క్రెడిట్ కార్డు వాడేవారికి బ్యాంక్ అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఆ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడేవారికి బ్యాంక్ ఏకంగా రూ.30 వేల రూపాయలను భారీ తగ్గింపును ఇస్తుంది.. ఏంటి నిజమా ఎలా అనుకుంటున్నారా.. ఒకసారి ఆ బ్యాంక్ గురించి తెలుసుకోవాల్సిందే.. ప్రముఖ క్రెడిట్ కార్డు జారీ సంస్థ అమెరికన్ ఎక్స్‌ప్రెస్ సూపర్ డూపర్ ఆఫర్ తీసుకువచ్చింది. ఏకంగా 30 శాతం తగ్గింపు అందుబాటులో ఉంచింది. ఇది పరిమిత కాల ఆఫర్.. కొద్ది రోజులు మాత్రమే […]
సౌత్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి గురించి పరిచయాలు అవసరం లేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.. అరుంధతి సినిమాతో జేజమ్మగా పాపులర్ అయ్యింది.. ఆమె అభిమానులు ఇప్పటికి ఆ పేరు తోనే పిలుస్తుంటారు.. తెలుగులోనే కాదు.. తమిళ్ లో కూడా హిట్ సినిమాల్లో నటించింది. అగ్రహీరోలతో సమానంగా ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంది.. ఇకపోతే ఇండస్ట్రీలో ఎటువంటి వివాదాల్లో తల దూర్చని హీరోయిన్లలో అనుష్క ఒకటి.. […]
ఈ మధ్య సెలెబ్రేటీల వస్తువులు, వాటి ధరలు అనేవి నెట్టింట తెగ వినిపిస్తున్నాయి.. మొన్న బాలివుడ్ హీరోయిన్స్, మోడల్స్ వస్తువులు హాట్ టాపిక్ అవ్వగా, నిన్న టాలివుడ్ హీరోయిన్స్ వాడే వస్తువుల ధరలు, మోడల్స్ నెట్టింట తెగ వినిపించేవి.. ఇప్పుడు తాజాగా హాలివుడ్ మోడల్స్ పై ఆసక్తి చూపిస్తున్నారు.. అమెరికన్ మోడల్, నటి కిమ్ కర్దాషియన్ పేరు వినే ఉంటారు.. ఎప్పుడు ఏదొక వార్తతో నెట్టింట ట్రెండ్ అవుతుంది..తన ఫ్యాషన్ తో ఎప్పటికప్పుడు కర్దాషియన్ అభిమానులను మెస్మరైజ్ […]
దానిమ్మ పండ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..దాదాపు సంవత్సరం పొడవునా ఈ పండ్లు మనకు లభిస్తూ ఉంటాయి. దానిమ్మగింజలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. కొందరు దానిమ్మ గింజలను తింటే కొందరు వాటితో జ్యూస్ చేసుకుని తాగుతూ ఉంటారు. దానిమ్మపండ్లను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి.. అయితే దానిమ్మను రాత్రి పూట కూడా తీసుకోవచ్చా అనేది చాలా […]
ప్రస్తుతం ఎక్కడ విన్నా ఒక్కటే మాట AI.. రోజు రోజుకు అద్భుతాలను చూపిస్తున్నాయి.. పలు రంగాల్లో కృత్రిమ మేధ (ఏఐ) చేస్తున్న అద్భుతాలు.. అన్నీ ఇన్నీ కావు.. తాజాగా మరో అద్భుతమైన గుడ్ న్యూస్ చెప్పింది.. తాము ఎప్పటికి చూడలేమని నిరాశలో ఉన్న అంధులకు వరంగా మారింది.. వారికి ప్రపంచాన్ని చూపిస్తుంది.. అంధులు, దృష్టి లోపం ఉన్నవారి కోసం తయారు చేసిన ఏఐ ఆధారిత పరికరాలు వైద్యరంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతున్నాయి..ఏఐ సాంకేతికతతో పనిచేసే ‘స్మార్ట్ […]
భర్త అంటే అమితమైన ప్రేమ ఉన్నవాళ్లు వాళ్లు భౌతికంగా దూరం అయిన తమతో ఉన్నారనే భావనలో ఉంటారు.. వికారాబాద్ తాండూరు మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కోట్రిక విజయలక్ష్మి భర్త కోట్రిక వెంకటయ్య భౌతికంగా దూరమైనా ఆయనపై ఉన్న ప్రేమను మొక్క పై చూపిస్తుంది.. మొక్కలో తన భర్తను చూసుకుంది.. ఇంట్లో ఏ శుభకార్యం అయిన కూడా ఆ చెట్టును రెడీ చేసి అపూరూపంగా చూసుకుంటుంది.. తాజాగా తన భర్త పుట్టినరోజు సందర్బంగా చెట్టుకు వేడుక చేసింది. కుటుంబ […]
బాలివుడ్ హాట్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. కొన్నేళ్లుగా క్రేజీ నటిగా వరుస సినిమాలతో దూసుకుపోతుంది.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భూమి పెడ్నేకర్ క్రేజీ నటిగా దూసుకుపోతోంది. టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, శుభ మంగళ్ సావధాన్, బదాయి హో లాంటి చిత్రాలు భూమి పెడ్నేకర్ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఒకవైపు వరుస సినిమాలలో నటిస్తున్న సోషల్ మీడియాలో అందాలతో సెగలు పుట్టిస్తుంది.. నిత్యం తన లేటెస్ట్ ఫొటోస్ తో కుర్రాళ్లకు […]
ప్రతి ఏటా నిరుద్యోగుల సమస్యలు పెరుగుతున్నాయి.. ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త ఉద్యోగాలను విడుదల చెయ్యడంతో పాటు ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగాలకు దరఖాస్తులను స్వీకరిస్తుంది.. తాజాగా మరో సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఎగ్జామినర్ ఆఫ్ పేటెంట్స్ అండ్ డిజైన్ (గ్రూప్ A) పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది..అభ్యర్థులు QCI అధికారిక వెబ్‌సైట్ qcin.orgలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇందుకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జులై 14న ప్రారంభమై […]
చాలా మంది మహిళలు పీరియడ్స్ టైం లో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు.. శరీరాన్ని బట్టి నొప్పులు, నీరసం, రోజంతా అలసటగా ఉండటం వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి బాధల నుంచి బయట పడాలంటే కొన్ని రకాల ఆహారాలను తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.. మరి ఆ టైం ఎక్కువగా తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. పైనాపిల్ – తిమ్మిరిని తగ్గించడంలో సహాయపడుతుంది పుచ్చకాయ – మంటను నయం చేస్తుంది అల్లం – ఉబ్బరం తో […]
వర్షాకాలం వచ్చిందంటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.. కేవలం బాడీకి మాత్రమే కాదు కళ్ళకు కూడా అనేక రకాల సమస్యలు వస్తున్నాయి.. ఇటీవల కండ్లకలక కేసులు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు..’ఐ ఫ్లూ’ అని పిలవబడే కండ్లకలక కేసులు పెరుగుతున్నాయి. ఒక్క మహారాష్ట్రలోనే 39,000 కండ్లకలక కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇటీవల కురిసిన వర్షాల ఫలితంగా నీరు నిలిచిపోవడం మరియు నీటి నిల్వలు పెరగడం వల్ల కంటి ఇన్ఫెక్షన్‌లకు కారణమయ్యే నీటిలో బ్యాక్టీరియా […]