మారిన ఆహారపు అలవాట్లు, వాతావరణం కారణంగా జనాల్లో లేని పోనీ సమస్యలు వస్తున్నాయి.. ఎప్పుడు వినని వింత రోగాలు కూడా వస్తున్నాయి..అయితే రోగాలు వచ్చిన తర్వాత పరిగెత్తడం కంటే రాకముందే జాగ్రత్త పడటం మేలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. అందుకోసం మన వంటిల్లే మనకు రక్ష.. ఒక్కో మసాలా దినుసు ఒక్కో రోగానికి చెక్ పెడుతుంది.. వంటల్లో సువాసనల కోసం వాడే ఈ యాలుకలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..సాధారణ యాలకుల వలె నల్ల యాలకులు కూడా […]
బాలివుడ్ బాద్షా కండల వీరుడు సల్మాన్ ఖాన్, తెలుగు స్టార్ హీరో వెంకటేష్ నటించిన తాజా చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’. కోలీవుడ్‌లో వచ్చిన ‘వీరమ్’, టాలీవుడ్‌లో వచ్చిన ‘కాటమ రాయుడు’ చిత్రాలకు రీమేక్ సినిమాగా ఈ సినిమాను తెరాకెక్కించారు..ఫర్హద్ సమ్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సల్మాన్ కు జోడిగా పూజా హెగ్డే నటించింది. వెంకటేశ్, భూమిక, జగపతిబాబు లు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య […]
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. ఈరోజు తెల్లవారు జామున మరో అగ్ని ప్రమాదం జరిగింది.. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ని వనస్థలిపురం లో ఓ ఫర్నిచర్ వేర్ హౌస్ లో మంటలు అంటుకున్నాయి. హస్తినాపురంలో ఉన్న ఫర్నిచర్ వేర్ హౌస్ లో జరిగిన అగ్నిప్రమాదంతో హుటాహుటిన అగ్నిమాపక వాహనాలు వచ్చాయి.. ఫర్నిచర్ వేర్ హౌస్ లో పెద్ద ఎత్తున మంటలు అంటుకోవడం తో ఈ ప్రాంత ప్రజలు […]
బీటెక్ విద్యార్థులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. బెల్ లో పలు శాఖల్లో ఉద్యోగాల కు సంబందించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 205 పోస్టులను భర్తీ చేయనున్నారు. విభాగాల వారీగా చూస్తే.. ప్రాజెక్ట్ ఇంజనీర్ – I మరియు ట్రైనీ ఇంజనీర్ – I పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది బెల్. ఈ పోస్టులకు […]
సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే..ఇప్పటికి ఆమె క్రేజ్ తగ్గలేదు.. ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు తాజాగా గ్రీన్ శారీలో బ్యూటీఫుల్ లుక్ తో ఆకట్టుకుంది. లేటెస్ట్ పిక్స్ లో జనాలను కట్టిపడేసింది.. కేరీర్ మొదట్లో ఈమె వరుస సినిమాలతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది.. తెలుగుతో పాటు సౌత్ లోని అన్ని భాషల చిత్రాల్లో నటించి మెప్పించింది. ఒకప్పటి స్టార్ హీరోల సరసన మెప్పించింది. […]
స్వీట్ కార్న్ అంటే ఇష్టపడని వాళ్ళు అస్సలు ఉండరు.. పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు.. వీటితో చేసే ప్రతి వంటను కు కూడా మంచి ఆదరణ ఉంటుంది..స్వీట్ కార్న్ మనకు ఏడాది పొడవునా లభిస్తుంది. స్వీట్ కార్న్ ఎంతో రుచిగా ఉండడమే కాదు.. దీన్ని అనేక రకాల వంటల్లో ఉపయోగిస్తారు కూడా. వీటితో పలు వంటకాలను చేయవచ్చు. స్వీట్ కార్న్‌ను ఉడకబెట్టి లేదా వేయించుకుని కూడా స్నాక్స్ రూపం లో తింటారు. అయితే స్వీట్ కార్న్‌ను ఎక్కువగా […]
వివాహ వ్యవస్థ చాలా ప్రత్యేకమైనది.. ఒక్కో దేశంలో ఒక్కో ఆచారం ప్రకారం పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.. అయితే కొన్ని దేశాల్లో ఆచారాలు వింతగా ఉంటాయి.. అయితే ఆ రోజుల్లో నుంచి ఈ రోజు వరకు ఎన్నో రకాల వివాహలను మనం చూసే ఉంటాం..అందులో దైవ వివాహం, అర్షవివాహం, ప్రజాపత్య వివాహం, అసుర వివాహం, గాంధర్వ వివాహం, రాక్షస వివాహం, పైశాచిక వివాహం ఇలా ఎన్నో రకాల వివాహాలు ఉన్నాయి.. కొన్ని తెగల వాళ్ళు కొన్ని ఆచారాల ప్రకారం పెళ్లిళ్లు […]
తెలుగు అమ్మాయి ఇషా రెబ్బా గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒకప్పుడు వరుస సినిమాల తో బిజీ అయిన ఈ అమ్మడు గత కొద్ది రోజులుగా సినిమాలు లేక సోషల్ మీడియాలో చూపు తిప్పుకొనివ్వకుండా ఉండేలా అందమైన ఫోటోల ను షేర్ చేస్తూ వచ్చింది.. ఇక ఈ మధ్య నెమ్మదిగా అవకాశాలు దక్కించుకుంటూ మళ్లీ బిజీ అవుతుంది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లున్నాయి.. ఈషా రెబ్బా తాజాగా గ్లామర్ ఫోటోల ను పంచుకుంది. […]
ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టైం వచ్చేసింది..ప్రభాస్ రాముడిగా రామాయణ కథాంశంతో వచ్చిన ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించాడు…కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా ఈ సినిమాలో కనిపించారు. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయిన మూవీ ప్రీమియర్స్ నుంచి ఆల్రెడీ టాక్ బయటకి వచ్చేసింది.. సోషల్ మీడియాలో ఈ సినీమా పై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.. సినిమా మొదటి షోకే మంచి హిట్ […]
ప్రభాస్ సినిమాలో చెప్పినట్లు మనుషుల మధ్య బంధం, బంధుత్వాలు లేవు.. మానవత్వం కూడా కరువైంది.. కేవలం డబ్బు మోజులో పడి అన్ని వదిలేస్తున్నారు.. ఏదైనా ఫంక్షన్ లేదా పండుగలకు మాత్రమే ఒక్కటైయ్యే కుటుంబానికి గట్టిగా బుద్ది చెప్పాలని అనుకున్నాడు.. చివరికి చావు తో అది సాధించాడు.. చచ్చి ఏం సాధించాడు అనే సందేహం కలుగుతుంది కదూ.. అదేనండి చచ్చినట్లు నటించి బంధువులను ఒక చోటికి తీసుకొచ్చేశాడు.. తను చనిపోయినట్లు నమ్మించి అంత్యక్రియలు ఏర్పాటు చేయించాడు. అతని కుటుంబ […]