స్టార్ హీరోయిన్ శ్రియ శరన్ పేరుకు పరిచయం అక్కర్లేదు.. ఒకప్పుడు టాలివుడ్ లో వరుస హిట్ సినిమాల్లో నటించింది.. స్టార్ హీరోల సరసన నటించింది.. పెళ్లి తర్వాత ఈ అమ్మడు తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు.. సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజులో హీట్ పెంచుతుంది.. హాట్ హాట్ డ్రెస్సులో ఘాటు పోజులతో ఫోటోలను దిగుతూ నెట్టింట షేర్ చేస్తూ యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. ప్రస్తుతం ఈ అమ్మడు విదేశాల్లో విహరిస్తున్న శ్రియ శరన్ ఫోటోలు […]
ఒకప్పుడు తల్లి దండ్రులను దైవంగా భావించి పూజించేవారు.. రాను రాను కనీసం మనుషుల మాదిరిగా కూడా చూడటం లేదు.. ఆస్తి ఇవ్వలేదనో లేక ఇంకేదో కారణాలతో దారుణంగా ప్రవర్తిస్తున్నారు.. కొందరు కొడితే.. మరికొందరు దారుణంగా ప్రవర్తిస్తున్నారు.. తాజాగా మరో దారుణ ఘటన వెలుగు చూసింది.. కన్న తల్లి దండ్రులపై కనికరం లేకుండా తాళ్ళతో కట్టి దారుణానికి ఒడి గడుతున్నారు.. నవమాసాలు కడుపున మోసిన తల్లి, అల్లారుముద్దుగా పెంచుకున్న తండ్రిని సైతం ఆస్తుల కోసం చిత్రహింసలు పెడుతున్నారు కొందరు […]
ఈరోజుల్లో వాతావరణం కాలుష్యాల మయం అయ్యింది.. ఒకవైపు పెరుగుతున్న కాలుష్యం, మరోవైపు మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా జుట్టు రాలే సమస్యలు కూడా వస్తుంటాయి.. జుట్టు సమస్యలతో మనలో చాలా మంది బాధపడుతున్నారు. జుట్టు రాలడం, జుట్టు తెల్లబడడం, జుట్టు పెరుగుదల ఆగిపోవడం వంటి వివిధ రకాల జుట్టు సమస్యలతో బాధపడే వారు రోజు రోజుకు ఎక్కువవుతున్నారు. కెమికల్ ప్రోడక్ట్స్ తో కాకుండా హెర్బల్ ఆయిల్స్ తో ఆ సమస్యల నుంచి బయటపడవచ్చునని నిపుణులు అంటున్నారు… ఆ […]
చైనాకు చెందిన ఓ అథ్లెట్ ‘వేగవంతమైన 100 మీటర్ల స్లాక్‌లైన్ వాక్’ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. కేవలం 1 నిమిషం 14.198 సెకన్లలో రెండు కొండల మధ్య భూమికి 100 మీటర్ల ఎత్తులో స్లాక్‌లైన్‌పై నడవడం ద్వారా షి హైలిన్ ఈ ఘనతను సాధించాడు. దీంతో అతను 2016లో ఫ్రాన్స్‌కు చెందిన లుకాస్ మిలియార్డ్ పేరిట ఉన్న 1 నిమిషం 59.73 సెకన్ల రికార్డును అధిగమించాడు.. ప్రపంచ రికార్డు సముద్ర మట్టానికి 1,600 మీటర్ల ఎత్తులో […]
తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ నాలుగు వారాలు పూర్తయ్యాయి. దీంతో ఐదో వారంలో అనూహ్య మార్పులు తీసుకొచ్చారు బిగ్ బాస్.. ముందుగా చెప్పినట్లు ఉల్టా పుల్టా అనే విధంగా ఎన్నో మార్పులు తీసుకొచ్చారు.. ఊహకు అందని విధంగా కొత్త అనేక ట్విస్ట్ లు ఇస్తున్నారు.. నిన్నటి ఎపిసోడ్ లో పవర్ అస్త్రాలను వెనక్కి తీసుకున్నారు.. శివాజీ హ్యాపీగా ఫీల్ అవ్వగా.. శోభా అతనిపై మండిపడింది.. ఇకపోతే నిన్నటి ఎపిసోడ్‌లో హౌజ్‌లో […]
