుకున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది.. అయితే ఈ సినిమా కు వస్తున్నా టాక్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవద్దుల్లేవు.. రామాయణం కథ ఆధారంగా తెరకేక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా అల్లరించిందని ఇప్పుడు చూస్తున్న పబ్లిక్ రెస్పాన్స్ ను చూస్తే తెలుస్తుంది.. ఇది ఇలా ఉండగా.. తెలుగు వివాదాస్పద […]
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వరుసగా జాబ్ నోటిఫికేషన్ లను విడుదల చేస్తూ వస్తుంది.. ఈమేరకు పోస్టల్ లో ఖాళీ ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.. ఇటీవల పోస్టల్ డిపార్ట్ టెంట్ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతి అర్హతతో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు..ఇటీవల 40వేలకు పైగా గ్రామీణ్ డక్ సేవక్ (జీడీఎస్) పోస్టులకు నోటిఫికేషన్ […]
మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్ లను ప్రవేశ పెడుతుంది.. అందులో కొన్ని స్కిమ్ లు అధిక రాబడితో పాటు రిస్క్ తక్కువగా ఉండేలా ఉన్నాయి.. ప్రభుత్వం అందిస్తున్న స్కీమ్ లలో మహిళా సమ్మాన్ పొదుపు పథకం ఒకటి..ఈ పథకం మహిళలకు మాత్రమే. ఒకేసారి చెల్లింపు తర్వాత.. హామీ మొత్తం లబ్ధిదారుని ఖాతాలో జమ చేయబడుతుంది. ఈ పథకాన్ని భారత ప్రభుత్వం కేవలం మహిళల కోసం మాత్రమే ప్రారంభించింది. ఇది మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత […]
ఉసిరికాయల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు… విటమిన్ సి అధికంగా ఉండే వాటిలో ఇవి ఒకటి..శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడం మాత్రమే కాదు.. మరెన్నో సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి..కంటిచూపు మెరుగుపడుతుంది. చర్మం మరియు జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృద్దాప్య ఛాయలు త్వరగా మన దరి చేరకుండా ఉంటాయి. రోజుకు ఒక ఉసిరికాయను తప్పకుండా తీసుకోవాలని మనకు వైద్యులు కూడా సూచిస్తూ ఉంటారు. అయితే ఇవి మనకు సంవత్సరమంతా లభించవు.. కొంతమంది పచ్చళ్ళు పెట్టుకుంటే, మరికొంతమంది మూర్బా చేసుకొని […]
పెళ్లి ఒక చదరంగం.. సంసారం ఒక సముద్రం అని ఆ నాడు ఓ వ్యక్తి అన్నాడు అది నిజమ.. సంసారం ముందుకు సాగాలంటే ఎన్నో భరించాలి.. దంపతుల మధ్య గొడవలు రావడం సహజం.. మనస్పర్థలు కూడా వస్తూనే ఉంటాయి.. చిరాకులు, చికాకులు వస్తాయి.. అవి లేకుంటే బంధం చప్పగా ఉంటుంది.. అయితే ఏదైనా కూడా త్వరగా పరిష్కరించాలి.. లేకుంటే మాత్రం అవి పెద్ద గొడవకు దారితీస్తాయి.. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే కాబట్టి.. క్షమాపణ […]
ప్రస్తుతం అందరి చూపు ప్రభాస్ ఆదిపురుష్ పైనే ఉంది.. సినీ అభిమానులు, డార్లింగ్ ఫ్యాన్స్ అందరు కూడా వెతికే పేరు ఓం రౌత్..ఎవరితను ఎక్కడ నుండి వచ్చాడు, అసలు ప్రభాస్ కి ఎలా పరిచయం అయ్యాడు.. గతంలో ఎన్ని సినిమాలు చేశారు.. ఎవరితో చేశారు.. ఆదిపురుష్ సినిమా కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.. ఇలా చాలా ప్రశ్నలు జనాలకు వస్తున్నాయి.. అయితే ఓం రౌత్ గురించి ఆసక్తికర విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈయన ముంబై లో […]