Bro Movie: బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆ రోజేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ కాంబినేషన్ లో తెరకేకుతున్న సినిమా బ్రో.. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 28 న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. తమిళంలో హిట్ అయిన వినోదయ సిత్తంకి ఇది రీమేక్ గా వస్తుంది. తమిళ్ వెర్షన్ ని డైరెక్ట్ చేసిన సముద్రఖని.. ఈ రీమేక్ ని కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సినిమాను నిర్మిస్తున్నారు..ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీకి సముద్రఖని దర్శకత్వం వహిస్తోన్నాడు.
ఇది ఇలా ఉండగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేనిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఓ గుడ్ న్యూస్ చెప్పారు. టికెట్ల ధర కొంచెం కూడా పెంచడం లేదని క్లారిటీ చేశారు. సినిమా ను మీడియం బడ్జెట్ లోనే తెరకెక్కించినట్లు తెలిపారు. అందుకే ఈ మూవీ టికెట్ల ధర ను పెంచకూడదని తాము నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. వాస్తవానికి గత కొద్దికాలంగా ఏ స్టార్ హీరో భారీ బడ్జెట్ సినిమా రిలీజైనా టికెట్ల ప్రైస్ భారీగా పెంచేస్తున్నారు.మొదటి వారం లేదా పది రోజుల పాటు వేదిక ఖరారైనట్లు సమాచారం. ఇక ఈ విషయం విన్న పవన్ మెగా అభిమానులు సంబరపడి పోతున్నారు. అయితే ఇదే సమయం లో మరో విషయం కూడా చెప్పారు టీజీ విశ్వప్రసాద్. ఈ సినిమా కు ఎలాంటి అదనపు షోలు కూడా ఉండవని స్పష్టత ఇచ్చారు. ఓ విధంగా ఎర్లీగా సినిమా చూడాలి అనుకునే హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు ఇది బ్యాడ్ న్యూసే..
Also Read
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ జులై 21న రిలీజ్ కానుంది. అలాగే 25న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు తెలిసింది. ఈ చిత్రం లో పవన్ సరసన కేతికా శర్మ ప్రియా ప్రకాశ్ వారియర్ నటించారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించారు. తమిళం లో సూపర్ హిట్ గా నిలిచిన వినోదయ సీతం చిత్రానికి రీమేక్ గా ఈ బ్రో మూవీ రూపొందింది. తమిళం లో దర్శకత్వం వహించిన సముద్రఖనినే తెలుగు లోనూ డైరెక్ట్ చేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మాటలు అందించారు. ఒరిజినల్ స్టోరీకి కొన్ని మార్పులు చేసి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి..
Turn ambassadors for BRO Mania with #BroTheAvatar Merchandise 👕
Get your vibe now on @amazonINhttps://t.co/eug1YGw0mJ
Grand Worldwide Release on July 28th 🥁@PawanKalyan @IamSaiDharamTej @TheKetikaSharma @thondankani @MusicThaman @vishwaprasadtg @vivekkuchibotla… pic.twitter.com/lKQf0MD1vx
— People Media Factory (@peoplemediafcy) July 19, 2023
తాజావార్తలు
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!