మనం ఎంత డబ్బులు సంపాదించిన ఖర్చులు ఎక్కువ కావడంతో డబ్బులు అయిపోతాయి.. ఇందుకు కారణం వాస్తు.. వాస్తు ప్రకారం కొన్ని వస్తువులను పెట్టకుంటే తీవ్ర నష్టాన్ని చూడాలని నిపుణులు అంటున్నారు.. ఇంట్లోని ప్రతి వస్తువు ఎలా అమర్చుకోవాలి. ఎలాంటి వస్తువు ఏదిశలో ఉండాలి వంటి విషయాలన్నింటి గురించి కూడా వివరిస్తుంది.. మనం డబ్బులను దాచుకొనే పెట్టేలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకుంటే హారతి కర్పూరంలా కరిగిపోతుంది..కొన్ని వస్తువులు తప్పకుండా పెట్టుకోవాలి. కొన్ని నెగెటివ్ వస్తువులు అల్మెరాలో పెట్టుకోవడం వల్ల […]
ఈరోజు బంగారం కొనాలేనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. గత కొంతకాలంగా బంగారం ధరలు తగ్గుతూనే వస్తున్నాయి. ఇక ఈరోజు కూడా ధరలు భారీగా తగ్గినట్లు తెలుస్తుంది.. ఇటీవల కాలంలో బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పతనమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా, దేశీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతోనే బంగారం ధరలో భారీ మార్పులు వస్తున్నట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.. ఈరోజు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. బంగారంపై రూ.660 ధర తగ్గగా.. వెండిపై రూ.2000 మేర ధర తగ్గింది. బుధవారం […]
అక్టోబర్ 4 బుధవారం రాశిఫలాలు.. ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయంటే.. మేషం.. ఈరోజు పనుల్లో ఆటంకాలు.. ఏదైనా చేస్తే ఆచితూచి చెయ్యడం మంచిది.. తోటివారితో జాగ్రత్తగా వ్యవహరించాలి.. ఉద్యోగ ఫలితాలు నిరాశను కలిగిస్తాయి.. శివుని నామస్మరణ చెయ్యడం మంచిది.. వృషభం.. మీరు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. ఆ మేరకు కొత్త నైపుణ్యాన్ని సంపాదిస్తారు. ఇష్టదైవారాధన శుభప్రదం.. శుభవార్తలు వింటారు.. మిధునం.. పనిలో శ్రమ పెరుగుతుంది. అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు పెరుగుతాయి. […]
జామకాయలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో మనం చూస్తూనే ఉంటాం.. జామ కాయలు మాత్రమే కాదు.. జామ ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.. జామ ఆకులను ఎలా వాడితే మంచి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. జామకాయల్లో కేలరీలు తక్కువగా, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈపండ్లు మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తాయి. అలాగే దీని ఆకులు కూడా మనకు మంచి మేలు […]
సోషల్ మీడియాలో క్రేజ్ కోసం ఒక్కొక్కరు ఒక్కో వింత ప్రయత్నం చేస్తున్నారు.. అందుకోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. కొందరు డ్యాన్స్ లు వేస్తె మరికొందరు మాత్రం వింత ప్రయోగాలు చేస్తారు.. వినూత్నమైన సాహసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇలాంటి విన్యాసాలు చూసినప్పుడు వీరికేమైనా మంత్రాలు వచ్చా అనే సందేహం రావడం పక్కా.. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి విన్యాసాలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ మహిళ విన్యాసానికి […]