ఆరెక్స్ 100 సినిమాతో కుర్రకారును ఓ ఊపు ఊపేసిన ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్ గురించి ఎంత చెప్పినా తక్కువే..అందాల జాడివాన.. ఇంకా ఎదో ఉంది అనే విధంగా ఊరిస్తూ ఉడికిస్తుంది.. మొదటి సినిమాతోనే తన అంద చందాలతో కుర్రకారును ఒక ఊపు ఊపేసింది.. ఆ తర్వాత అలాంటి పాత్రలే రావడంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చిందని వార్తలు కూడా వచ్చాయి.. ఇక రెండు మూడు సినిమాల్లో అంతకు మించి అందాలను చూపించింది.. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు.. దాంతో సోషల్ మీడియాను నమ్ముకుంది.. గ్లామర్ డోస్ పెంచుతు ఫోటోలకు పోజులు ఇస్తూ రెచ్చగొడుతుంది..
ప్రస్తుతం పాయల్ చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి.. ఆ సినిమాలు వరుసగా రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.. ఈ క్రమంలో ఈ అమ్మడు పలు షోలకు, ఇంటర్వ్యూ లకు వెళుతుంది.. తాజాగా ఓ ప్రముఖ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన పాయల్ తన సినీ జీవితం గురించి సంచలన విషయాలను పంచుకుంది.. పాయల్ హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా..”RX100” అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఎంతగా ఆడిందో తెలిసిందే. రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించడంతో అప్పటి నుంచి ఈ భామకు అన్నీ అలాంటి పాత్రలే వస్తున్నాయి. అయితే తాజాగా ఆ చిత్ర నిర్మాత స్వాతి గనుపాటి తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు విషయాలు చెప్పుకొచ్చారు…
ఈ సందర్బంగా పాయల్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఏ దర్శకుడు కూడా టచ్ చెయ్యని కథాంశంతో మీ ముందుకు తీసుకొచ్చాము. ఈ చిత్రాన్ని 99 రోజులు చేశాం. అందులో 48 రోజులు పగటి పూట, 51 రోజులు రాత్రి పూట చేశాం. పాపం పాయల్ అయితే నాన్ స్టాప్‌గా 51 రాత్రులు డేట్స్ ఇచ్చేసింది.. ఇక డైరెక్టర్ కూడా షూటింగ్ ను గా పూర్తి చెయ్యాలనే ఆలోచనలో ఉండటం వల్లే సినిమా షూటింగ్ త్వరగా అయిపోయిందని చెప్పింది.. ప్రస్తుతం ఇదే డైరెక్టర్ తో మంగళవారం సినిమా లో నటిస్తుంది.. త్వరలోనే ఆ సినిమా విడుదక కానుంది..