తెలుగులో పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించిన కన్నడ భామ ప్రణీత హీరోయిన్ గా సౌత్ స్టార్ హీరోల పక్కన సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. 2021లో పెళ్లి చేసుకున్న ఈ భామ.. గత ఏడాది ఒక పాపకి కూడా జన్మనించింది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ కోసం తెగ ట్రై చేస్తుంది.. సోషల్ మీడియాలో అందాలతో మత్తెక్కిస్తుంది.. రోజు రోజుకు అందాల ఆరాబోతలో బౌండరీలు చేరిపేస్తుంది.. ఇటీవల పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట […]
ఈ నెలలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 17.23 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవడం తో పాటు వేడి మరింత పెరగడం వల్ల, 2023 అత్యంత వేడి సంవత్సరంగా మారవచ్చు. వుడ్‌వెల్ క్లైమేట్ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన సీనియర్ శాస్త్రవేత్త జెన్నిఫర్ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ.. ఈ రికార్డు 20 శతాబ్దం మధ్యకాలానికి సంబంధించినది. వాతావరణ మార్పుల ప్రభావం ఇంకా పూర్తిగా అర్థం కాలేదని కొన్ని పరిశోదనలు చేసిన అనంతరం అధ్యయనాల్లో పేర్కొన్నారు.. యూరోపియన్ యూనియన్ యొక్క కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ […]
మన దేశం నుంచి వేరే దేశానికీ వెళ్లాలంటే ఫ్లైట్ టిక్కెట్ ఒక్కటే ఉంటే సరిపోదు.. పాస్ పోర్ట్ కూడా తప్పనిసరిగా ఉండాలి.. లేకుంటే నో ఎంట్రీ..పాస్ పోర్టుతోనే వేరే దేశంలోకి వెళ్లే అనుమతి ఉంటుంది. వారికి ఎటువంటి వీసాతో పని ఉండదు. అటువంటి శక్తివంతమైన పాస్ పోర్టు కలిగిన దేశాలు ఏవి? ఆ జాబితాలో మన భారతదేశం ఎక్కడ ఉందో ఓ సారి చూద్దాం… మన దేశంలో ఆధార్ కార్డు ఎలాగో అలాగే పాస్ పోర్ట్ కూడా.. […]
భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు తీవ్ర నిరాశ ఎదురైంది. పీవీ సింధు ర్యాంకింగ్స్‌లో డీలా పడిపోయింది. గత మూడేళ్లుగా వరుస పరాజయాలతో వైఫల్యాల ఊబిలో కూరుకుపోయింది..ఐదు స్థానాలు దిగజారి ప్రపంచ 17వ ర్యాంక్‌కు చేరింది. ప్రస్తుతం తన వద్ద 14 టోర్నమెంట్స్‌కు గాను 49,480 పాయింట్లు ఉన్నాయి. గతేడాది కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన సింధు.. ఆ తర్వాత గాయంతో ఐదు నెలల పాటు ఆటకు దూరమైంది. గాయం నుంచి పూర్తిగా కోలుకొని రీఎంట్రీ […]
కొందరు ఎంత వయస్సు వచ్చిన కూడా వయస్సెంతో కనిపెట్టలేము.. వాళ్ళు తీసుకొనే ఆహారంతో డైట్ ను మైంటైన్ చెయ్యడం వల్ల వాళ్ళు ఎంత వయస్సు వచ్చిన యవ్వనంగా ఉంటారు..మామూలుగా ప్రతి డ్రై ఫ్రూట్ ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, జింక్ వంటి పోషకాలు చర్మానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి..మొటిమలు, మొటిమల మచ్చలను తగ్గించడంలో ఒమేగా3, కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు సహాయపడుతాయి. దీనితో పాటు, చర్మాన్ని బిగుతుగా ఉంచుతాయి. వీటి […]
