బిగ్ బాస్ 7 లో కెప్టెన్సీ టాస్క్ రసవత్తరంగా సాగుతుంది.. బిగ్ బాస్ ఇస్తున్న చిత్రవిచిత్ర టాస్క్లు హౌస్ లో ఉన్న వారిని ఓ ఆట ఆడుకుంటున్నాడు. ఇప్పటికే హౌస్ లో ఉన్న వారిని జంటలుగా మార్చాడు బిగ్ బాస్.. ఇందులో అమర్ దీప్-సందీప్, శోభా శెట్టి- ప్రియాంకా జంటలుగా ఉన్నారు. వీరిలో తక్కువ స్టార్స్ సాధించిన శోభా శెట్టి- ప్రియాంకాలను కెప్టెన్సీ టాస్క్ నుంచి తప్పించాడు బిగ్ బాస్.. ఇక మిగిలిన నాలుగు జంటల మధ్య […]
ఈ మధ్య రోడ్డు పై వాహనాలు పెరిగిపోయాయి.. దాంతో ట్రాఫిక్ కూడా భారీగానే పెరిగింది.. రెక్కాడితే కానీ డొక్కాడని కొందరు ఎంత ట్రాఫిక్ ఉన్నా ఏదొక విధంగా తమ పని పూర్తిచేస్తున్నారు.. తాజాగా ఓ యువకుడు చేసిన పనికి జనాలు అతడిని మెచ్చుకోవడంతో పాటు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ అతనేం చేశాడో ఈ వీడియోలో ఉంది.. ఇక ఆలస్యం ఎందుకు కాస్త వివరంగా తెలుసుకుందాం.. కైరోలో ఒక సైక్లిస్ట్ తన తలపై బ్రెడ్ యొక్క బరువైన […]
ఈ భూ ప్రపంచంలో మనుషులు, జంతువులు కూడా పామును చూస్తే భయపడతాయి.. అది కరిస్తే వెంటనే చనిపోతారు అని పాము అక్కడెక్కడో వెళుతున్న ఇక్కడ జనాలు పరుగులు పెడతారు.. ఇక పామును పట్టుకోవడం అంటే ప్రాణాల మీద ఆశలు వదులుకున్నట్లే.. అయితే ఈ మధ్య పాములు, బైకులలో, షూలలో కనిపిస్తుండటం మనం చూస్తూనే ఉంటాం.. తాజాగా ఓ పాము షూలో ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. పాము రక్షకురాలిగా చెప్పుకునే ఆర్తి అనే […]
ఈరోజుల్లో జనాలు డైట్ పేరుతో రాత్రి పూట భోజనం చెయ్యడం స్కిప్ చేస్తున్నారు.. దాంతో అందరు టిఫిన్స్, లేదా ఫ్రూట్స్ తింటున్నారు.. ఎక్కువమంది దోస, ఇడ్లీ వంటివాటిని తింటుంటారు.. వాటిని నైట్ తింటే చాలా ప్రమాదం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..ఇడ్లీ, దోశలను పులియబెట్టిన పిండితో చేస్తారు. అయితే, పులియబెట్టిన ఫుడ్స్ జీర్ణశక్తికి మంచివే. మరి వీటిని రాత్రి తీసుకోవడం మంచిదేనా తెలుసుకోండి. దీని వల్ల నిజంగా బరువు తగ్గుతారా.. రాత్రుళ్ళు తింటే బరువు తగ్గుతారా.. ఏం […]
ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఆఖరు తేదీ అక్టోబర్ 6. అంటే ఈరోజుతో ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అవకాశం ముగుస్తుంది.. అర్హతలు, ఆసక్తి కలిగిన వాళ్లు వెంటనే అప్లై చేసుకోండి.. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.. మొత్తం ఖాళీలు.. […]
మనం సంపాదించే సంపాదన అంతా బాగుండాలంటే లక్ష్మీ దేవి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి.. లేకుంటే ఎంత సంపాదించినా హారతి కర్పూరంలాగా కరిగిపోతుంది.. అయితే లక్ష్మీ దేవి ఎప్పుడూ ఒక చోట ఉండదు.. ఆమెకు నచ్చితేనే ఉంటుంది.. లేకుంటే మరోచోటికి పోతుంది.. లక్ష్మీదేవి ఎప్పుడూ ఎవరింట అడుగుపెడుతుందో ఎవరికీ తెలియదు.. ఇకపోతే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి. ఏ సంకేతాల ద్వారా మనం ఆ విషయాన్ని తెలుసుకోగలుగుతాం అనే విషయాలతో పాటు […]
అక్టోబర్ 6 శుక్రవారం రాశి ఫలాలు.. ఏ రాశివారికి ఎలా ఉందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మేషం.. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.వ్యాపారమున ఒత్తిడి పెరుగుతుంది. బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.పుణ్య క్షేత్ర దర్శనం చేసుకుంటారు.. వృషభం.. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.. ఆర్థిక లాభాలు మెరుగ్గా ఉంటాయి.. మిథునం.. ఈరోజు […]
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 15 నుంచి 23 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.. ప్రతి మూడు సంవత్సరాల ఒకసారి చాంధ్రమాసం ప్రకారం అధిక మాసం వస్తుంది.. ఇలాంటి సందర్భాల్లో శ్రీవారికి నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఆలయ అధికారులు నిర్వహిస్తారు.. ఈనెల 24 న దసరా సందర్భంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.. ఇక ఈ నెల 19న గరుడ వాహనం, 20న పుష్పకవిమానం, 22న స్వర్ణరథం, 23న చక్రస్నానం జరుగనున్నాయి. ఉదయం వాహనసేవ 8 నుంచి 10 […]
మన దేశం సంస్కృతి, సాంప్రదాయలకు పెట్టింది పేరు.. కొత్త ఫ్యాషన్ పలకరించిన అమ్మాయిలు చీరల్లోనే చాలా అందంగా ఉంటారు.. చీరల్లోనే ఎన్నో మోడల్స్, ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. వీటిని ఫ్యాషన్ డిజైనర్స్ కొత్త కొత్త డిజైన్స్‌లో తయారు చేస్తున్నారు. ఇక ముఖ్యంగా మగవారు కూడా ఆడవారిని చీరల్లో చూడడానికి ఇష్టపడతారు.. ఎందుకు అబ్బాయిలు అమ్మాయిలను చీరలోనే ఇష్టపడతారో ఇప్పుడు తెలుసుకుందాం.. చీరలు కట్టినప్పుడు అబ్బాయిలకి అదోరకమైన అనుభూతి కలుగుతుంది. కాబట్టి, వారిని ఆ చీరల్లోనే చూసేందుకు మగవారు ఆరాటపడతుంటారు. […]
ఫుడ్ కు సంబందించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ మధ్య జనాలను ఆకట్టుకోవడం కోసం కొత్త వెరైటీలను తయారు చేస్తున్నారు.. వ్యాపారులు భోజన ప్రియులను ఆకట్టుకోవడం కోసం రకరకాల ఫుడ్ వెరైటీలను జనాలకు పరిచయం చేస్తున్నారు.. ఈ క్రమంలో సోషల్ మీడియాలో రకరకాల ఫుడ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి.. స్ట్రీట్ ఫుడ్స్ అమ్మేవాళ్లు రకరకాల కొత్త వంటలను ట్రై చేస్తారు.. అందులో కొన్ని వంటకాలు మాత్రం జనాలను మెప్పిస్తే, మరికొన్ని వీడియోలు […]