Gold Price Today: మళ్లీ షాక్ ఇచ్చిన బంగారం ధరలు.. ఈరోజు తులం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. పసిడి ధరలకు ఈరోజు రెక్కలోచ్చాయి.. గత మూడురోజులుగా పెరుగుతున్న ధరలు, ఈరోజు కూడా భారీగా పెరిగాయి.. మార్కెట్ లో నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు ధరలు భారీగా పెరిగాయి.. ఈరోజు తులం మీద రూ.380 రూపాయలు పెరిగింది.. అంటే గ్రాము పై రూ.38 రూపాయలు పెరిగింది.. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 58,910గా ఉంది. గురువారం నాడు ఇదే బంగారం గ్రాములకు రూ. 58,530 చొప్పున ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధరలోనూ మార్పుు చోటు చేసుకుంది. 22 క్యారెట్ల బంగారం గ్రాముపై రూ. 35 చొప్పున పెరిగి 10 గ్రాములు రూ. 54,000 లకు చేరుకుంది..ఇక వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి రూ.500 పెరిగి రూ. 75, 500 గా నమోదు అయింది.
ఈరోజు ప్రధాన మార్కెట్ లో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం…
Also Read
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
* చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,070కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,980గా ఉంది.
* ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 54,050కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 58,930గా ఉంది.
* ఇక ఢిల్లీలో 22 క్యారెట్స్ ధర రూ. 54,300 కాగా, 24 క్యారెట్స్ గొల్డ్ ధర రూ. 59,180గా ఉంది.
* కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,150గా ఉండగా, 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 58,930 వద్ద కొనసాగుతోంది.
* బెంగళూరులో 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 53,950కాగా, 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 58,830 వద్ద కొనసాగుతోంది.
* తెలుగు రాష్ట్రాల్లో.. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 53,650గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,910గా ఉంది.
* విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 54,000 కాగా, 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 58,910 వద్ద కొనసాగుతోంది..
బంగారం పెరిగితే, ఈరోజు వెండి కూడా పరుగులు పెట్టింది.. ఈరోజు భారీగా ధరలు పెరిగాయి..హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 75,500 ఉండగా..కోల్‌కతా, ముంబైలలో కూడా ఇదే ధరకు అందుబాటులో ఉంది. అటు బెంగళూరులో కిలో వెండి ధర రూ. 71,500గా ఉంది.. అంటే ఈరోజు బంగారం వెండి రెండు కూడా పరుగులు పెడుతున్నాయి.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!