అధిక ద్రవ్యోల్బణం తో పాటు మరి కొన్ని కారణాల వల్ల కొన్ని మేజర్ కంపెనీలు ఉద్యోగులను తీసేస్తున్నారు.. వివిధ విభాగాల్లోని లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. తాజాగా ఈకామర్స్ దిగ్గజం అమెజాన్, మరోసారి లేఆఫ్స్‌కు తెరలేపింది. ఈసారి ఫార్మసీ బిజినెస్ యూనిట్‌లో కొంతమంది ఉద్యోగులను తొలగించింది. తాజా రౌండ్ లేఆఫ్‌లో 80 మంది ఉద్యోగులను తొలగించినట్లు ఓ రిపోర్ట్ పేర్కొంది. ఈ జాబితాలో ప్రధానంగా ఫార్మసీ టెక్నీషియన్స్, టీమ్ లీడ్స్ ఉన్నారు. అయితే రిజిస్టర్ అయిన ఫార్మసిస్ట్‌లను కంపెనీ తొలగించలేదని […]
కరోనా తర్వాత పరిస్థితుల తర్వాత ఇప్పుడు జనాలు పొదుపు పథకాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఇక ప్రభుత్వం కూడా కొన్ని అద్భుతమైన స్కీమ్ లను అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు..ఇప్పటికే ఎడ్యుకేషన్, సేవింగ్స్, పెళ్లి వంటి అవసరాలను తీర్చేలా లంప్ సమ్ అమౌంట్ అందించే పథకాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి..లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీ పేరిట సేవింగ్స్ ప్లాన్ లాంచ్ చేసింది. బాలికల విద్య, వివాహ ఖర్చులకు ఆర్థిక తోడ్పాటు అందించేలా ఈ […]
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతుంది.. వరుస నోటిఫికేషన్ లను విడుదల చేస్తూ వస్తుంది.. ఇప్పటికే ప్రభుత్వం శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులను కోరుతుంది.. ఇప్పుడు మరో సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.. నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ 2023 రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో భాగంగా పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది..సంస్థ కెరీర్ వృద్ధి, సాంకేతిక అభ్యాసానికి అత్యుత్తమ వాతావరణాన్ని అందిస్తుంది. NARFBRలో […]
మానవ శరీరంలో ప్రతి అవయవం చాలా ముఖ్యమైందే.. ఏ ఒక్కటి పనిచేయకున్నా కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి.. అందులో కిడ్నీలు కూడా ఒకటి.. మనిషి రక్తాన్ని శుద్ధి చెయ్యడంలో కిడ్నీలు ప్రముఖ పాత్రను పోషిస్తాయి.. అందుకే వీటిని ఆరోగ్యంగా చూసుకోవడం ముఖ్యం.. వీటికి ఏదైనా ప్రమాదం జరిగితే అన్నీ అవయవాల పై భాగాలపై పడుతుంది.. అందుకే కిడ్నీలకు ఏదైనా సమస్యలు రాకుండా చూసుకోవాలి.. కిడ్నీల సమస్యలతో పోరాడుతున్న వారు ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో ఇప్పుడు ఈ ఆర్టికల్ […]
తెలంగాణలో ఈ మధ్య సైకోలు ఎక్కువ అవుతున్నారు.. అసలు ఎక్కడినించి వస్తున్నారో కూడా తెలియకుండా కనిపించిన వారిపై దాడికి తెగబడుతున్నారు.. ఇలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి.. తాజాగా తెలంగాణలో మరో సైకో వీరంగం సృష్టించాడు.. కనిపించిన వారిని ఇష్టానూసారంగ కొట్టి గాయపరిచాడు.. ఈ ఘటన వరంగల్ లో వెలుగుచూసింది.. ఈ విచిత్ర సైకో సంఘటన పుప్పాలగుట్ట ప్రాంతంలో జరిగింది. అతను ఎవరో అక్కడివారికి తెలియదు. కానీ అతడు నేరుగా ఓ ఇంట్లోకి చొరబడ్డాడు.. ఇంట్లో […]