తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న బుల్లితెర లెజండరి యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో ఏళ్లుగా తనదైన స్టైల్లో యాంకరింగ్ చేస్తూ జనాలను ఆకట్టుకుంటుంది.. టీవీ షోలు, సినిమా ఈవెంట్స్ అంటూ సుమ రోజు ఆడియన్స్ ముందుకు వస్తూనే ఉంటుంది.. సుమ భర్త రాజీవ్ కూడా పలు సినిమాల్లో కనిపిస్తూ వస్తున్నాడు.. రీసెంట్ గా పెద్దకపు 1 సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేసి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ ‘గేమ్ […]
అక్టోబర్ 5 రాశి ఫలాలు.. ఆ 12 రాశుల వారికి ఈ రోజు ఎలా ఉంటుందో చూద్దాం.. మేషం.. ఈ రాశివారు చేసే ప్రతి పనిలోనూ తగిన గుర్తింపు లభిస్తుంది. కీలకమైన పనులను పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎవరిని నమ్మకూడదు.. విందు వినోదాల్లో పాల్గొంటారు.. వృషభం.. ఈ రాశి వారు ఏదైనా నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలి. సమయాన్ని అసలు వృధా చేయకూడదు. ప్రయాణాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.. […]
తమిళ స్టార్ హీరో రజినీకాంత్, జ్యోతిక జంటగా నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా వచ్చిన సినిమా చంద్రముఖి 2..డైరెక్టర్ పీ.వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్, బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలలో నటించారు. సెప్టెంబర్ 28న రిలీజ్ అయిన ఈ అంతగా మెప్పించలేకపోయింది. మరోసారి చంద్రముఖి నే వెండితెరపై చూపించారు అనే కామెంట్స్ కూడా వచ్చాయి. మిక్స్ డ్ టాక్ వస్తున్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం […]
బిగ్ బాస్ 7 ఉల్టా పుల్టా.. సీజన్ మొత్తం అలానే ఉంది.. ఒకరు అనుకుంటే మరొకరు ఎలిమినేట్ అవుతున్నారు.. మొన్నటివరకు పవర్ అస్త్ర కోసం హౌస్ మేట్స్ తర్జన భర్జన చేశారు.. ఇప్పుడు కెప్టెన్సీ కోసం ఆట ఆడాలంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు. ఇక మంగళవారం నాటి ఎపిసోడ్లో స్మైలీ టీత్ టాస్క్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంచాలకులుగా యావర్, శోభాను నియమించాడు. అయితే వారిద్దరూ గేమ్ ఆడుతూనే సంచాలకులుగా వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పాడు బిగ్‌బాస్. […]
బిజినెస్ చెయ్యాలని అనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. అతి తక్కువ పెట్టుబడితో అంటే కేవలం పదివేలతో చేసే బిజినెస్ లు ఎన్నో ఉన్నాయి.. అందులో అధిక లాభాలను ఇచ్చే కొన్ని బిజినెస్ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. *. వంట చేయడంలో మంచి నైపుణ్యం ఉన్న వారు అయితే, యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించవచ్చు. రుచికరమైన వంటకాలను ప్రపంచంతో పంచుకోవచ్చు. వంట ప్రాసెస్‌ను వీడియో తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయవచ్చు.. ఈ వీడియో ను మంచిగా ప్రమోట్ చేస్తే […]
సీతాఫలాలు తీసుకోవడం వల్ల కలిగే లాభాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ పంటను పండించడానికి రైతులు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. పండుగానే కాక, ఐస్ క్రీంలో మరియు నిత్య పదార్ధంలోను వాడుతున్నారు.. అందుకే ఈ మధుర ఫలానికి ఈమధ్యకాలంలో గిరాకి పెరిగి అందనంత ఎత్తులో ఉంటుంది… ఆంధ్రా, తెలంగాణాలో కొన్ని చోట్ల మాత్రమే తోటలు విస్తరించి ఉన్నాయి. డిమాండ్ ఎంత పెరిగిన అవగాహన లేని కారణంగా సాగును విస్తరింప జేయలేక పోతున్నారు. అన్ని రకాల నేలల్లో […]
గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముంబైకి వెళ్ళిన సంగతి తెలిసిందే.. అయ్యప్ప మాల విరమణ కోసం చరణ్ ముంబైకి చేరుకున్నారని అంతా అనుకుంటుండగా.. ప్రస్తుతం నెట్టింట ఓ క్రేజీ పిక్ ఒకటి వైరల్ అవుతుంది.. మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒకే ప్రేమ్ లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..ఇంతకీ వీరిద్దరూ ఎందుకు కలిశారనేది ఆసక్తికరంగా మారింది. ఈరోజు ఉదయం రామ్ చరణ్ […]
టెక్నాలజీ రాకెట్ కన్నా వేగంగా పెరుగుతుంది.. జనాలు కూడా స్మార్ట్ ఫోన్ లను ఎక్కువగా వాడుతున్నారు.. మన జీవితంలో ఫోన్ ఒక భాగమైంది.. ఎంతగా ఫోన్ కు అలవాటు పడ్డారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు… ఉదయం లేచినప్పటి నుంచి పడుకోనేవరకు అవసరం ఉన్నా లేకున్నా కూడా చేతిలో ఉంటుంది.. ఫోన్ వచ్చిన కొత్తలో.. కేవలం మాట్లాడుకోవడం కోసమే వాడేవారు. మరి ఇప్పుడు.. బ్యాంక్ లవాదేవీలు, షాపింగ్, సినిమాలు చూడటం, ఫోటోలు, వీడియోలు తీయడం ఇలా దాదాపు అన్ని పనులు […]
ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ తమ కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను అందిస్తున్నారు.. దాంతో ఎక్కువగా యువత ఈ యాప్ ను వాడుతున్నారు.. ఈ యాప్ ద్వారా మెసేజ్‌లతోపాటు వీడియోలు, ఫొటోలు, ఫైల్స్ ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడుకునే సౌలభ్యం ఉండడంతో ఎక్కువ మంది వాట్సాప్‌ను ఇష్టపడుతున్నారు.. మొన్నీమధ్య వాట్సాప్ లో వీడియో రికార్డింగ్ ఫీచర్ ను కూడా ను అందించారు.. ఇప్పుడు మరో కొత్త ఫీచర్ ను అందించారు.. ఆ ఫీచర్ […]
ఈ భూప్రపంచంలో కన్న తల్లి కన్నా గొప్పవారు ఉండరు.. దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించినట్లు చెబుతున్నారు.. అమ్మ ఆ దేవం కంటే గొప్పది. నవమాసాలు తన కడుపులో మోసి.. జన్మనిచ్చి పెంచిపెద్దను చేస్తుంది.. తన పిల్లలకు ఎలాంటి హానీ కలగకుండా చూసుకుంటుంది.. ఏదైనా కష్టం వస్తే తన ప్రాణాలను కూడా అడ్డువేసి బిడ్డను కాపాడుకుంటుంది.. కానీ, ఈ తల్లి మాత్రం మాతృత్వానికే మాయని మచ్చను తెచ్చిపెట్టింది. ఇంతకంటే పెద్ద పదం ఉపయోగించినా తప్పులేదు. ఎందుకంటే.. […]